Home / SLIDER (page 2150)

SLIDER

చెర్రి- ఉపాస‌న‌.. ఇద్ద‌రికీ క‌లిపి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి..!

మెగా కుటుంబానికి సంబందించిన ఒక వార్త సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అస‌లు విష‌యం ఏంటంటే.. చ‌రణ్, ఉపాస‌న‌ల‌కు ఒక విష‌యంలో చిరంజీవి వార్నింగ్ ఇచ్చాడ‌ని చ‌ర‌ణే స్వ‌యంగా చెప్ప‌డంతో స‌ర్వ‌త్రా ఆశ‌క్తి నెల‌కొంంది. ఇంత‌కీ ఏవిష‌యంలో అంటే.. చెర్రి, ఉపాస‌న‌లు ఇద్ద‌రూ జంతు ప్రేమికులు కావ‌డంతో.. చిరు ఇంట్లో మునుషులు కంటే జంతువులే ఎక్కువైపోతున్నాయ‌ట‌. దీంతో ఇలా అయితే మిమ్మ‌ల్ని బ‌య‌ట‌కి పంపించేస్తాన‌ని చిరు వార్నింగ్ ఇచ్చాడ‌ట‌. …

Read More »

కాంగ్రెస్ కార్యకర్తను.. ఎకిపారేసిన మంత్రి కేటీఆర్..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని కొండాపూర్‌లోని బొటానికల్‌ గార్డెన్‌ అభివృద్ధిపై ఐటీ ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఒక కార్యకర్తకు మధ్య సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా వాడీవేడి చర్చ జరిగింది.నగరంలోని కొండాపూర్‌లోని బొటానికల్‌ గార్డెన్‌కు సంబంధించి 2011, 2016 సంవత్సరాల్లో గూగుల్‌ మ్యాప్స్‌ నుంచి తీసిన రెండు ఫోటోలను మంత్రి కేటీఆర్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. నగరపౌరులకు ఆరోగ్యానికి అండగా నిలుస్తున్న …

Read More »

ప్రారంభానికి ముందే హైదరాబాద్ మెట్రోకు అవార్డుల పంట..!

భాగ్యనగర వాసులను ఎన్నాళ్ల నుంచో ఊరిస్తోన్న మెట్రో రైలు ప్రారంభానికి ముహూర్తం దగ్గరపడింది. నవంబర్ 28న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మియాపూర్ లో మెట్రో రైలును ప్రారంభించనున్నారు. మెట్రో కారిడార్ కు మియాపూర్ కేంద్రంగా మారనుంది. సర్వహంగులు దిద్దుకుంటున్న మెట్రో కారిడార్ తో మియాపూర్ రూపురేఖలు మారనున్నాయి. ప్రారంభం దగ్గర పడడంతో మెట్రో పనులు శరవేగంగా సాగుతున్నాయి. మెట్రో కారిడార్ అంతటా గ్రీనరీ, పార్కింగ్, సైకిల్ రైడింగ్, ఫుట్ పాత్ …

Read More »

చ‌ట్టం ఎవ‌రికీ చుట్టం కాదు.. మ‌హిళా క‌లెక్ట‌ర్ దెబ్బ‌కి మంత్రి అవుట్..!

ప్ర‌స్తుత ప్ర‌జాస్వామ్యంలో చట్టాన్ని ఎవ‌రు ప‌డితే వాళ్ళు త‌మ చేతుల్లోకి తీసుకోవ‌డం చాలా కామ‌న్ అయిపోయింది. ఇక రాజ‌కీయ నాయ‌కులు అయితే వారు చెప్పిందే వేధం.. వారు చేసిందే చట్టం అనేలా త‌యారైంది. అయితే తాజాగా చట్టం ఎవరికీ చుట్టం కాదని నిరూపించి తన తడాఖా చూపించింది ఆ మహిళా కలెక్టర్. ఆఖరికి ఆమె నిజాయితీ, ధైర్య సాహసాలకు ప్రతిబింభంగా ఆమెతో తలపడిన రాజకీయ ఉద్దండుడు మంత్రి పదవి కూడా …

Read More »

నాడు డంపింగ్ యార్డ్‌…నేడు పాల‌పిట్ట పార్క్…ఫ‌లించిన మంత్రి కేటీఆర్ ప్ర‌య‌త్నం

తెలంగాణ వ‌స్తే ఏమొచ్చింది అని ప్ర‌శ్నించిన వారికి చెంప‌పెట్టు స‌మాధానం. నాటి పాల‌కుల అడ్డ‌గోలు ప‌నుల‌ను చ‌క్క‌దిద్దుతూ స్వ‌రాష్ర్టాన్ని స‌రైన బాట‌లో న‌డుపుతున్న దూర‌దృష్టికి నిద‌ర్శ‌నం తాజా సంఘ‌ట‌న‌. రంగారెడ్డి  జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కోత్తగూడ రిజర్వు ఫారెస్ట్  లో పాల పిట్ట సైక్లింగ్ పార్క్. తాజాగా ఈ పార్క్‌ను రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌మంత్రికేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 2006లో అప్పటి కాంగ్రెస్ సర్కార్ …

Read More »

ఆంధ్ర‌జ్యోతి చెత్త‌ క‌థ‌నం.. గాలి తీసిన వైఎస్ భార‌తి..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ ఫొటో వైఎస్ భార‌తి పేరుతో ఉన్న ట్విట్ట‌ర్ ఖాతా నుండి మొద‌ట ఒక న‌కిలీ ఫొటో పోస్ట్ అవ‌డం.. దాని పై నిజ‌నిజాలేంటో తెలుసుకోకుండా ఆంధ్ర‌జ్యోతి వెంట‌నే.. జ‌గ‌న్ అనుకుని సాక్షాత్తూ వైఎస్‌ భార‌తే పొర‌పాటు ప‌డ్డారా.. జ‌గ‌న్‌ను ఆయ‌న భార్యే గుర్తించ‌లేక‌పోయారా.. జ‌గ‌న్‌లా …

Read More »

రాహుల్ పట్టాభిషేకం…ముహూర్తం ఖరారు చేసిన అధిష్టానం

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి ముహూర్తం సిద్ధమైంది.పార్టీ పగ్గాలు రాహుల్‌‌కు అప్పగించేందుకు వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల 8న రాహుల్ అధ్యక్ష పగ్గాలను స్వీకరిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాల కంటే ముందుగానే ఆయన పట్టాభిషేకం కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సీడీబ్ల్యూసీ భావిస్తోంది. నేడు జరగనున్న సమావేశంలో ఇందుకు సంబంధించిన పార్టీ అంతర్గత ఎన్నికల ప్రక్రియ …

Read More »

రాజీనామా లేఖ ఇవ్వడానికి భయపడుతున్నారా..?

ఇదిగో రాజీనామా చేసిన అంటూ హంగామా చేసిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ నిజంగానే ఇచ్చిండా? అంటే ఏమో అంటున్నారు తెలుగుదేశం, కాంగ్రెస్ నేతలు. సోషల్ మీడియాలోనైతే అగో.. ఇగో అంటూ రేవంత్‌రెడ్డి రాజీనామా లేఖ ప్రచారంలోకి కూడా వచ్చిన విషయమూ తెలిసిందే. 16 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగితే అక్కడికి వచ్చి స్పీకర్‌కు రాజీనామా సమర్పించవచ్చు. ఒకవేళ ఆయన లేఖ ఇచ్చినట్లయితే నిబంధనల ప్రకారం …

Read More »

ముద్ర‌గ‌డ కొత్త డెడ్‌లైన్.. బాబుకు బీపీ పెరగడం ఖాయం

తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇచ్చిన మాట నిలుపుకోవ‌డంలో వైప‌ల్యం చెందుతున్న తీరుపై కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ర‌గిలిపోతున్న సంగ‌తి తెలిసిందే. కాపుల‌ను బీసీల్లో చేరుస్తానని ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీని అమలుచేయకుండా కాలయాపన చేస్తుండ‌ట‌మే కాకుండా…కాపు ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంను గృహ‌నిర్భందం చేసిన తీరుపై ఆ వ‌ర్గాలు భ‌గ్గుమంటున్నాయి. ఇలా వేడిక్కిన వాతావ‌ర‌ణం ఉండ‌గా…ప్ర‌భుత్వాన్ని ముద్ర‌గ‌డ మ‌రోసారి …

Read More »

ఏపీలో సీన్ రివర్స్ -జనసేనలోకి టీడీపీ ఎమ్మెల్యే …?

వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్న కానీ ఇదే నిజం .గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ..ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి అధికారం దూరం కావడానికి ప్రధాన కారణం జనసేన పార్టీ అయిన జగమెరిగిన సత్యం .అసలు పట్టు లేని ఉభయ గోదావరి జిల్లాలలో టీడీపీ క్లీన్ స్విప్ చేయడానికి ..మంచి ఓటు బ్యాంకు ఉన్న వైసీపీ పార్టీకి ఒక్క సీటు రాకపోవడానికి పవన్ చేసిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat