Home / SLIDER (page 216)

SLIDER

గర్భిణీలు మద్యం తీసుకుంటే..?

సహాజంగా  మహిళలు గర్భంతో ఉన్నప్పుడు సరైన ఫుడ్ తీసుకోవాలి. అది తీసుకోవద్దు. ఇది తీసుకోవాలి. ఎందుకంటే గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని హెల్త్ టిప్స్ సూచనలు పాటించాలని వైద్యులు సూచిస్తారు. ఇది అందరికి తెల్సిన విషయం. అయితే మహిళలు గర్భంతో ఉన్నప్పుడు   మద్యం సేవించడం వల్ల గర్భంలోని పిండానికి ఫీటల్ ఆల్కహాల్ స్పెక్ట్రమ్ డిజార్డర్ (FASD) తలెత్తవచ్చని నెదర్లాండ్స్ సైంటిస్టులు వెల్లడించారు. దీనివల్ల శిశువుల ముఖాకృతుల్లో తేడాలు …

Read More »

హీరోయిన్ గీతా సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హాస్య నటి.. హీరోయిన్ గీతా సింగ్ దత్తత తీసుకున్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయాన్ని మరోనటి కరాటే కళ్యాణి సోషల్మీడియాలో వెల్లడించారు. ‘కారు, బైక్పై జాగ్రత్తగా వెళ్లండి పిల్లలు. కమెడియన్ గీతా సింగ్ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయారు’ అని పోస్టు చేశారు. వాస్తవానికి గీతా సింగ్ పెళ్లి చేసుకోలేదు. తన సోదరుడు చనిపోవడంతో అతని ఇద్దరు కుమారులను దత్తత …

Read More »

నందమూరి అభిమానులకు శుభవార్త

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో.. హిట్లతో మంచి జోష్ లో ఉన్న స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి.. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన వీరనరసింహా రెడ్డి మూవీతో ఇండస్ట్రీలో తన రెమ్యూనేషన్ పెంచేసిన స్టార్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెల్సిందే. బాలయ్య బాబు నటిస్తోన్న ఈ తాజా చిత్రం యొక్క తాజా షెడ్యూల్ ఈ …

Read More »

పుష్ప -2 లో సమంత..?

సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకోచ్చిన మూవీ పుష్ప . ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మికా మంధాన హీరోయిన్ గా.. సునీల్ ,రావు రమేష్, అనసూయ తదితరులు ప్రధానపాత్రలో నటించగా ప్రపంచ వ్యాప్తంగా ఘనవిజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ఈ మూవీలో సీనియర్ నటి సమంత చేసిన ఐటెం సాంగ్ …

Read More »

లంచ్ టైం కి టీమిండియా 88/ 4

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో లంచ్ ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి, 88 రన్స్ చేసింది. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (14*), రవీంద్ర జడేజా (15*) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. రోహిత్ శర్మ (32), కేఎల్ రాహుల్ (17), పుజారా (0), శ్రేయస్ అయ్యర్ (4) ఔటయ్యారు. స్పిన్నర్ లయాన్ 4 వికెట్లు పడగొట్టాడు. భారత్ ఇంకా 175 పరుగులు వెనుకబడి …

Read More »

తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శం

 తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీశ్‌ రావు అన్నారు. నేడు మహశివరాత్రి సందర్భంగా మంత్రి హరీష్ రావు మెదక్ జిల్లాలోని ఏడుపాయలలో ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గోన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ” రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిఏడాది ప్రవేశపెట్టే  బడ్జెట్‌లో ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తుందన్నారు. తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శశoగా నిలుస్తున్నదని వెల్లడించారు. …

Read More »

ఆర్సీబీ కెప్టెన్ గా స్మృతి మంధాన

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) మహిళా టీమ్‌ కెప్టెన్‌గా టీమిండియా విమెన్ క్రికెట్ జట్టుకు చెందిన డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్ విమెన్ ..స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన ఎంపికయినట్లు ఆర్సీబీ యజమాన్యం ప్రకటించింది.. ఈ ఏడాది నుంచి కొత్తగా విమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) మొదలు కానున్నది. దీనికోసం జరిగిన  వేలంలో స్మృతి మంధాన అత్యధికంగా రూ.3.40 కోట్ల ధర పలికింది. ఆర్సీబీ ఫ్రాంచైజీ వేలంలో ఆమెను …

Read More »

చరిత్ర మరిచావా చెల్లెలా- ఎడిటోరియల్ కాలమ్

షర్మిలమ్మా! మీరు ఘనంగా చెప్తున్న రాజన్న రాజ్యం చూసినం మేము గతంలో. ఆయన పుత్రికగా మీకేమన్నా తెలియకపోతే తెలియజెపుదామని నా ప్రయత్నం. తెలంగాణ బిడ్డ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను దించడానికి హైదరాబాద్‌ పాతబస్తీలో మత కల్లోలాలు సృష్టించి అమాయకులైన ఇరు మతాల వారిని పొట్టన పెట్టుకున్నరు మీ రాజన్న! అన్న చేత వెలివేయబడి; ఆస్తులకు దూరమై; ఇల్లూ వాకిలీ వదిలి; ఈసురోమంటూ..! ఇది అ-ఆ-ఇ-ఈల కవిత కాదు, …

Read More »

KTR: కేంద్రమంత్రులు చెప్పేదంతా అబద్ధమే: కేటీఆర్

KTR: కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ పై ట్విట్టర్ వేదికగా ఐటీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే……..దూరదర్శన్ నిర్వహించిన కార్యక్రమంలో ఇష్టానుసారం మట్లాడారని విరుచుకుపడ్డారు. పైగా ఒకే అబద్ధాన్ని ముగ్గురూ ఒక్కోలా చెప్పారని మండిపడ్డారు. రాష్ట్రానికి వైద్య కళాశాలల అంశంలో…..కేంద్ర మంత్రులు ఒకరికి మించి మరొకరు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రులంతా ఏకమై పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. వైద్య కళాశాల కోసం ఒక్క …

Read More »

HARISH RAO: తెలంగాణ పట్ల కేంద్రం అన్యాయమే చేస్తోంది: హరీశ్ రావు

Minister harish rao COMMENTS ON CENTRAL minister nirmala sitaraman

HARISH RAO: తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వమెప్పుడూ అన్యాయమే చేస్తోందని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. అన్ని విషయాల్లోనూ కేంద్రప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తుందని మండిపడ్డారు. వైద్య కళాశాల విషయంలోనూ అన్యాయం చేస్తోందని అన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులను ఇవ్వకుండా కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. కేంద్రం ప్రతిసారీ ప్రవేశపెట్టె బడ్జెట్‌లో ఏమీ ఉండదని విమర్శించారు. అదంతా ఒక బూటకమని…. డొల్ల అని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat