TALASANI: భారాస పూర్తిస్థాయి మెజారిటీతో గెలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకునే సమస్యే లేదని అన్నారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకునే అవసరం లేదని వ్యాఖ్యానించారు. భారాస పార్టీ ప్రజల పార్టీ….కాబట్టి మాకు ఎవరితోనూ సంబంధం లేదని అన్నారు. సెక్రటేరియట్ ను చూసి ఓర్చుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. అంబర్‌పేట, సికింద్రాబాద్‌లో అభివృద్ధి ఎక్కడుందో, ఎలా జరిగిందో చెప్పాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని డిమాండ్ …
Read More »GUTTA SUKENDAR: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావు: గుత్తా సుఖేందర్ రెడ్డి
GUTTA SUKENDAR: తెలంగాణలో మరోసారి భారాస అధికారంలోకి వస్తుందని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పునరుద్ఘాటించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా మన రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ఫలాలు అందిస్తున్నామని వ్యాఖ్యానించారు. నల్లగొండలో క్యాంపు కార్యాలయంలో మీడియాతో గుత్తా సుఖేందర్ రెడ్డి ముచ్చటించారు. అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సాగు రంగానికి జీవం పోస్తూ….ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి దేశ ప్రజలు …
Read More »CM JAGAN: రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుంది: సీఎం జగన్
CM JAGAN: రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సాకారం అందిస్తుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఎక్కువమందిని ఈ కార్యక్రమానికి పిలవలేకపోయామని అన్నారు. ఎన్నికల అధికారుల ఆంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు. దేవుడి ఆశీర్వాదంతో వైఎస్ ఆర్ కడప జిల్లాలో మంచి కార్యక్రమానికి పునాది వేశామని సీఎం జగన్ అన్నారు. ఎన్నో ఎళ్ల …
Read More »chelluboyina: సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లు లాగా చూస్తున్నాం: మంత్రి చెల్లుబోయిన
chelluboyina: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో ఏపీ పారిశ్రామికంగా పరుగులు పెడుతోందని బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ను ముఖ్యమంత్రి జగన్ మొదటి స్థానంలో ఉంచారని అన్నారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లు లాగా చూస్తున్నారని మంత్రి పునరుద్ఘాటించారు. ఎమ్ ఎస్ ఎంఈలకు మార్కెట్లో విస్తృత ప్రాధాన్యత కల్పించిన ప్రభుత్వం వైకాపా ప్రభుత్వమని మంత్రి అన్నారు. కరోనా కష్ట కాలంలో ఆర్థిక సంక్షోభం నుంచి …
Read More »AMBATI: 3 రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉంటుందన్న మంత్రి అంబటి
AMBATI: వైకాపా ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉంటుందని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. మూడు రాజధానుల నిర్ణయం వల్ల మూడు ప్రాంతాల్లో సమానమైన అభివృద్ధి సాధ్యం అవుతుందని వ్యాఖ్యానించారు. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్ ను మాత్రమే అభివృద్ధి హైదరాబాద్ ను వదులుకోవల్సి వచ్చిందన్నారు. అన్ని రకాల కంపెనీలు, పెట్టుబడులు హైదరాబాద్ కే వెళ్లిపోయాయని అన్నారు. దీని వల్ల ఎంతో నష్టపోయామో ఆలోచిన చేయాలని …
Read More »కేంద్రం; అంకెల మాయ- కేంద్ర ప్రభుత్వ జీడీపీ వృద్ధిరేటు:
కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ‘భారతదేశం 2023-24లో నామినల్ జీడీపీ వృద్ధిరేటు 10.5 శాతం ఉండబోతున్నద’ని చెప్పుకొచ్చారు. అయితే 2023-24లో ద్రవ్యోల్బణం 5 నుంచి 5.5 శాతంగా ఉండబోతున్నదని రిజర్వ్ బ్యాంక్ తన నివేదికలో పేర్కొన్నది. అంటే వాస్తవ జీడీపీ సుమారు 5 నుంచి 5.5 శాతానికి మించి ఉండకపోవచ్చునని ఆర్బీఐ గణాంకాలను క్రోడీకరించి చూస్తే అర్థమవుతున్నది. ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసిన జీడీపీని వాస్తవ …
Read More »దివ్య అందాలు ఆదరహో..?
ప్రెగ్నెంట్ వార్తలపై సునీత క్లారిటీ
ప్రముఖ సినీయర్ గాయని.. ఇటు స్వరం అటు అందం కలగల్సిన సునీత గురించి గతకొన్ని రోజులుగా సునీత ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి. కాగా వాటిపై తాజాగా సునీత స్పందించింది.‘నేను ప్రెగ్నెంటా? నాకే తెలియదే. అది ఈ రూమర్ సృష్టించిన వారి ఆలోచనా స్థాయికి సంబంధించిన విషయం. నాకు కానీ, నా జీవితానికి కానీ సంబంధించిన విషయం మాత్రం కాదు.’ అని సునీత చెప్పుకొచ్చింది. 19ఏళ్ల వయసులోనే సునీత.. కిరణ్ …
Read More »