Home / SLIDER (page 2250)

SLIDER

టీడీపీ బ్యాచ్ నెత్తిన‌.. ల‌క్ష్మీ బాంబు వేసిన వ‌ర్మ‌..!

మిస్ట‌ర్ జీనియ‌స్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ వివాదాలు క్రియేట్ చేయ‌డంలో ప‌ట్టా పొందారు. ఇక ఇటీవ‌ల ఎన్టీఆర్ బ‌యోపిక్‌.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ప్ర‌క‌టించి న‌ప్ప‌టి నుండి సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్న విష‌యం తెలిసిందే. ఇక రాము ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ఫ‌స్ట్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన‌ప్ప‌టి నుండి టీడీపీ నేత‌లు ఒక్కొక్క‌రుగా వ‌ర్మ పై విరుచుకు ప‌డుతుండ‌గా.. వ‌ర్మ కూడా అంతే ధీటుగా సింగిల్ హ్యాండ్‌తో …

Read More »

రేవంత్ రెడ్డి సరికొత్త ట్విస్ట్ …

తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ట్విస్టుల మీద ట్విస్టులిస్తున్నారు .ఇప్పటికే ఆయన టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని వార్తలు వస్తోన్న తరుణంలో తాజాగా ఆయన మరోసారి ట్విస్ట్ ఇచ్చారు .ఇటీవల గత కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని వార్తలు వస్తోన్న దగ్గర …

Read More »

ఆరోగ్య తెలంగాణా కేసీఆర్ గారి లక్ష్యం – మేయర్ నరేందర్..

వరంగల్ లో కాకతీయ మెడికల్ కాలేజ్  నూతన బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి,విద్యాశాఖామాత్యులు శ్రీ కడియం శ్రీహరి, హాజరైన మేయర్ శ్రీ నన్నపునేని నరేందర్,ఎంపీ శ్రీ పసునూరి దయాకర్ ,జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి గద్దల పద్మ,కార్పోరేటర్ శ్రీ బోడ డిన్నా,కార్పోరేటర్ శ్రీమతి ఎలగం లీలావతి,కళాశాల స్టాఫ్..కళాశాలకు సంబందించిన నూతన బస్సులను ఈ సందర్బంగా వారు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం విద్యార్దులను ఉద్దేశించి …

Read More »

జగన్ పాదయాత్ర భవిత‌వ్యం తేలేది నేడే..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం జగన్ పాదయాత్ర సవ్యంగా సాగుతుందీ లేనిదీ నేడు తెలియనుంది. ఈరోజు సీబీఐ కోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. జగన్ వచ్చే నెల 2వ తేదీ నుంచి ఏపీలోని 13 జిల్లాల్లో పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. మొత్తం మూడు వేల కిలోమీటర్ల యాత్ర ఆరు నెలల పాటుసాగనుంది. అయితే సీబీఐ కోర్టుకు జగన్ తన కేసుల విషయమై ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. …

Read More »

రాజుగారికి గ‌ట్టి దెబ్బే పడింది..!

అక్కినేని నాగార్జున, సమంత మెయిన్ లీడ్ లో ఓం కార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజుగారి గది 2 గత శుక్రవారం విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుని.. సోలో పెరఫార్మెన్సు ఇస్తూ వచ్చింది. కానీ నిన్న బుధవారం రవితేజ నటించిన రాజా ది గ్రేట్ సినిమాతో రాజుగారి కలెక్షన్స్ మీద దెబ్బపడినట్లుగా చెబుతున్నారు. రాజుగారి గది 2 సినిమా మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ మొదటి రోజు కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయని,. …

Read More »

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ -ఆర్బీఐ నుండి భారీ నోటిపికేషన్ ..

మన దేశంలో యావత్తు  బ్యాంకింగ్‌ రంగ కార్యకలాపాలను నియంత్రించే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి భారీ నోటిఫికేషన్‌ వెలువడింది. దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచ్‌లలో ఖాళీగా ఉన్న  అసిస్టెంట్‌ ఉద్యోగాల నియామకం కోసం ఈ ప్రకటనను జారీ చేసింది. అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఉత్తీర్ణత చాలు. ఎంపిక విధానం ఎంపిక విధానంలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌, …

Read More »

రాత్రికి రాత్రే స్టార్ అయిన‌ యాంక‌ర్ విష్ణు ప్రియ..!

కృషి ఉంటే మ‌నుషులు రుషుల‌వుతారు..అని చెప్పాడు ఓ మ‌హాక‌వి. క‌ష్ట‌ప‌డితే దేన్నైనా సాధించ‌వ‌చ్చు. అంతే కాకుండా ఇప్పుడు అన్ని రంగాల్లో అమ్మాయిలు.. అబ్బాయిల‌కు ధీటుగా రాణిస్తున్నారు. ముఖ్యంగా రంగుల ప్ర‌పంచంలో.. అందులోనూ బుల్లితెర పై అంతా మ‌హిళ‌ల హ‌వా న‌డుస్తోంది. ఇప్ప‌టికే స్మాల్‌స్క్రీన్ పై సుమ, అన‌సూయ‌, ర‌ష్మీ, శ్రీముఖిలు ర‌చ్చ ర‌చ్చ చేస్తుంటే మ‌రో యాంక‌ర్ విష్ణుప్రియ దూసుకువ‌చ్చింది. ఓ ప్ర‌ముఖ చాన‌ల్‌లో పోవే పోరా ప్రోగ్రాంలో త‌న‌దైన …

Read More »

టీటీడీపీకు మాజీ ఎమ్మెల్యేతో సహా ముగ్గురు సీనియర్ నేతలు గుడ్ బై ..

తెలంగాణ టీడీపీ పార్టీకు షాకుల షాకులు తగులుతున్నాయి .ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు .ప్రస్తుతం అలోమోస్ట్ పునాదులు కూడా పెకిలిపోయి ఉన్న టీడీపీ పార్టీకి అంతో ఇంతో బలాన్నిచ్చే టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని వార్తలు వస్తోన్నాయి …

Read More »

రేవంత్ కోసం ఎక్స్ ట్రా జబరదస్త్ ను మించి కామెడీ చేస్తోన్న టీ కాంగ్రెస్ నేతలు ..

తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు అని వార్తలు వస్తోన్నాయి .ఈ వార్తలపై అటు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఖండించలేదు ..అయితే రేవంత్ రెడ్డి పార్టీ మారడం ఏమో కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఎక్స్ ట్రా జబర్దస్త్ ను మించి కామెడీ …

Read More »

క‌మ‌ల్‌కు ట్విట్ట‌ర్ షాక్‌..!

బాలీవుడ్ ప్రముఖ సినీ క్రిటిక్ క‌మ‌ల్ ఆర్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్. ఎప్పుడూ ఏదో ఒక వివాదం క్రియేట్ చేయ‌డం.. ఎవ‌రో ఒక‌రి పై విమ‌ర్శ‌లు చేయ‌డం, వార్త‌లు.. వార్త‌ల్లోకి ఎక్క‌డం ఇత‌ని డైలీ హాబీ. అయితే ఇప్పుడు తాజాగా క‌మల్‌కు ట్విట్ట‌ర్ దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది. ఇండియాలో సినిమాలు విడుద‌ల‌కు ముందే దుబ‌య్‌లో ప్రీమియ‌ర్ షో చూసేసి, వెకిలి రివ్యూలు రాసే కే ఆర్ కే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat