ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు ఇటీవల మొదటిగా ఎమ్మెల్సీగా ఎన్నికై ..మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెల్సిందే .ఇలా ప్రత్యేక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేష్ నాయుడు మీద ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు ఆరోపణలు చేస్తోన్న సంగతి …
Read More »జగన్ పాదయాత్ర ఆపేస్తాడా.. టీడీపీ బ్యాచ్ ఇది మీకే..!
ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నవంబర్ 2 నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. తొలుత ఈ నెల 27 నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. కానీ తేదీని వచ్చే నెల2కు మార్చారు. నవంబర్ 2 నుంచి ఇడుపులపాయ నుంచి చిత్తూరు మీదుగా ఇచ్ఛాపురం దాకా సాగుతుందని తెలిపారు. ఆరు నెలల్లో మూడువేల కిలోమీటర్లు జరిగే పాదయాత్ర సాగనుంది. ఇక ఆరు నెలల పాటు తనకు వారం వారం కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు …
Read More »శిష్యుడు ఎక్కడ ఆపుతాడో.. గురువు అక్కడే మొదలెడతాడు..!
తెలుగు రాష్టాల్లో ఇప్పుడు రాజకీయ సినీ వర్గాల్లో హట్‌టాపిక్ ఎన్టీఆర్ బయోపిక్. ముందుగా ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీస్తామని ఆయన తనయుడు, సినీ హీరో..ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. తర్వాత వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా రంగంలోకి దిగారు. నేనే ఈ సినిమా తీస్తాను అన్నారు. అందరూ తొలుత బాలకృష్ణ సినిమాకే వర్మ దర్శకత్వం వహిస్తారని భావించారు. వర్మ కూడా ఇంచుమించు అదే తరహా ఫీలర్స్ …
Read More »మంత్రులు హరీష్ ,కేటీఆర్ లపై సీఎం కేసీఆర్ చమత్కారాలు ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న సిద్ధిపేట ,సిరిసిల్ల జిల్లాలలో పర్యటించిన సంగతి తెల్సిందే .ఈ సందర్భంగా రెండు జిల్లాల కలెక్టర్ ,ఎస్పీ ,డీఎస్పీ ,కార్యాలయ భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు .ఈ సందర్భంగా సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి తన్నీరు హరీష్ రావు మీద ప్రశంసల వర్షం కురిపించారు . …
Read More »టీడీపీ మంత్రి “ఎన్” కి నమస్కారం.. ఆర్టీవీ సంచలనం..!
ఏపీ టీడీపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ రోజు మీడియా సమావేశంలో రామ్ గోపాల్ వర్మ పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. బుధవారం మంత్రి సోమిరెడ్డి.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మధ్య లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై సోషల్ మీడియాలో దంగల్ నడిచిన సంగతి తెలిసిందే. ఇక గురువారం ఉదయాన్నె వర్మ తన ఫేస్ బుక్ ఖాతాలో సోమిరెడ్డి వ్యాఖ్యలకి మరోసారి స్పందించాడు. మై రిప్లైస్ టు …
Read More »ఏపీలో ఆగని వలసలు -నేడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ..
ఏపీ లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .గత మూడున్నర ఏండ్లుగా అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హమీను కూడా నేరవేర్చకపోవడమే కాకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకొని సాగిస్తున్న అవినీతి అక్రమ పాలనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ శ్రేణులు కొనసాగిస్తున్న పోరాటాలు .. ఉద్యమాలకు ఆకర్షితులై వైసీపీ పార్టీలో చేరుతున్నారు …
Read More »బాలివుడ్ పద్మావతి.. టాలివుడ్ బాహుబలి-2 రికార్డులను బ్రేక్ చేస్తుందా..?
బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ సినిమా పద్మావతి. దీపికా పడుకోన్, షాహిద్ కపూర్, రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. భారీ తనం, మేకింగ్ విలువలు, అద్భుతమైన గ్రాఫిక్స్, భావోద్వేగాలు, యుద్ధ సన్నివేశాలతో నిండిన ట్రైలర్‌తో విడుదలకు ముందే పద్మావతి చిత్రం భారీ హైప్ ను దక్కించుకుంది. చారిత్రక నేపథ్యమున్న సినిమాలు తీయడంలో.. బాలీవుడ్‌లో తనకు …
Read More »టీడీపీకి రాజీనామా దిశగా రేవంత్ రెడ్డి.. చక్రం తిప్పిన కేంద్ర మాజీ మంత్రి..!
తెలంగాణలో జరిగే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు వ్యవహారం టీ- టీడీపీలో కలకలం రేగుతోంది. పొత్తుకు అనుకూలంగా.. వ్యతిరేకంగా టీడీపీ రెండు వర్గాలుగా చీలి పోవడంతో ఆ పార్టీని ఓ రకమైన సంక్షోభంలోకి నెట్టిందనే చెప్పాలి. ఇటీవల చంద్రబాబుతో జరిగిన టీ- టీడీపీ నేతల సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌తో పొత్తు వ్యవహారాన్ని చంద్రబాబు ఖండించలేదు. టీఆర్‌ఎస్‌తో ఎలాంటి పొత్తు ఉండదని ఆయన స్పష్టంగా చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే, టీఆర్‌ఎస్ …
Read More »డేరా బాబా కోసం అల్లర్లు.. సంచలన విషయాలు బయటపెట్టిన హనీప్రీత్..!
డేరా బాబా దత్తత పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ నిజం ఒప్పుకోవడమే కాకుండా నిర్ఘాంతపోయే విషయాలను.. సిట్ అధికారుల విచారణలో బయటపెట్టింది. హర్యానాలోని పంచకులలో జరిగిన అల్లర్లకు తానే కారణం అని అంగీకరించింది. తమ అనుచరుల సాయంతో అల్లర్లకు తానే గైడ్ మ్యాప్‌లు తయారుచేశానని చెప్పింది. హనీప్రీత్ ఇచ్చిన సమాచారాన్ని పోలీసులు రికార్డు చేశారు. డేరా హత్య కేసులో దోషిగా తేలగానే ఆగస్ట్ 25న పంచకులలో హింసాకాండ మొదలైంది. దీనికి మొత్తం …
Read More »శృతి హాసన్ పై ఘోరంగా కామెంట్స్ చేసిన ప్రముఖ హీరో..!
విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్‌కి మొదట్లో వరుస పరాజయాలు పలుకరించాయి. దీంతో ఆమెపై ఐరన్‌లెగ్ అనే ముద్ర వేశారు సినీ వర్గీయులు. అయితే తెలుగులో పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ చిత్రంలో నటించిన శృతి కెరీర్ ఒక్కసారిగా స్టార్ ఇమేజ్‌కు చేరింది. ఇక వరుసగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటిస్తూ బిజీ బిజీగా దూసుకుపోతుంది. అయితే తాజాగా శృతి …
Read More »