Home / SLIDER (page 233)

SLIDER

సుభాష్ నగర్ శ్రీశ్రీశ్రీ పోచమ్మ ఆలయ కమిటీ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే Kp…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ శ్రీశ్రీశ్రీ పోచమ్మ ఆలయ కమిటీ సౌజన్యం సుమారు రూ.85 లక్షలతో నూతనంగా నిర్మించిన కమిటీ హాల్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆలయ కమిటీ హాల్ ను ప్రారంభించడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కమిటీ హాల్ స్థలాన్ని ఏళ్లుగా …

Read More »

బీఆర్ఎస్‌లో చేర‌నున్న ఒడిశా మాజీ సీఎం

ఒడిశా మాజీ ముఖ్య‌మంత్రి గిరిధ‌ర్ గ‌మాంగ్ ఇవాళ సాయంత్రం 4 గంట‌ల‌కు భార‌త్ రాష్ట్ర స‌మితి పార్టీలో చేర‌నున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మ‌క్షంలో గిరిధ‌ర్ గ‌మాంగ్ బీఆర్ఎస్ కండువా క‌ప్పుకోనున్నారు. గిరిధ‌ర్ గ‌మాంగ్‌తో పాటు ఆ రాష్ట్ర మాజీ మంత్రి శివ‌రాజ్ పాంగి, ఇత‌ర నాయ‌కులు కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. గిరిధ‌ర్ గమాంగ్ ఈ నెల 25న బీజేపీకి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న కుమారుడు శిశిర్ …

Read More »

పెను విషాదం.. అందరూ చూస్తుండగానే ప్రేమికులు

రైలు బయలుదేరిన కాసేపటికి ఓ ప్రేమ జంట అందులో నుంచి దూకేసింది. ఈ హఠాత్పరిణామానికి రైలులోని ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన చెన్నై బీచ్‌లో గురువారం రాత్రి చోటుచేసుకోగా.. ప్రేమికుల్లో యువతి అక్కడికక్కడే కన్నుమూసింది. యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీనిని గమనించిన కో పైలట్‌ రైలును తక్షణమే ఆపేశాడు. ఘటన గురించి సమాచారం అందుకున్న మాంబళం రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు …

Read More »

2 రోజుల్లో రూ.200 కోట్లు.. ‘పఠాన్’ ఊచకోత

సింహం వేట మామూలుగా ఉండ‌దు.. సాలిడ్‌గా ఉంటుంద‌ని మ‌నం వినే ఉంటాం. ఇప్పుడు ఇండియ‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ‘పఠాన్’ క‌లెక్ష‌న్స్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది మ‌రి. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘పఠాన్’ . దీపికా ప‌దుకొనె హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో జాన్ అబ్ర‌హం విల‌న్‌గా న‌టించారు. భారీ యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్‌గా జ‌న‌వ‌రి 25న ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, హిందీ …

Read More »

రాంచీ వేదికగా టీమిండియా తొలి టీ20 పోరు

వరుస సిరీస్‌ విజయాలతో జోరుమీదున్న టీమ్‌ఇండియా మరో సిరీస్‌కు సిద్ధమైంది. వన్డే ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌.. శుక్రవారం నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. రాంచీ వేదికగా తొలి పోరు జరుగనుండగా.. వన్డేల్లో ఎదురైన పరాజయాలకు బదులు తీర్చుకోవాలని న్యూజిలాండ్‌ చూస్తున్నది. విరామం లేకుండా ఆడటం వల్ల ఆటగాళ్లు అలసిపోకుండా ఉండేందుకు ఈ సిరీస్‌ నుంచి సీనియర్లకు విశ్రాంతినిచ్చారు. యువ భారత జట్టుకు హార్దిక్‌ పాండ్యా …

Read More »

జమ్మికుంటలో కలకలం

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ లో ఓ హృదయ విధాకర ఘటన వెలుగులోకి వచ్చింది. కదులుతున్న రైలు ఇంజిన్ కి ఓ మృతదేహం చిక్కుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. జమ్ము వెళ్తున్న అండమాన్ ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్ కి ఓ మృతదేహం చిక్కుకుని కనిపించింది. రైలు జమ్మికుంట స్టేషన్ కి రాగానే రైలు నడుపుతున్న లోకో పైలట్ మృతదేహాన్ని గుర్తించాడు. వెంటనే రైలును ఆపేశాడు. మృతదేహాన్ని రైలు ఇంజిన్ నుంచి విడదీశారు.మృతుడు …

Read More »

టాలీవుడ్ లో మరో విషాదం

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్‌ నటి జమున కన్నుశారు. గతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. సత్యభామ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నరు జమున.. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 198 సినిమాల్లో నటించారు. 1936, ఆగస్టు 30న హంపీలో జన్మించిన ఆమె.. తన 14వ ఏట 1953లో పుటిల్లు సినామాతో తెరంగేట్రం చేశారు. తెలుగులో రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat