అఖండ సీక్వెల్ పై క్లారిటీ
సీనియర్ నటుడు.. యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా.. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చి ఘన విజయం సాధించిన మూవీ అఖండ.. గతేడాది విడుదలై అద్భుత విజయాన్ని సాధించిన సంగతి విదితమే. ధార్మిక వాణిజ్య అంశాలు కలబోసిన కథాంశంతో ప్రేక్షకుల అభిమానంతో సంపాదించుకుంది ఈ మూవీ. ఈ సినిమా సీక్వెల్ పై గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ …
Read More »జ్యోతిరావు ఫూలే జీవితం ప్రపంచానికే ఆదర్శం- ఎమ్మెల్యే Kp…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని తెలుగుతల్లి నగర్ లో మహాత్మా జ్యోతి రావు ఫూలే వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మహాత్మా జ్యోతి రావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మ స్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం …
Read More »మంత్రి పువ్వాడ అజయ్ పై సీఎం కేసీఆర్ ప్రశంసలు
నిన్న ఆదివారం ప్రగతి భవన్ లో నిజామాబాద్ అభివృద్ధి, ప్రగతి అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి నేతలకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ మాట్లాడుతూ వొకనాడు గందరగోళంగా వున్న ఖమ్మం నగరం ప్రభుత్వ కృషితో నేడు సుందరనగరంగా మారింది అని ముఖ్యమంత్రి కేసిఆర్ పేర్కొన్నారు. నిరంతరం ఖమ్మం నగరాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు ఖమ్మం ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి …
Read More »నేడు నల్లగొండకు సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత ..సీఎం కేసీఆర్ ఈరోజు సోమవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. 2015లో ప్రారంభమైన ఈ ప్లాంట్ నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయి. 5వేల ఎకరాల్లో రూ.30 వేల కోట్లతో 5 పవర్ ప్లాంట్లను నిర్మిస్తున్నారు. ఒక్కో ప్లాంట్ నుంచి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి …
Read More »తండ్రి కృష్ణ గురించి మహేష్ బాబు ఏమోషనల్ ట్వీట్..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో జరిగిన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దివంగత నటుడు.. ఒకప్పటి స్టార్ హీరో.. సూపర్ స్టార్ కృష్ణ పెద్దకర్మ కార్యక్రమానికి కృష్ణ సోదరుడు ఆదిశేష గిరి రావు,తనయుడు మహేష్ బాబు,సుధీర్ బాబు ఇతర కుటుంబ సభ్యులతో కల్సి హాజరయ్యారు.వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గోన్నారు. అయితే ఈ కార్యక్రమానికి అటు ఏపీ ఇటు …
Read More »తెలంగాణలో లేటెస్ట్ సర్వే… ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారు..?
తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది. ముఖ్యమంత్రి.. అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు మరో పది నెలలు మాత్రమే సమయం ఉంది. అప్పటివరకు అందరూ ప్రజాప్రతినిధులు నిత్యం క్షేత్రస్థాయిలో ఉండాలి.. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా పని చేయాలి.. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ అవకాశమిస్తాను అని చెప్పిన సంగతి విదితమే. అయితే ఈ …
Read More »Minister Talasani : భాజపా నీటి మీద బుడగ లాంటిది : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Minister Talasani : టీఆర్ఎస్ బలమైన రాజకీయ పార్టీ అని, ఎవరి తాటాకు చప్పుళ్లకు టీఆర్ఎస్ భయపడదు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ… ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కేంద్ర మంత్రులు, ఎంతో మంది బీజేపీ నేతలు గద్దల్లా తిరిగారని.. ఇప్పుడు అక్కడ …
Read More »Minister Roja : 2024 ఎన్నికల్లో జగన్ వెంట్రుక కూడా పీకలేరు : మంత్రి రోజా
Minister Roja : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మంత్రి రోజా హెచ్చరించారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… రోడ్డుపై రౌడీలు రోడ్ షోలు చేయడం ఏంటీ ? అని రోజా ప్రశ్నించారు. పవన్ కు దమ్ముంటే జనసేన నుంచి 170 మందిని పోటీకి దింపాలని సవాలు విసిరారు. మన జీవితాలను మార్చేవారికి, అభివృద్ధి పనులు చేసేవారికే జనాలు ఓట్లు వేస్తారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో …
Read More »Perni Nani : పవన్ పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి పేర్ని నాని… ఊసరవెల్లి లాంటి వాడంటూ !
Perni Nani : పవన్ కళ్యాణ్ ఓ వీకెండ్ పొలిటీషియన్ అని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఈ మేరకు తాజాగా మీడియాతో సమావేశం నిర్వహించిన పేర్ని నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు. చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే పవన్ కల్యాణ్ తాపత్రయపడుతున్నారని నాని ఎద్దేవ చేశారు. ఊసరవెల్లిలా వ్యూహాలు మార్చే వ్యక్తి పవన్ అని… పవన్ ను నమ్ముకుంటే కుక్క తోక …
Read More »