దేశంలో కరోనా పాజిటీవ్ వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా 294 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4,46,69,715కు చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి4,41,32,915 మంది కోలుకుని ఇంటికి చేరారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 6,209కు తగ్గాయి. గత 24 గంటల్లో 5 మంది మృతి …
Read More »ఇండియా వర్సెస్ కివీస్ -బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్
ఇండియాతో జరుగుతున్న మూడవ టీ20లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది న్యూజిలాండ్. వర్షం వల్ల టాస్‌ను అరగంట ఆలస్యంగా వేశారు. ఇండియా జట్టులో ఓ మార్పు చేశారు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో హర్షల్ పటేల్‌ను తీసుకున్నారు. తొలి టీ20 వర్షం వల్ల రద్దు అయిన విషయం తెలిసిందే. ఇక రెండవ మ్యాచ్‌లో ఇండియా ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
Read More »రానా తండ్రి కాబోతున్నాడా..?
టాలీవుడ్ కి చెందిన సీనియర్ హీరో.. స్టార్ హీరో.. భల్లాళదేవుడుగా విశ్వఖ్యాతి నొందిన రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ దంపతులు తల్లిదండ్రులు బోతున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈ జంట షేర్ చేసిన కొన్ని ఫొటోల్లో మిహీకా బొద్దుగా కనిపించడంతో రూమర్స్ మెదలయ్యాయి. ఈ వార్తలపై ఇప్పటికే మిహీకా స్పందించారు. ఆ వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. తాజాగా, ఓ కార్యక్రమంలో పాల్గొన్న రానాకు …
Read More »యశోద వసూళ్లు ఎంత అంటే..?
శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాతగా హారీష్ నారాయణ, హారీ శంకర్ దర్శకత్వం వహించగా ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలకపాత్రలు పోషించగా వరలక్ష్మి శరత్ కుమార్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో.. స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్ పోషించిన చిత్రం యశోద . ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 11న ప్రేక్షకుల …
Read More »Minister Mallareddy : మంత్రి మల్లారెడ్డి కార్యాలయాలు, విద్యాసంస్థలపై ఐటీ దాడులు..!
Minister Mallareddy : తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాతున్నాయి. ఇటీవల ముగుగోడు ఉప ఎన్నిక నేపధ్యంలో ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తులో దూకుడు పెంచింది. ఈ సమయంలోనే మంత్రి మల్లారెడ్డికి చెందిన కార్యాలయాలపై, విద్యాసంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి మంత్రి మల్లారెడ్డికి చెందిన విద్యా సంస్థలపై ఐటీ సోదాలు మొదలయ్యాయి. మల్లారెడ్డి కుమారుడు, అల్లుడు నివాసాల్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. …
Read More »Himanshu Rao : రోడ్డు పక్కనే బేల్ పూరీ తింటూ ఆశ్చర్యపరిచిన హిమాన్షు… వైరల్ గా మారిన వీడియో !
Himanshu Rao : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు రావు గురించి అందరికీ తెలిసిందే. గతంలో అధిక బరువు కారణంగా అనేక సార్లు బాడీ షేమింగ్‌కు గురయ్యాడు హిమాన్షు. భారీ శరీరాకృతితో కనిపించే హిమాన్ష్‌పై ఆన్‌లైన్‌లో, కొందరు రాజకీయ నాయకులు కూడా పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో తీవ్రంగా స్పందించి… తన కుమారుడిపై కొందరు …
Read More »మంత్రి కేటీఆర్ కృషితో 1500 కొత్త కంపెనీలు : మంత్రి సబిత
అన్ని రంగాలు అభివృద్ధి జరగాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో టీసీఎస్ అయాన్.. టీఎస్ ఆన్ లైన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఎంపవరింగ్ ఎడ్యుకేషన్ టు ఆగ్మెంట్ ఎంప్లాయిబిలిటి సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీజయేష్ రంజన్,ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి, వివిధ యూనివర్సిటీల వీసీలు, విద్యావేత్తలు, పారిశ్రామిక …
Read More »ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే Kp కృషి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన వివిధ కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై ఎమ్మెల్యే గారు వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read More »దేశానికి దిక్సూచిగా, మోడల్ రాష్ట్రంగా తెలంగాణ
తెలంగాణను సీఎం కేసీఆర్ దేశానికి దిక్సూచిగా, మోడల్ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించే మాటను నిలబెట్టుకొని, వ్యవసాయరంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించామన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌తో కలిసి ఆయన వేములవాడ రాజన్నను దర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో అత్యధికంగా ధాన్యం పండించే పంజాబ్‌ను కూడా మనం అధిగమించామని చెప్పారు. మూడు కోట్లకుపైగా …
Read More »