తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు. అందరికి అన్నింటా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని ఆయన ట్వీట్ చేశారు. ‘చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి. లక్ష్మీ నారాయణుని …
Read More »నరాలు తెగే ఉత్కంఠ.. పాక్‌పై భారత్ ఘన విజయం
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై టీమ్ ఇండియా అదరగొట్టింది. టీ20 వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో దాయాది జట్టును ఓడించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్.. క్రికెట్ ప్రేమికులకు అసలు సిసలు మజాను అందించింది. ఓ దశలో వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించిన టీమ్ ఇండియాను విరాట్ కోహ్లీ (82 నాటౌట్) విజయతీరాలకు చేర్చాడు. చివరి బంతికి ఒక్క పరుగు చేయాల్సి ఉండగా అశ్విన్ దాన్ని పూర్తిచేయడంతో …
Read More »కోమటిరెడ్డికి కాంగ్రెస్ షాక్..!
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఆ పార్టీ షాక్ ఇచ్చింది. ఇటీవల వైరల్ అవుతున్న ఆడియో క్లిప్‌పై వివరణ ఇవ్వాలని ఆయన్ను ఆదేశించింది. ఈ మేరకు కోమటిరెడ్డికి ఏఐసీసీ కార్యదర్శి తారిఖ్ అన్వర్‌నోటీసులు జారీ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతుందంటూ ఆ పార్టీకి చెందిన ఓ కార్యకర్తతతో కోమటిరెడ్డి మాట్లాడిన వాయిస్ రికార్డు వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్ …
Read More »బన్నీ, శిరీష్‌లలో ఎవరు క్యూటీ.. ఎవరు నాటీ? ఆ హీరోయిన్ అప్‌సెట్!
అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ హీరోగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న సినిమా ఊర్వశివో రాక్షసివో. త్వరలో ఈమూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ విలేకర్లతో ముచ్చటించారు. ఇందులో భాగంగా అనుకు విలేకర్ ఓ ప్రశ్న వేయగా ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. ఊర్వశివో రాక్షసివో సినిమా టీమ్ చిట్‌చాట్‌లో ఓ విలేకర్ అనుని ఉద్దేశించి మేడమ్.. నా పేరు సూర్య …
Read More »దేశంలో మళ్లీ కరోనా అలజడి
దేశంలో గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 1994 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య దీంతో 4,46,42,742కు చేరాయి. ఇందులో 4,40,90,349 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,961 మంది కరోనా మహమ్మారి వైరస్ బారినపడి మరణించారు. మరో 23,432 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో కరోనా వల్ల నలుగురు మృతిచెందారని కేంద్ర …
Read More »రెచ్చిపోయిన సిని శెట్టి
నక్కతోక తొక్కిన హాటెస్ట్ భామ
విశ్వనటుడు.. సీనియర్ హీరో కమల్ హాసన్ డాటర్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి… తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అందాల భామ.. హాటేస్ట్ హీరోయిన్ శ్రుతి హాసన్ . ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ . తెలుగులో ‘వీర సింహారెడ్డి’, ‘మెగా154’ సినిమాలు చేస్తుంది. ఈ చిత్రాలు షూటింగ్ దశలో ఉండగానే ఈ హాటెస్ట్ భామ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఒక …
Read More »ప్రభాస్ అభిమానులకు Good News
ఈరోజు డార్లింగ్ …పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పుట్టిన రోజు..దీంతో అభిమానులు సంబరాలు మొదలెట్టారు.దీనికితోడు ప్రభాస్ మరో గుడ్ న్యూస్ చెప్పారు.. తాజగా ప్రభాస్ చేతిలో ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాలున్నాయి. తాజాగా మారుతి దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే! అయితే తాజాగా డార్లిం నటిస్తున్న చిత్రాల నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రాజెక్ట్ కె …
Read More »జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఊరట
ఆర్థిక నేరగాడు సుకేశ్‌చంద్రశేఖర్ సహా పలువురి ప్రమేయం ఉన్న రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ ప్రముఖ నటి జాక్వెలిన్ మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెల్సిందే. అయితే ఈ కేసులో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. తాత్కాలిక బెయిల్‌ను నవంబరు 10 వరకు పొడిగించింది. సుకేశ్ చంద్రశేఖర్ నుంచి 7 కోట్ల రూపాయల విలువైన వస్తువులను బహుమతులుగా అందుకుంటున్న ఆరోపణలు …
Read More »అవి తప్పా వేరేవి అడగరా- అను ఇమ్మాన్యుయేల్
తెలుగు చిత్ర పరిశ్రమలో అనూ ఇమ్మాన్యుయేల్ అడుగుపెట్టి ఆరేళ్లు కావొస్తుంది. గత ఆరేండ్లలో అను నటించిన చిత్రాలు కేవలం తొమ్మిది మాత్రమే.వీటిలో ‘మజ్ను’ మినహా ఏ చిత్రం ఆడలేదు.అక్కడకి ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన అవకాశాలు అందినప్పటకీ సక్సెస్‌కు ఆమడ దూరంలో ఉంది. దీంతో కొంత కాలంగా ఈ ముద్దుగుమ్మ ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది. తాజా ఆమె నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రంపైనే తన నమ్మకమంతా …
Read More »