దేశంలో కొత్తగా 2139 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,46,18,533కు చేరింది. ఇందులో 4,40,63,406 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,835 మంది కరోనా భారీన పడి మృతిచెందారు. మరో 26,292 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 9 మంది మరణించారని, 3208 మంది వైరస్ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ …
Read More »బీజేపీపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్
తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీజేపీ పై విరుచుకుపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి మత పిచ్చి ముదిరిపోయిందని అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి, కులాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు బీజేపీ పాల్పడుతున్నదని ఆరోపించారు. నల్లగొండలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వల్ల రూపాయి విలువ …
Read More »గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోన్న కీర్తి సురేష్ అందాలు
మైండ్ బ్లాంక్ చేస్తున్న దివ్య భారతి సోయగాలు
చంద్రబాబులో కూడా రోమాంటిక్ యాంగిల్ కూడా ఉందండోయ్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి .. ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకే కాకుండా యావత్ ప్రపంచానికి ఓ పొలిటీషియన్ గా.. ఓ ముఖ్యమంత్రిగా.. ఓ ఎమ్మెల్యేగా … అపరచాణిక్యుడిగా తెల్సిందే. ఆయనలో కూడా రోమాంటిక్ యాంగిల్ ఉందంట.. ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ ఆన్ లైన్ దిగ్గజం అయిన ఆహ …
Read More »జిమ్‌లో జుట్టు పట్టుకొని కొట్టుకున్న అమ్మాయిలు!
జిమ్‌లో వ్యాయామం చేసే పరికరాల కోసం ఇద్దరమ్మాయిలు గొడవ పడ్డారు. ఒకరి తర్వాత మరొకరు వినియోగించుకోవల్సిన పరికరాల కోసం నేనంటే నేను అని పోటీ పడి చివరకు జుట్టుపట్టుకొని కొట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఓ అమ్మాయి స్మిత్ మెషిన్‌పై జిమ్ చేస్తుండగా మరో అమ్మాయి ఎదురుచూస్తు పక్కనే నిల్చొంది. ఆ …
Read More »హిందీ కూడా అన్నింటిలా ఓ అధికారిక భాష మాత్రమే: కేటీఆర్
హిందీ భాష కూడా అన్ని భాషల్లా ఓ అధికారిక భాష మాత్రమే అని జాతీయ భాష కాదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఐఐటీతో పాటు అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలను తప్పనిసరిగా హిందీలోనే ఇస్తున్నారని ఆయన తప్పుపట్టారు. ఇలా చేయడం వల్ల ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. చాలా అధికారిక …
Read More »కన్నకొడుకునే కిడ్నాప్ చేశారంటూ తల్లిదండ్రులను అడ్డగింత!
గుజరాత్‌లోని ఓ తల్లిదండ్రులకు వింత అనుభవం ఎదురైంది. కన్న కొడుకునే కిడ్నాప్ చేశారంటూ స్థానికులు తల్లిదండ్రులను అడ్డగించారు. బాలుడు గట్టిగా అరుస్తూ.. వారితో గొడవ పడటమే ఇందుకు కారణం. పోలీసులు రంగంలోకి దిగి వారి ఇంటికి వెళ్లి అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాత వారు తల్లిదండ్రులే అని నిర్ధారించారు. వడోదవరకు చెందిన ఓ జంట సోమవారం తమ 5ఏళ్ల కొడుకుతో ఇక్కడి నవపురాలోని రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో వ్యాన్‌లో …
Read More »ఆ 2 రోజులు గ్రహణాలు.. శ్రీవారి ఆలయం క్లోజ్
త్వరలో రెండు గ్రహణాలు రానున్నాయి. ఒకటి సూర్య గ్రహణం, రెండోది చంద్ర గ్రహణం. వీటి కారణంగా ఆ రెండు రోజులు తిరుమల శ్రీవారి దేవాలయాన్ని సంపూర్ణంగా మూసివేయనున్నట్లు తితిదే ప్రకటించింది. గ్రహణం రోజుల్లో 12 గంటల పాటు స్వామివారి ఆలయం తలుపులు మూసివేస్తున్నట్లు తెలిపారు ఆలయ అర్చకులు. ఈ నెల 25న సూర్యగ్రహణం, వచ్చే నెల నవంబరు 8న చంద్ర గ్రహణం ఏర్పడతాయి. సూర్యగ్రహణం రోజున ఉదయం 8.11 గంటల …
Read More »అంతరిక్షంలో ఉన్నా వచ్చాక పెళ్లి అంటూ వృద్ధురాలికి లక్షల్లో టోకరా!
జపాన్‌లో ఓ వృద్ధురాలికి ప్రేమ పేరుతో భారీ షాక్ తగిలింది. తానో వ్యోమగామి అని అంతరిక్షంలో ఉన్నానని కిందికి రాగానే పెళ్లి చేసుకుందాం అని ఆ పెద్దావిడను బుట్టలో వేసుకున్నాడు. అంతరిక్షం నుంచి భూమ్మీదకు రావాలంటే డబ్బు కావాలని ఆమె నుంచి దాదాపు రూ.24 లక్షలు కాజేశాడు. ఇంకా డబ్బు పంపించమని చెప్పగా అనుమానంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా ఊహించని షాక్ ఇచ్చాడు. జపాన్‌కు చెందిన ఓ వృద్ధురాలి ఇన్‌స్టా …
Read More »