Home / SLIDER (page 338)

SLIDER

OTT లోకి కోబ్రా

చాలా కాలం త‌ర్వాత చియాన్ విక్ర‌మ్ ‘మ‌హాన్‌’తో మంచి హిట్ తో  కంబ్యాక్  ఇచ్చాడు. అదే జోష్‌లో ‘కోబ్రా’ చిత్రంతో ఇటీవలే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. భారీ అంచ‌నాల మ‌ధ్య‌ ఆగ‌స్టు 30న విడుద‌లైన ఈ చిత్రం అశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేక‌పోయింది. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు థియేట‌ర్ల‌లో నుండి కోబ్రా వెళ్ళిపోయింది. అయితే ఈ చిత్రంలో విక్ర‌మ్ న‌ట‌న‌కు మాత్రం గొప్ప ప్ర‌శంస‌లు ద‌క్కాయి. విభిన్న గెటప్స్‌లో విక్ర‌మ్ …

Read More »

ఆ పని చేయడం నాకు చాలా కష్టం -రష్మిక

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా.. సునీల్ … అనసూయ.రావు రమేష్ తదితరులు ప్రధానపాత్రలో నటించగా పాన్ ఇండియా మూవీగా విడుదలై .ఘన విజయం సాధించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ..ఈ సినిమాలోనేషనల్ క్రష్ రష్మికా మంధాన హీరోయిన్ గా నటించి ఒకపక్క నటనను చూపిస్తూనే మరోవైపు తన అందాలను ఆరబోసి కనువిందు చేసింది. ఈ మూవీలో తాను నటించిన  శ్రీవల్లి పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువైంది ఈ …

Read More »

ఎన్టీఆర్‌ పేరు మార్పు.. జగన్‌పై బాలయ్య ఫైర్‌

విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును మార్చడంపై ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘మార్చేయడానికి.. తీసేయడానికి ఎన్టీఆర్‌ అన్నది పేరు కాదు. ఓ సంస్కృతి, నాగరికత, తెలుగుజాతి వెన్నెముక.. ఎన్టీఆర్‌. తండ్రి గద్దెనెక్కి ఎయిర్‌పోర్టు పేరు మార్చారు.. ఇప్పుడు కుమారుడు గద్దెనెక్కి వర్సిటీ పేరు మారుస్తున్నారు. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు.. పంచభూతాలున్నాయి.. తస్మాత్‌ …

Read More »

పూరీ జగన్నాథ్‌పై వినాయక్‌ సంచలన వ్యాఖ్యలు

‘లైగర్‌’ ఫ్లాప్‌తో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఊహించని ఈ ఫ్లాప్‌తో ఆస్తులమ్మి మరీ అప్పులు తీర్చాడని ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పూరీ స్నేహితుడు, ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌ స్పందించారు. గతంలోనూ పూరీ జగన్నాథ్‌ ఎన్నో ఆటుపోట్ల ఎదుర్కొన్నాడని.. అన్నింటినీ ఆయన అధిగమిస్తాడని చెప్పారు. అతడి కెపాసిటీ ఏంటో తమకు తెలుసని …

Read More »

తన చేతులతోనే లెట్రిన్‌ క్లీన్‌ చేసిన ఎంపీ

బీజేపీ ఎంపీ జనార్దన్‌ మిశ్రా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. మరుగుదొడ్డిని క్లీన్‌ చేసి సంచలనం సృష్టించారు. దీనిలో వింతేముంది అనుకుంటున్నారా? మరుగుదొడ్డిని ఎంపీ క్లీన్‌ చేసింది వివిధ వస్తువలను ఉపయోగించి కాదు.. స్వతహాగా తన చేతులతో. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్‌లో చోటుచేసుకుంది. రీవా నుంచి ఎంపీగా గెలుపొందిన జనార్దన్‌హ మిశ్రా.. మౌగంజ్‌లోని గవర్నమెంట్‌ బాలిక పాఠశాలను సందర్శించారు. అక్కడ మరుగుదొడ్డి అపరిశుభ్రంగా ఉండటాన్ని ఆయన గమనించారు. వెంటనే అక్కడకు …

Read More »

ఇది కుప్పమా? పులివెందులా?: మంత్రి రోజా

ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలు సీఎం జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ‘వైఎస్‌ఆర్‌ చేయూత’ నిధులు విడుదల కార్యక్రమంలో కుప్పంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జగన్‌ ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నిధులను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, నారా లోకేశ్‌ కుప్పంలో వీధివీధి తిరిగినా మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపిని ప్రజలు ఓడించారని …

Read More »

గ్యాంగ్‌ రేప్‌.. బట్టల్లేకుండా ఇంటికెళ్లిన బాధితురాలు

యూపీలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలిక పట్ల కామాంధులు పశువుల్లా ప్రవర్తించారు. 15 ఏళ్ల బాలికను ఐదుగురు వివస్త్రను చేసి రేప్‌ చేశారు. మొరాదాబాద్‌లో సెప్టెంబర్‌ 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పక్క గ్రామంలో సంతకు వెళ్లిన బాలికను కామాంధులు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. పక్కనే పొలాల్లో ఉన్న కొంతమంది బాధితురాలి కేకలు విని అటువైపు వెళ్లడంతో నిందితులు పారిపోయారు. వివస్త్రగా ఉన్న …

Read More »

స్టార్‌ హీరో కుమార్తెకు ప్రపోజ్‌ చేసిన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌

స్టార్‌హీరో అమీర్‌ఖాన్‌ కుమార్తె ఐరా ఖాన్‌ ప్రేమలో పడింది. ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ శిఖారేతో ఎప్పటి నుంచో ఆమె ప్రేమలో ఉండగా.. లేటెస్ట్‌గా ఆ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా ఐరా వెల్లడించింది. ఇటీవల నుపుర్‌ హత్తుకుని లవ్‌ అండ్‌ మ్యారేజ్‌ ప్రపోజ్ చేస్తున్న వీడియోను ఐరా పోస్ట్‌ చేసింది. ఇటీవల నుపుర్‌ శిఖారే సైక్లింగ్‌ పోటీల్లో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్లగా అతడి వెంట ఐరా కూడా వెళ్లింది. పోటీలు ముగిసిన …

Read More »

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక.. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ లేనట్లే!

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికపై రోజుకో ఆసక్తికర విషయం బయటకు వస్తోంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీయే అధ్యక్షుడిగా ఉండాలని కొన్ని రాష్ట్రాల పీసీసీలు ఇప్పటికే ఏఐసీసీకి తీర్మానాలు పంపాయి. రాహుల్‌ మాత్రం ఎప్పటి నుంచో అధ్యక్ష పదవిపై ఆసక్తి చూపడం లేదు. తనకు ఆ పదవి వద్దని చెబుతున్నా ఆ పార్టీలోని పెద్దలు, ఇతర ముఖ్యనేతలు మాత్రం ఆయన్ను ఒప్పించే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat