తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్ గణనాథుని శోభాయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానున్నది. ప్రస్తుతం మహా గణపతిని భారీ క్రేన్ సహాయంతో ట్రాలీ పైకి ఎక్కిస్తున్నారు. అనంతరం వెల్డింగ్ పూర్తిచేసి.. నిమజ్జన శోభాయాత్ర ప్రారంభంకానుంది. ఈనేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుని చివరి పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే …
Read More »నిమజ్జనానికి తీసుకెళ్తుండగా కూలిన గణనాథుడి విగ్రహం..!
సిటీలో నేడు వినాయక నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వర్షం కురుస్తుండడంతో ఉదయం నుంచే నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో హిమాయత్‌నగర్‌లో ఓ మండపం నుంచి వినాయకున్ని తీసుకెళ్తుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. వర్షానికి తడిసిన 20 అడుగుల గణనాథుడి మట్టి విగ్రహం నిమజ్జనానికి తీసుకెళ్తుండగా కుప్పకూలింది. కర్మన్‌ఘాట్‌లోని టీకేఆర్ కాలేజ్ వద్ద నవజీవన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి తీసుకెళ్తుండగా హిమాయత్ …
Read More »మందు తాగొచ్చి పాఠాలు చెప్పిన లేడీ టీచర్.. హంగామా అదుర్స్!
మద్యానికి బానిసైన ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని ఉదయం పూట ఫుల్లుగా తాగి స్కూల్‌కి రావడమే కాకుండా విద్యార్థులకు పాఠాలు చెప్పింది. విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు ఆమెను వెంటనే సస్పెండ్ చేశారు. కర్ణాటకలోని తుమకూరు తాలూకా చిక్కసారంగి ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. గంగలక్ష్మమ్మ చిక్కసారంగి ప్రాథమిక పాఠశాల పాతికేళ్లగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయిదేళ్లుగా మద్యానికి బానిస అయ్యారు. నిత్యం మందు తాగి పాఠశాలకు వస్తుండేది. మద్యం మత్తులో …
Read More »రిప్ రూమర్స్.. అవన్నీ ఫేక్.. ఛార్మీ ట్వీట్ వైరల్!
భారీ అంచనాలతో విడుదలైన లైగర్ నెగిటివ్ టాక్ దక్కించుకోవడంతో ఆ మూవీ నిర్మాత ఛార్మిని నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు గతంలో ఆమె ఓ పెద్ద స్టార్ సినిమా ఫ్లాప్ అవ్వగా సోషల్ మీడియాలో నవ్వుతూ ఉన్న కొన్ని ఎమోజీలను పెట్టిన తీరే కారణం. ఈ మూవీ ఎఫెక్ట్‌తో ఆమె సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ఇటీవల ట్వీట్ చేసింది. కానీ తాజాగా మళ్లీ నెట్టింట్లో …
Read More »నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు!
తెలంగాణ రాష్ట్రంలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కూడా వర్షం పడుతుందని చెప్పింది వాతావరణశాఖ. సిటీలోనూ ఉరుములు మెరుపులతో కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. కర్ణాటక, దక్షిణ తెలంగాణ, ఉత్తర కోస్తా …
Read More »హైదరాబాద్‌లో వైన్ షాపులు బంద్
గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో వైన్ షాపులు మూత పడనున్నాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసుశాఖ స్పష్టం చేసింది. కల్లు దుకాణాలు సైతం మూసివేయాలని ఆదేశించింది. వినాయక నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ ఇప్పటికే …
Read More »తండ్రీకొడుకుల దారుణం.. ముక్కలు ముక్కలు చేసిన వైనం..!
సినిమాల్లో మంచిని గ్రహించి ఎంతమంది మారుతున్నారో తెలీదుగానీ చెడును మాత్రం స్ఫూర్తిగా తీసుకొని దారుణాలకు ఒడిగడుతున్నారు. నవమాసాలు మోసి కని పెంచిన సొంత తల్లీ అని ఆ కన్నకొడుకు అనుకోలేదు.. నానమ్మ అని ఆ మనవడు అనుకోలేదు. కనీసం వృద్ధురాలు అని కూడా చూడకుండా అతి కిరాతకంగా చంపి ముక్కముక్కలు చేసి పోలీసులకు దొరకకుండా ఉండేందుకు సినిమా తరహా అత్యంత కిరాతకమైన ప్లాన్ వేశారు. హృదయ విదారకమైన ఈ ఘటన …
Read More »తెల్లచీర.. మల్లెపూలు.. వావ్ అనుపమ..!
కొంపల్లిలో బస్తీ దవాఖానను ప్రారంభించిన ఎమ్మెల్యే Kp…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు ఉమామహేశ్వర కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి గౌరవ సీఎం కేసీఆర్ గారు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు. బస్తీ దవాఖానలతో పేద ప్రజలకు ఆరోగ్య సేవలు …
Read More »ఆమె ప్రేమ గుర్తొచ్చి ఏడ్చేసిన నాగార్జున
ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే కింగ్ నాగార్జున ఎమోషనల్ అయ్యారు. ఆయన సతీమణి అమల, హీరో శర్వానంద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఒకే ఒక జీవితం సినిమా చూసి థియేటర్‌లో ఏడ్చేశారు. ఈ మూవీ చాలా ఎమోషనల్‌గా ఉందని చూస్తున్నంత సేపూ కన్నీళ్లు ఆగలేదని చెప్పారు. తల్లీ కొడుకుల సెంటిమెంట్ సీన్లు చూస్తుంటే తన తల్లి, ఆమె నాగ్‌పై చూపించే ప్రేమ గుర్తొచ్చిందని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి …
Read More »