Home / SLIDER (page 403)

SLIDER

దేశంలో తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,734 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. వైరస్ కారణంగా 34 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న కరోనా నుంచి 17,897 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,39,792కు చేరింది. రికవరీ రేటు 98.49 శాతానికి చేరింది. ఇప్పటి వరకు దేశంలో 204.60 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.

Read More »

TRS Mp నామా నాగేశ్వరరావు కుమారుడుపై దాడి

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన ఎంపీ..లోక్ సభ పక్ష నేత  నామా నాగేశ్వరరావు కుమారుడు పృథ్వితేజపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పృథ్వి ప్రయాణిస్తున్న కారును అడ్డగించిన దుండగులు కారులోకి ఎక్కారు. కత్తితో నామా కుమారుడిని బెదిరించి రూ.75వేలు ఎత్తుకెళ్లారు. దాడి ఘటనపై పంజాగుట్ట పీఎస్లో కేసు నమోదైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read More »

మెగా మూవీలో పోలీస్ పాత్రలో రవితేజ

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మైత్రీ మూవీస్‌   బాబి దర్శకుడుగా ఓ సరికొత్త మూవీని తెరకెక్కిస్తున్న సంగతి విధితమే. ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారు అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . అయితే ఈ మూవీలో మాస్ మహరాజ రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇటీవలే రవితేజ సెట్లోకి కూడా అడుగుపెట్టారు. చిరు, రవితేజలపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. …

Read More »

TRS MLA హత్యకు కుట్ర

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన అర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే  అశన్నగారి జీవన్ రెడ్డి హత్యకు కుట్రపన్నిన వ్యక్తిని రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన  పోలీసులు అరెస్టు చేశారు. తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో ఎమ్మెల్యేపై కిల్లెడ సర్పంచ్ భర్త కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని  హత్య చేయాలని హైదరాబాద్ మహనగరంలోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి  …

Read More »

మూవీ ఇండ్రస్ట్రీలో గందరగోళం ఎందుకంటే..!

సినీ పరిశ్రమలో గందరగోళం నెలకొంది. మూవీ ఇండ్రస్ట్రీ ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి కొన్ని రోజులు షూటింగ్స్‌ నిలిపివేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఇటీవల తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూషర్‌ కౌన్సిల్‌  దీనికి అంగీకారం తెలిపింది. ఆ పిలుపుతో కొన్ని సినిమాలు షూటింగ్‌లు నిలిపివేయగా కొన్ని ఆగలేదు. ఇతర భాషా సినిమాలపై ఎలాంటి అభ్యంతరాలు లేవని కేవలం తెలుగు సినిమాల షూటింగ్‌లు మాత్రమే నిలిపివేయాలని కోరినట్లు తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూషర్‌ కౌన్సిల్‌  అధ్యక్షుడు …

Read More »

ఎన్టీఆర్‌ కుమార్తె సూసైడ్‌ చేసుకున్నారా?

టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆకస్మిక మృతి నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే సూసైడ్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. తన తల్లి సూసైడ్‌ చేసుకుని చనిపోయిందంటూ ఉమామహేశ్వరి కుమార్తె దీక్షిత పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అనారోగ్య కారణాలతోనే ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్‌లో ఉమామహేశ్వరి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. ఉస్మానియా హాస్పిటల్‌ వద్దకు ఆమె సోదరులు రామకృష్ణ, బాలకృష్ణతో …

Read More »

లోక్‌స‌భ‌లో గళమెత్తిన ఎంపీ నామా నాగేశ్వరరావు

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన  టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు ఇవాళ లోక్‌స‌భ‌లో మాట్లాడారు. ధ‌రల పెరుగుద‌ల అంశంపై చ‌ర్చ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ‌లో వంద శాతం ఆహార‌ధాన్యాల ఉత్ప‌త్తి పెరిగింద‌న్నారు. ధ‌ర‌ల పెరుగుద‌ల వ‌ల్ల కామ‌న్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యార‌న్నారు. గోధుమ‌, బియ్యం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉత్ప‌త్తి త‌గ్గిందని, కానీ కానీ తెలంగాణ‌లో వంద శాతం పెరిగిందన్నారు. ఎరువుల‌పై మ‌రింత భారం పెంచిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు …

Read More »

కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్‌ ఇంట్లో విషాదం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్  నగరంలోని శంషాబాద్‌లో  ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్‌ పరిధిలోని శాతంరాయి వద్ద తెల్లవారుజామున ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ఓ యువతి మృతిచెందింది.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.మృతిచెందిన యువతిని పీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేత, నాంపల్లి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat