Home / SLIDER (page 572)

SLIDER

చిరుతో అందుకే ఒప్పుకున్న -రెజీనా

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బక్కపలచు భామ రెజీనా కాసెండ్రా చాలా ప్రత్యేకం. చిన్న సినిమాతో ఎంట్రీచ్చిన ఈ ముద్దుగుమ్మ దాదాపు మీడియమ్ రేంజ్ హీరోలందరి సరసన కథానాయికగా నటించి మెప్పించిన కానీ  స్టార్ హీరోల పక్కన అంతగా అవకాశాలు రాలేదు. ఆకట్టుకొనే అభినయంతో పాటు ఆకర్షించే అందం కూడా తోడవడంతో .. ఆమెకి అవకాశాలకి ఎలాంటి లోటు లేదు.. అయినప్పటికీ తన ప్రయత్నాలు తాను చేస్తోంది. ప్రస్తుతం రెజీనా కిట్టీలో …

Read More »

అయ్యో.. 132 మంది చనిపోయినా ఒక్క డెడ్‌ బాడీ కూడా ఇంకా దొరకలేదు!

చైనాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సుమారు 132 మంది చనిపోయారని ప్రాథమికంగా అక్కడి అధికారులు తేల్చారు. అయితే మృతుల్లో ఏ ఒక్కరి ఆచూకీ కూడా ఇప్పటి వరకు దొరకలేదని తెలిపారు. సోమవారం గువాంగ్జీ నుంచి వెళ్తున్న చైనా ఈస్టర్‌ ఎయిలైన్స్‌ బోయింగ్‌ 737  ఫ్లైట్‌ ఉజౌ పట్టణానికి సమీపంలోని ఓ పర్వతాన్ని ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు, సౌండ్‌తో విమానం పేలిపోయినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.  ప్రమాదం జరిగినప్పటి …

Read More »

ఈసారి కుప్పంలోనూ చంద్రబాబు ఓడిపోతారు: జగన్‌

అమరావతి: కమీషన్ల కోసం కక్కర్తి పడే సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రజల్ని మభ్యపెట్టాలనే ఉద్దేశంతో రూ.100కోట్లు ఖర్చు చేసి మరీ బస్సుల్లో జనాలను ప్రాజెక్టు వద్దకు తరలించి భజన చేయించుకున్నారని ఎద్దేవా చేశారు. పోలవరంపై శాసనసభలో జరిగిన స్వల్ప కాలిక చర్చలో జగన్‌ మాట్లాడారు. రూ.100 కోట్లు ఖర్చు చేసి ‘జయము జయము చంద్రన్న’ …

Read More »

రేవంత్‌.. ఫ్యూచర్‌లో నీకు ఝలక్‌ ఇస్తా చూడు: జగ్గారెడ్డి

హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోనే తనకు పంచాయితీ అని.. కాంగ్రెస్‌తో కాదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. నిజాలను నిర్మోహమాటంగా నిజాలు మాట్లాడటం తన స్వభావమని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డితో ఉన్న విభేదాలపై చెప్పారు. ‘ఇది మా ఇద్దరి గుణగణాల పంచాయితీ. మెదక్‌ పర్యటనకు రేవంత్‌ వెళ్తే నాకు చెప్పలేదు. నాకు పిలవకపోవడంతో కోపం వచ్చింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. అలాంటి వ్యక్తికి …

Read More »

అసలు వాళ్లు తెలంగాణ బిడ్డలేనా?: కవిత

హైదరాబాద్‌: యాసంగి ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర బీజేపీ నేతలు వితండ వైఖరి అవలంబిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అసలు వీళ్ల వైఖరి చూస్తుంటే తెలంగాణ బిడ్డలేనా అనిపిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు కవిత ట్వీట్‌ చేశారు. ధాన్యం సేకరణకు దేశమంతా ఒకే విధానం ఉండాలంటూ రైతుల పక్షాన సీఎం కేసీఆర్‌ స్పష్టంగా డిమాండ్‌ చేశారని చెప్పారు. పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర …

Read More »

Mp పదవికి అఖిలేష్ యాదవ్ రాజీనామా

ఎస్పీ చీఫ్  అఖిలేశ్ యాద‌వ్ లోక్‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. ఆయ‌న త‌న రాజీనామా ప‌త్రాన్ని స్పీక‌ర్ ఓం బిర్లాకు అందించారు. ఇటీవ‌ల జ‌రిగిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో  అఖిలేశ్ యాద‌వ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. క‌ర్హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న విక్ట‌రీ కొట్టన విష‌యం తెలిసిందే. గ‌త పార్లమెంట్ ఎన్నిక‌ల్లో ఆజామ్‌ఘ‌ర్ ఎంపీగా అఖిలేశ్ ఎన్నిక‌య్యారు. ఎంపీగా రాజీనామా చేసిన అఖిలేశ్ ఇక నుంచి యూపీ సీఎం ఆదిత్య‌నాథ్‌ను అసెంబ్లీలో ఢీకొట్ట‌నున్నారు. …

Read More »

బంగ్లాపై టీమిండియా విమెన్స్ ఘన విజయం

విమెన్ వరల్డ్ కప్‌లో భాగంగా సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పకుండా గెలవాల్సిన బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విమెన్స్ టీమ్ విజయం సాధించింది.టీమిండియా విధించిన 230 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ఛేదించలేక చతికిలపడింది. టీమిండియా విమెన్స్ బౌలర్లు విజృంభించడంతో బంగ్లా కేవలం 119 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 110 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ నమోదు చేసింది. ఇంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన మిథాలీసేన నిర్ణీత …

Read More »

భీమ్లా నాయక్ దర్శకుడుకి బంపర్ ఆఫర్

ాప్పుడేప్పుడో విడుదలైన ‘అయ్యారే’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న సాగర్ కె చంద్ర.. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ మూవీతోనూ మెప్పించాడు. అయితే దర్శకుడిగా బ్రేక్ రావడానికి మాత్రం అతడికి పదేళ్ళు పట్టింది. పవర్ స్టార్ ‘భీమ్లానాయక్’ చిత్రాన్ని తెరకెక్కించే అరుదైన అవకాశం దక్కించుకొని దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నాడు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో  లేటుగానైనా మనోడికి టాలీవుడ్ బడా నిర్మాతల నుంచి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఏకే ఎంటర్ …

Read More »

గురుజీ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువ స్టార్ హీరో… రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘లైగర్’ . ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేయనున్నట్లు చిత్రం యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ తర్వాత నిజానికి హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన  సుకుమార్ దర్శకత్వంలో …

Read More »

మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంతింటికి వెళ్లక ఐదేళ్లు. ఎక్కడుంటున్నాడు మరి ..?

ఉమ్మడి ఏపీ అఖరి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంతూరు చిత్తూరు జిల్లా కలికిరిలోని సొంతింటికి వెళ్లక ఐదేళ్లు అవుతోందట. ఇందుకు కారణం ఆయన సొంత తమ్ముడు నల్లారి కిషోర్. 2019లో పీలేరు నుంచే ఏపీ ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం  తరఫున పోటీ చేసిన సీఎం సోదరుడు ఆ తర్వాత అదే పార్టీలో జాతీయ నేతగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ జెండా కప్పుకుని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat