ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోనిగొర్రెకుంటక గ్రామంలో 200 యాదవ కుటుంబాలు గ్రామ పార్టీ ఆధ్వర్యంలో పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి రెడ్డి గారి సమక్షంలో ఏకగ్రీవ తీర్మానం చేస్తు బి.ఆర్.ఎస్.లో చేరారు. వారికి ఎమ్మేల్యే గారు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మేల్యే గారు మాట్లాడుతూ… బిఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందలంటే బిఆర్ఎస్ పార్టీకే మద్దతివ్వాలన్నారు. …
Read More »తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో మంటలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో మంటలు చెలరేగాయి. దేశ రాజధాని ఢిల్లీ నుండి తెలంగాణ రాష్ట్ర రాజధానిమహానగరం హైదరాబాద్ వస్తున్న ట్రైన్ నంబరు 12724 తెలంగాణ ఎక్స్ ప్రెస్ బోగీలో మంటలు చెలరేగాయి. దీంతో మహారాష్ట్రలోని నాగ్ పూర్ జంక్షన్ సమీపంలో రైలు నిలిచిపోయింది. దీంతో ఆగ్నిమాపక సిబ్బంది ఆ మంటలను ఆదుపు చేసే పనిలో ఉన్నారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Read More »తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విద్యార్థులను వాళ్ల తల్లిదండ్రులను మమేకం చేసేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నెలలో ప్రతి మూడో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల విద్యాసంస్థల్లో పేరెంట్స్ టీచింగ్ మీటింగ్ (పీటీఎం)ను నిర్వహిస్తామని ట్విట్టర్ వేదికగా తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. పిల్లల ప్రగతిలో తల్లిదండ్రుల పాత్ర గురించి సరైన అవగాహన కల్పిస్తూ వారిని భాగస్వాములను చేస్తామని ఈ సందర్భంగా …
Read More »గద్వాల కాంగ్రెస్ లో విబేధాలు
తెలంగాణ రాష్ట్రంలో గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు బయటపడ్డాయి. ఇటీవల అధికార బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్ పర్శన్ సరితకు ఆ పార్టీలో షాకిచ్చారు నేతలు. సరితకు ఈ నియోజకవర్గం నుండి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇవ్వకూడదని ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ,ముఖ్య నేతల సమావేశంలో తీర్మానించారు. ఇది మరవకముందే సరిత అభ్యర్థిత్వాన్ని …
Read More »ఉచితంగా మట్టి గణపతులు
తెలంగాణ వ్యాప్తంగా మట్టి గణపతులను అందజేస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లను చేసినట్లు ఆయన తెలిపారు. పాస్టర్ ఆఫ్ ప్యారిస్ ,కెమికల్స్ తో తయారు చేసిన వినాయక విగ్రహాలను వాడటం వల్ల జలాశయాలు.. చెరువులు కాలుష్యమవుతాయని ఆయన తెలిపారు. ఈ …
Read More »టీటీడీపీ బస్సు యాత్ర
తెలంగాణ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర శాఖ బస్సు యాత్రకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు.. మాజీ సీనియర్ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇరవై నాలుగు అసెంబ్లీ.. నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ యాత్ర ఈ నెల ఇరవై మూడో తారీఖున మొదలు కానున్నది. …
Read More »సంతోష్ శోభన్, రాశి సింగ్ “ప్రేమ్ కుమార్”.. మూవీ ఎలా ఉందంటే ?
సంతోష్ శోభన్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా గోల్కొండ హైస్కూల్ చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చి తను నేను చిత్రంతో హీరోగా మారాడు. ఆ తర్వాత వినూత్న కథలతో ప్రేక్షకులలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి సినిమాలతో కమర్షియల్ హిట్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు తాజాగా సంతోష్ శోభన్.. డెబ్యూ డైరెక్టర్ అభిషేక్ మహర్షి దర్శకత్వంలో నటిస్తున్న …
Read More »కొత్తగా నిర్మిస్తున్న పోర్టులు, హార్బర్ల నిర్మాణ పనులపై సీఎం సమీక్ష..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న పోర్టులు, హార్బర్ల నిర్మాణ పనులపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి గుడివాడ అమర్‌నాథ్, సీఎస్ జవహర్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎంఎస్‌ఎంఈలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఇతర దేశాల్లో ఎంఎస్‌ఎంఈల నిర్వహణ, నాణ్యమైన ఉత్పాదనల విధానాలను ఇక్కడ కూడా అమల్లోకి తీసుకురావాలన్నారు. …
Read More »తెలంగాణలో కోటి ఎకరాలు దాటిన సాగు
తెలంగాణ రాష్ట్రంలో వానకాలం సాగు సునాయాసంగా కోటి ఎకరాలు దాటింది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 1.02 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గతంతో పోల్చితే ఈ సారి సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతున్నది. గత వానకాలంలో ఇదే సమయానికి 95 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, ఈసారి 7 లక్షల ఎకరాలు అధికంగా సాగయ్యాయి. అత్యధికంగా పత్తి 44.57 లక్షల ఎకరాల్లో వేయగా, ఆ …
Read More »సిహెచ్ ఎంవీ కృష్ణారావు మృతికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం
ప్రముఖ పాత్రికేయుడు, సంపాదకులు సిహెచ్ ఎంవీ కృష్ణారావు మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనను కలిచి వేసిందని పేర్కొన్నారు. సుధీర్ఘ కాలంగా కృష్ణారావుతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. జర్నలిజంలో కృష్ణారావు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన …
Read More »