Home / SLIDER / టీటీడీపీ బస్సు యాత్ర

టీటీడీపీ బస్సు యాత్ర

తెలంగాణ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర శాఖ బస్సు యాత్రకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు.. మాజీ సీనియర్ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇరవై నాలుగు అసెంబ్లీ.. నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

అయితే ఈ యాత్ర ఈ నెల ఇరవై మూడో తారీఖున మొదలు కానున్నది. బస్సు యాత్ర ముందుగా  జూబ్లిహిల్స్ పెద్దమ్మ గుడి నుండి ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో టీడీపీ అధినేత .. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గోనున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat