Home / SLIDER (page 811)

SLIDER

వాసా‌ల‌మ‌ర్రిలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌

తెలంగాణ రాష్ట్ర  ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శే‌ఖ‌ర్‌‌రావు తన దత్తత గ్రామం యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా తుర్క‌పల్లి మండ‌లం‌లోని వాసా‌ల‌మ‌ర్రిలో పర్య‌టిం‌చ‌ను‌న్నారు. ఇవాళ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యంలో వాసాల‌మ‌ర్రికి చేరుకున్న సీఎం కేసీఆర్.. తొలుత ద‌ళిత వాడ‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఆ వాడ‌లో ప‌ర్య‌టిస్తున్న సీఎం కేసీఆర్.. మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌తో పాటు ద‌ళితుల‌ స్థితిగ‌తుల‌ను అడిగి తెలుసుకుంటున్నారు. ద‌ళిత‌వాడ‌లో ప‌ర్య‌ట‌న ముగిసిన అనంత‌రం.. గ్రామ‌మంతా క‌లియ తిరుగుతూ పారిశుద్ధ్య చ‌ర్య‌ల‌ను …

Read More »

“‘సూపర్ డీలక్స్’ మూవీలో బోల్డ్ పాత్రలో రెచ్చిపోయి నటించించిన సమంత – ట్రైలర్

తమిళంలో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న మూవీ ‘సూపర్ డీలక్స్’. ఈ సినిమాని తెలుగులో ఆగస్టు 6న తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్‌ చేయనున్నారు. ఈ క్రమంలో తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. త్యాగరాజన్‌ కుమార రాజా తెరకెక్కించగా, క్రేజీ యాక్టర్స్ విజయ్‌సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌, సమంత, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. విజయ్ సేతుపతి ఇందులో ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో నటించి మరోసారి తన మార్క్ పర్ఫార్మెన్స్‌తో …

Read More »

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న దిగు దిగు దిగు నాగ పాట

హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకండా వైవిధ్య‌మైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్న న‌టుడు నాగ శౌర్య‌. కెరీర్ తొలి నాళ్లలో మంచి విజ‌యాలు సాధించిన నాగ శౌర్య ఇప్పుడు స‌క్సెస్ కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో వ‌రుడు కావలెను అనే సినిమా చేస్తున్నాడు నాగ‌శౌర్య . ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. అతి …

Read More »

తీన్మార్‌ మల్లన్న కేసు- ఆ “యువతి” ఎవరు..?

 చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నకు చెందిన క్యూ-న్యూస్‌ యూట్యూబ్‌ చానెల్‌ కార్యాలయంలో హైదరాబాద్‌ సీసీఎస్‌ సైబర్‌క్రైమ్స్‌ పోలీసులు మంగళవారం రాత్రి 8.30 గంటలకు సోదాలు నిర్వహించారు. కంప్యూటర్లను, హార్డ్‌ డిస్క్‌లను సీజ్‌ చేశారు. తీన్మార్‌ మల్లన్నపై సోమవారం ఓ యువతి ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆఫీసులో సోదాలు నిర్వహించారని అంటున్నారు. దాంతోపాటు చిలకలగూడ పోలీ‌స్‌స్టేషన్‌లో తీన్మార్‌ మల్లన్నపై నమోదైన మరో కేసు దర్యాప్తులో భాగంగా  …

Read More »

దేశంలో కొత్తగా 42,625 కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. రోజువారీ కేసులు నిన్న 30వేలకు దిగిరాగా.. తాజాగా ఇవాళ 42వేలకుపైగా నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 42,625 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 26,668 మంది బాధితులు కోలుకోగా.. మరో వైపు 562 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,17,69,132 కు పెరిగింది. ఇందులో …

Read More »

ఒలింపిక్స్ లో భారత్ కు మరో మెడల్

టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో ఇండియ‌న్ బాక్స‌ర్ లవ్లీనా బోర్గొహైన్( Lovlina Borgohain ) సంచ‌ల‌నాల‌కు తెర‌ప‌డింది. బుధ‌వారం 64-69 కేజీల విభాగంలో జ‌రిగిన సెమీఫైన‌ల్లో ట‌ర్కీ బాక్స‌ర్ బుసెనాజ్ సూర్మ‌నెలి చేతిలో 0-5తో ఆమె ఓడిపోయింది. మూడు రౌండ్ల‌లోనూ ట‌ర్కీ బాక్స‌ర్ పూర్తి ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. దీంతో ఐదుగురు జ‌డ్జీలు ఏక‌గ్రీవంగా ఆమెనే విజేత‌గా తేల్చారు. ఈ ఓట‌మితో ల‌వ్లీనా బ్రాంజ్ మెడ‌ల్‌తో స‌రిపెట్టుకుంది. ఒలింపిక్స్ బాక్సింగ్‌లో ఇండియాకు వ‌చ్చిన …

Read More »

తీన్మార్‌ మల్లన్నకు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు

తీన్మార్‌ మల్లన్నపై ఈ ఏడాది ఏప్రిల్‌ 22న చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులో పోలీసులు 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. క్రైం నంబర్‌ 197/2021లో ఐపీసీ సెక్షన్‌ 387, 504 కింద కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు ఆయనకు యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపురంలోని ఇంటినంబర్‌ 2-79కు నోటీసులు పంపించారు. ఈ నోటీసుల ప్రకారం పోలీసుల ముందు హాజరు కాకపోతే సీఆర్‌పీసీ సెక్షన్‌ …

Read More »

క‌మెడీయ‌న్ కొడుకు స‌బ్ క‌లెక్ట‌ర్‌గా నియామ‌కం

ఏ తండ్రికి అయిన త‌న కుమారుడు పెరిగి పెద్ద‌యి ప్ర‌యోజ‌కుడు అయితే క‌లిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఎంత పెద్ద సెల‌బ్రిటీ అయిన త‌న కొడుకు ఉన్న‌త స్థితిలో చూడాల‌ని కోరుకుంటారు. తండ్రి క‌ల‌ని కుమారులు నిజం చేస్తే క‌లిగే ఆనందం అంతా ఇంతా కాదు. క‌మెడీయ‌న్ కొడుకు స‌బ్ క‌లెక్ట‌ర్‌గా నియామ‌కం కావ‌డంతో ఆ తండ్రి ఆనందానికి అవ‌ధులు లేవు. త‌మిళ హీరోలు ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హ‌స‌న్, …

Read More »

ఆ పాత్రలో అనసూయ

బుల్లితెర యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మరో ఛాలెంజింగ్ రోల్‌లో నటించబోతోందని తాజాగా వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా నటించి ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు ఎయిర్ హోస్టెస్‌గా నటించనున్నట్టు తెలుస్తోంది. ‘పేపర్ బాయ్’, ‘విటమిన్-షి’ సినిమాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జయశంకర్. ఆయన ఓ ఆంథాలజీ మూవీని తెరకెక్కించనున్నాడు. ఇదీ 6 కథల సమ్మేళనం ఉంటుందట. ప్రతి కథలో ఒక ప్రముఖ నటీనటులు …

Read More »

ప్రభాస్‌తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ స్పెషల్ సాంగ్ చేయబోతోందని న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే ‘రాధేశ్యామ్‌’ చిత్రీకరణ పూర్తిచేసిన ప్రభాస్, ప్రస్తుతం ‘సలార్’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభం అయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నట్టు సమాచారం. ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఇందులో శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. హోంబ‌లే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat