Home / TECHNOLOGY (page 14)

TECHNOLOGY

ఐఫోన్ ప్రియులుకు శుభవార్త.. కొత్త సిరీస్ వచ్చేసింది !

ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఎన్ని ఫోన్లు వాడినా, వాటికి ఎంత డబ్బు వెచ్చించినా దీని లెక్కే వేరు. ఈ బ్రాండ్ ఎప్పటికీ టాప్ ప్లేస్ లోనే ఉంటుంది. అదే యాపిల్ ఐఫోన్.. ప్రపంచంలోనే నెంబర్ వన్ బ్రాండ్ ఇది. ఐఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడు కొత్త సిరీస్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి యాపిల్ హెడ్ ఆఫీస్ క్యుపర్టినోలోని స్టీవ్‌ జాబ్స్‌ ఆడిటోరియమ్‌లో ఒక ఈవెంట్ జరగగా అక్కడ ఈ ఐఫోన్ …

Read More »

పాక్ మంత్రికి చుక్కలు చూపించిన టాలీవుడ్ హీరో..!

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం కొన్ని సాంకేతిక లోపల వల్ల విఫలమవ్వడంతో ప్రధాని మోదీ, ఇస్రో చైర్మన్ తో యావత్ దేశం భావోద్వేగానికి గురయ్యిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ టెక్నాలజీ మినిస్టర్ ఫవాద్ హుస్సేన్ ఇండియాన్స్ ను అవహేలను చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా “INDIAFAILED” అని ట్యాగ్ చేసాడు. దీంతో ఒక్కసారిగా ఫైర్ అయిన ఇండియన్ నేటీజన్లు …

Read More »

సరికొత్త ఫీచర్స్ తో రియల్ మీ 5ప్రో మీ ముందుకు..!

ప్రస్తుత రోజుల్లో మార్కెట్ లో మంచి మంచి ఫోన్లు వస్తున్నాయి.ఇందులో భాగంగా అన్ని బ్రాండ్ లను తలదన్ని ముద్దున్న ఫోన్ రియల్ మీ. కెమెరా క్లారిటీ, ఫీచర్స్ తో మార్కెట్ లో టాప్ ప్లేస్ లో ఉందని చెప్పాలి. దీని రేట్ విషయానికి వస్తే 13,999/- నుండి ప్రారంభం కానుంది. ఈ నెల 11న 12గంటలు నుండి సేల్ మొదలవనుంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. రియల్ మీ 5ప్రో: …

Read More »

ఈ వార్త కేవలం వాట్సాప్ వాడేవాళ్లకే..!

ప్రస్తుత రోజుల్లో వాట్సాప్ ఎంతమంది వాడుతున్నారు అని అడిగే బదులు ఎంత మంది వాడటం లేదంటేనే బాగుంటుందేమో ..? ఎందుకంటే అంత ఎక్కువ మంది వాట్సాప్ వాడుతున్నారు. చాలా చాలా తక్కువ మంది వాట్సాప్ కు దూరంగా ఉంటున్నారు. ఇక్కడ ఈ వార్త వాట్సాప్ వాడేవాళ్లకు మాత్రమే. అసలు ముచ్చట ఏమిటంటే వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. మాములుగా ఇంతకుముందు నోటిఫికేషన్ బార్లో టెక్ట్స్ మెసేజ్ …

Read More »

లెనోవో నుండి మరో కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు మొబైల్ యూజర్లను ఆకర్శించుకోవడానికి ప్రతి రోజు ఏదోక కొత్త సాంకేతకతో పలు మొబైళ్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ అయిన లెనోవో కె10 నోట్ పేరిట ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ను ఈ రోజు గురువారం భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ 4\6జీబీ ర్యామ్ ,64\128జీబీ ఇంటర్నల్ మెమరీను …

Read More »

అదిరిపోయిన రెడ్‌మీ నోట్ 8 ప్రో..నెక్స్ట్ సేల్ రెండు రోజుల్లో..!

రెడ్‌మీ..ఈ పేరు ప్రస్తుతం ఇండియాలో మారుమొగిపోతుందని చెప్పాలి.వాళ్ళ బ్రాండ్ వస్తుంటంటే చాలు కళ్ళు మూసి తెరిచేలోపల అన్ని సేల్ అయిపోతాయి.అయితే ప్రస్తుతం రెడ్‌మీ నోట్ 8 ప్రో గత వారం చైనాలో రిలీజ్ చేసారు. దాంతో ఆ మొబైల్స్ విపరీతంగా సేల్స్ అవుతున్నాయి. సెప్టెంబర్ 6న సెకండ్ సేల్ పెట్టాలని రెడ్‌మీ సీఈఓ ప్రకటించారు. రెడ్‌మీ 8 సెప్టెంబర్ 17న రిలీజ్ కానుంది. ఇక రెట్లు విషయానికి వస్తే రెడ్‌మీ …

Read More »

ఒకేసారి 250 కోట్ల పెట్టుబ‌డులు..!!

అంత‌ర్జాతీయ‌, దేశీయ ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు కేంద్రంగా మారిన తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌లో మ‌రో ప్ర‌ముఖ ప‌రిశ్ర‌మ త‌న కార్యక‌లాపాలు ప్రారంభిస్తోంది. గుండెకు రక్తసరఫరా సాఫీగా సాగేందుకు అమర్చే స్టెంట్ల పరిశ్రమ హైదరాబాద్‌లో శివారులో ఏర్పాటవుతోంది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజ్‌పార్కులో సహజానంద్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఎస్‌ఎంటీ)యాజమాన్యం రూ.250 కోట్లతో నిర్మిస్తున్నది. ఆదివారం ఉదయం 9 గంటలకు పరిశ్రమ నిర్మాణానికి నిర్వహించే భూమిపూజకు మంత్రులు ఈటల …

Read More »

ప్రారంభించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ దేశంలోనే తన తొలి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ) ఫెసిలిటీని ఇవాళ హైదరాబాద్‌లో ప్రారంభించింది. రాష్ట్ర ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌లు ఇవాళ నానక్‌రాంగూడలోని విప్రో సర్కిల్‌లో ఉన్న వంశీరామ్స్ ఐటీ పార్కులో వన్‌ప్లస్ ఆర్ అండ్ డీ సెంటర్‌ను ప్రారంభించారు. కాగా రానున్న 3 ఏళ్ల …

Read More »

అపరిమిత వాయిస్ కాల్స్‌

ప్రస్తుతం టెలికాం రంగాన్ని శాసిస్తున్న రిలయన్స్ జియో గిగాఫైబర్ దెబ్బకు ఇతర టెలికం కంపెనీలు దిగొస్తున్నాయి. జియోను ఎదుర్కొనేందుకు తాజాగా ఎయిర్‌టెల్ భారీ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్‌టెల్-వి ఫైబర్ బ్రాండ్ బ్యాండ్ సేవల్లోని మూడు ప్లాన్లతో 200 జీబీ నుంచి 1000 జీబీ వరకు అదనపు డేటా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఎయిర్‌టెల్ బేసిక్ ప్లాన్ రూ.799, ఎయిర్‌టెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ రూ.1099, ఎయిర్‌టెల్ ప్రీమియం ప్లాన్ రూ.1599తో ఈ అదనపు డేటా …

Read More »

ట్రూ కాలర్ వాడుతున్నారా..!

ప్రస్తుత ఆధునీక టెక్నాలజీ యుగంలో  ప్రతి మొబైల్ ఫోన్‌లోని అప్లికేషన్లతో జాగ్రత్తగా ఉండడమనేది మరచిపోకూడని విషయం. మనకు ఫోన్లు చేసే వారి నంబర్లు మన సెల్‌ఫోన్‌లో ఫీడ్ అయి లేకపోయినా… ట్రూ కాలర్ యాప్ సాయంతో కనీసం వారి పేరును తెలుసుకోవచ్చు. అయితే ఈ యాప్ వల్ల యూజర్ అక్కౌంట్ వివరాలు దుర్వినియోగమయ్యే ప్రమాదముందని తాజాగా వెల్లడైంది. దీంతో ట్రూకాలర్ యాప్ వినియోగదారులు కాస్తంత జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat