ప్రముఖ స్మార్ట్ ఫోన్ వ్యాపార సంస్థ అయిన గెలాక్సీ నోట్8, ఫ్రేమ్ టీవీలను లాంచ్ చేసిన అనంతరం ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ ఓ సరికొత్త మిడ్-సెగ్మెంట్ టాబ్లెట్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. గెలాక్సీ ట్యాబ్ ఏ పేరుతో రూ.17,990కు దీన్ని లాంచ్ చేసింది. నేటి నుంచి ఈ టాబ్లెట్ అన్ని స్టోర్లలో అందుబాటులోకి వస్తోంది. నవంబర్ 9 కంటే ముందుగా ఈ టాబ్లెట్‌ను కొనుగోలు చేస్తే, వన్ టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను …
Read More »ఉద్యోగులకు నోకియా బ్యాడ్ న్యూస్ ..
దేశ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు షాకిచ్చేందుకు ప్రముఖ మొబైల్ వ్యాపార సంస్థ అయిన నోకియా సిద్ధమైంది .దీనిలో భాగంగా తమ సంస్థలో పని చేసే ఉద్యోగులను తగ్గించే ప్రయత్నంలో ఉంది .అందులో భాగంగా నోకియా టెక్నాలజీస్ యూనిట్ నుంచి మొత్తం 310 మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పాలని నిర్ణయించింది. దీని ఫలితంగా ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న వర్చువల్ రియాలిటీ కెమెరా ‘ఓజో’, హార్డ్‌వేర్ పనులు ఆగిపోనున్నాయి అని సమాచారం …
Read More »కంప్యూటర్ లో మీకు ఈ షార్ట్ కట్‌లు తెలుసా..?
కంప్యూటర్ ఆధునిక జీవితంలో ఒక భాగమైపోయింది. దీన్ని వాడకంలో మౌజ్‌ది కీలకపాత్ర. అయితే కీ బోర్డు కూడా కీలకమైనదే. టైపింగ్ చేయాలంటే దీన్ని వాడాల్సిందే. కీబోర్డులో కొన్ని షార్ట్ కట్లను వాడడం వల్ల సమయం ఆదా అవుతుంది. అలాంటి కొన్ని తప్పనిసరిగా తెలుసుకోవాల్సి 10 షార్ట్ కట్లు మీకోసం .. Alt+Tab డెస్క్ టాప్‌పై ఉన్న పలు సాఫ్ట్ వేర్, ఇతర అప్లికేషన్లోకి చకచకా మారేందుకు. Ctrl + Shift+ …
Read More »హువావే నుండి మరో న్యూ మోడల్ స్మార్ట్ ఫోన్ ..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ అయిన హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 9ఐను విడుదల చేసింది. రూ.17,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ నెల 14వ తేదీ నుంచి లభ్యం కానుంది.హువావే హానర్ 9ఐ ఫీచర్లు ఇలా ఉన్నాయి .5.9 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్ ను …
Read More »స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్…!
ఈ మధ్య ఆధార్ లేకుండా ఏ పని కావడం లేదనడంలో అతిశయోక్తి కాదు. పరీక్షకు వెళ్లినా, ప్రభుత్వ పనుల కోసం వెళ్లినా ఆధార్ తప్పనిసరిగా మారింది. అందుకోసం ఎప్పుడూ ఆధార్‌ని జేబులో పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఆ అవసరం లేదు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) విడుదల చేసిన `ఎం ఆధార్` యాప్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆధార్ వివరాలు తెలుసుకునే సదుపాయం …
Read More »‘ఐ9’ను విడుదల చేసిన ఆనర్
ఆకర్షణీయమైన ఫీచర్లతో ‘9ఐ’ పేరిట ఆనర్ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. గత నెలలో చైనాలో విడుదలైన ఈ ఫోన్, ఇక ఇండియాలోనూ కస్టమర్ల కోసం రెడీగా ఉందని సంస్థ పేర్కొంది. ఈ నెల 14 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్మకాలు సాగుతాయని, ప్లాటినమ్ గోల్డ్, నేవీ బ్లూ, మిడ్ నైట్ బ్లాక్ రంగుల్లో ఉంటాయని వెల్లడించింది. ఇక ఫోన్ లోని ఫీచర్ల …
Read More »గూగుల్ నయా యాప్.. నోటితోనే టైపింగ్.. అది కూడా తెలుగులోనే..!
టెక్నాలజీ దేన్నైనా సాధ్యం చేయగలదు. ఇంగ్లిష్ వినియోగం అంతగా విస్తరించినప్పటికీ కొన్ని భావాలను తెలుగులో చెబితే ఉండే ఆనందం, సౌకర్యం వేరు. మొబైల్స్ లో వినియోగం బాగా పెరిగి, వాట్సాప్, ఫేస్ బుక్ వేదికలుగా కాలక్షేప కబుర్లూ ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో వీటిలో తెలుగులో టైపింగ్ చేేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, తెలుగులో స్వయంగా టైపింగ్ చేసుకోవడమే కాదు, బాస్ లా ఒక్కో పదం చెబుతుంటే సెక్రటరీలా …
Read More »హువావే ‘నోవా 2ఐ’ పేరిట న్యూ మోడల్ స్మార్ట్‌ఫోన్..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ వ్యాపార సంస్థ అయిన హువావే ‘నోవా 2ఐ’ పేరిట ఒక నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రూ.20,080 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 13వ తేదీ నుంచి లభ్యం కానుంది. హువావే నోవా 2ఐ ఫీచర్లు ఇలా ఉన్నాయి ..5.9 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ …
Read More »ఫేస్‌బుక్ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్ ..!
కేంద్రంలోని భారతీయ జనతా ప్రభుత్వాన్నిగానీ, దాని అనుబంధ హిందూ సంస్థలనుగాని ‘ఫేస్‌బుక్’ లాంటి సోషల్ మీడియాలో విమర్శించడానికి వీల్లేదు. అలాంటి విమర్శలు కనిపించిన మరుక్షణం విమర్శించిన వ్యక్తుల ఖాతాలను ఫేస్‌బుక్ యాజమాన్యం స్తంభింపజేస్తోంది. ‘కమల్ కా ఫూల్ హమారి బూల్ (కమలానికి ఓటేయడం మేము చేసిన తప్పు)’ అంటూ జర్నలిస్ట్ మొహమ్మద్ అనాస్ సెప్టెంబర్ 26వ తేదీన ‘ఫేస్‌బుక్’లో పోస్ట్ చేయగా, యాజమాన్యం వెంటనే స్పందించి, ఆయన అకౌంట్‌ను సరిగ్గా …
Read More »ఫేస్బుక్ వినియోగదారులకు శుభవార్త ..
సోషల్ మీడియా లో ఫేస్బుక్ కు ఉన్న ప్రాధాన్యత అంత ఇంత కాదు .ఉదయం లేచిన దగ్గర నుండి కనీసం కాలకృత్యాలు కూడా తీర్చుకోకుండా ఫేస్బుక్ ను ఓపెన్ చేసి స్టేటస్ అప్ లోడ్ చేస్తున్నారు అంటే ఎంతగా ఫేస్బుక్ నేటి రోజుల్లో దైనందిన జీవితంలో భాగమైంది . ఫేస్బుక్ వినియోగదారులు తమ ఖాతాలను మరింత భద్రంగా కాపాడుకునేందుకు, గుర్తింపును స్పష్టంగా పరిశీలించేందుకు ఫేస్‌బుక్ యాజమాన్యం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి …
Read More »