Home / TECHNOLOGY (page 24)

TECHNOLOGY

”ఫేస్‌బుక్‌ కొత్త రూల్‌”.. పాటించ‌క‌పోతే ఇక అంతే..!!

ఫేస్‌బుక్. నేటి ప్ర‌పంచంలో ఫేస్‌బుక్ అంటే తెలియ‌నివారంటూ ఎవ‌రూ ఉండ‌రన‌డంలో అతిశ‌యోక్తి కాదు. మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ ఏ నిమిషాన ఫేజ్‌బుక్‌ను త‌యారు చేశాడోగానీ.. మ‌నిషి దైనంద‌నీయ జీవితంలో భాగ‌మైపోయింది ఫేస్‌బుక్‌. అందుకు కార‌ణం కూడా లేక పోలేదు. ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఎవ‌రైనా.. ఎక్క‌డైనా.. క్రియేట్ చేయొచ్చు. ఇలా సుల‌భ‌త‌ర‌మైన విధానాల‌తో ఫేస్‌బుక్ అంద‌రికి అందుబాటులోకి రావ‌డంతో అంద‌రూ సంతోషించారు. ప్ర‌పంచంలో ఎక్క‌డో ఉన్న వ్య‌క్తితో ఫ్రెండ్‌షిప్ చేసేలా.. ఒక‌రితో మ‌రొక‌రు …

Read More »

నూతన సంవత్సర కానుక..జియో భారీ ఆఫర్లు..!

నూతన సంవత్సర కానుకగా జియో తన కస్టమర్లకు భారీ ఆఫర్లు ప్రకటించింది.ఈ క్రమంలో ఈ నెల 26 నుండి జనవరి 15 వరకు రూ.399 నుంచి ఆపై రీచార్జ్ చేసుకుంటే చాలు మీకు అదృష్టం ఉంటే దాదాపు 3300 రూపాయలు తరువాత మీ దగ్గరకు క్యాష్ బ్యాక్ రూపంలో రానున్నాయి.ఈ-కామర్స్‌ ప్లేయర్ల నుంచి రూ.2,600 డిస్కౌంట్‌ ఓచర్లు, రూ.400 మైజియో క్యాష్‌బ్యాక్‌ ఓచర్లు, వాలెట్ల నుంచి రూ.300 ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌ …

Read More »

ఒకరి ఫొటోలను మరొకరు వాడలేరు..!

భారత్‌లో సోషల్ మీడియా వినియోగిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అందులో మరీ ముఖ్యంగా ఫేస్‌బుక్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన దేశం ఈ విషయంలో అమెరికానే మించిపోయింది. ఇంతలా భారతీయుల ఆదరణ పొందిన ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను అందిస్తూ మెరుగైన సేవలందిస్తున్న సంస్థగా పేరు తెచ్చుకుంది. మరిన్ని ఉపయోగకర ఆప్షన్స్‌ను అందుబాటులోకి తేవాలని ఫేస్‌బుక్ భావిస్తోంది. అందులో భాగంగానే ఓ కొత్త ఫీచర్‌పై ఫేస్‌బుక్ కసరత్తు …

Read More »

డిసెంబర్ 31 తరువాత ఈ ఫోన్లలో పనిచేయదు..!

ఏంటీ ఆశర్యపోతున్నారా? నిజమండి .. ఈ నెల డిసెంబర్ 31 దాటితే బ్లాక్ బెర్రీ ఓఎస్ , బ్లాక్ బెర్రీ 10 ఓఎస్ ఫోన్లో , విండోస్ ఫోన్ 8.0 ఓ ఎస్ ఉన్న ఫోన్లో వాట్స్ ప్ పనిచేయదు .అలాగే వచ్చే ఏడాది డిసెంబర్ 31 నాటికీ నోకియా ఎస్ 40 ఓ ఎస్ ఉన్న ఫోన్లో ,2020 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ఆండ్రాయిడ్ 2.3.7 ఓ …

Read More »

ఎయిర్ టెల్ సరికొత్త ఆఫర్ ..రూ 198లకే డైలీ 1జీబీ డేటా ,కాల్స్

ప్రముఖ మొబైల్ వ్యాపార సంస్థ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రవేశపెట్టిన జియో దాటికి మిగత టెలికాం సంస్థలన్నీ తలలు పట్టుకుంటున్నాయి .జియో ఆఫర్స్ కు ఆకర్షితులై తమనుండి పోతున్న కస్టమర్లను తమవైపు ఆకర్శించుకోవడానికి సరికొత్త ప్లాన్స్ ను ప్రవేశపెడుతుంది .ఈ క్రమంలో ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది . ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ కేవలం రూ .198 కే అపరిమిత …

Read More »

ఐఫోన్ కొనుగోలుదారులకు అమెజాన్ గుడ్ న్యూస్

ఆపిల్‌ ఫేవరెట్‌ స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌ కొనుగోలు చేయాలని ఎవరైనా చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయ౦. అమెజాన్‌ తన ప్లాట్‌ఫామ్‌పై ఐఫోన్‌ ఫెస్ట్‌కు తెరతీసింది. ఈ ఫెస్ట్‌లో భాగంగా భారీ డిస్కౌంట్లను, ఆఫర్లను ప్రకటించింది. నవంబర్‌ 30 నుంచి ప్రారంభమైన ఈ ఫెస్ట్‌, డిసెంబర్‌ 9 వరకు ఈ ఫెస్ట్‌ జరుగనుంది.ముఖ్యంగా ఐఫోన్‌ 7, ఐఫోన్‌ ఎస్‌ఈ లాంటి వాటిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అమెజాన్‌ ప్రవేశపెట్టింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులపై …

Read More »

వాట్సాప్ నుండి మ‌రో న‌యా ఫీచ‌ర్..!

వాట్సాప్‌లో మ‌రో కొత్త ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. ఇప్ప‌టికే ప‌లు కొత్త ఫీచ‌ర్ల‌ను తమ వినియోగదారుల‌కు అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ సంస్థ ఇప్పుడు మ‌రో స‌రికొత్త‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. సందేశాల్లో భాగంగా పంపే యూట్యూబ్‌ వీడియోలను చూడాలంటే ఇక వాట్సాప్‌లోనే చూసే అవ‌కాశం క‌ల్పించారు. చాట్‌లో భాగంగానే వీటిని అక్కడే ప్లే చేసుకొని చూడొచ్చు. ఐవోఎస్‌ వినియోగదారుల కోసం ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉంటుంది. చాట్‌లో భాగంగా …

Read More »

ఫేస్‌బుక్‌లో మరో కొత్త ఫీచర్

ఫేస్‌బుక్ వినియోగదారులకు శుభవార్త . త్వరలోనే ఫేస్‌బుక్ మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. వాచ్(wacth) పేరిట వీడియో స్ట్రీమింగ్ ఫీచర్‌ను త్వరలోనే ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లు లైవ్ వీడియోలు, స్పోర్ట్స్, సినిమాలు, టీవీ షోలు చూడొచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్ అమెరికాలో ఫేస్‌బుక్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ను త్వరలోనే భారత్‌లోని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.అయితే ఈ సేవలు ఎప్పుడు ప్రారంభం అవుతాయో అన్నది …

Read More »

అదిరిపోయే ఫీచర్లతో వన్‌ప్లస్ 5టి స్మార్ట్‌ఫోన్

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘వన్‌ప్లస్ 5టి’ని తాజాగా విడుదల చేసింది. ఇందులో 6.01 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఆప్టిక్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ డిస్‌ప్లే బెజెల్ లెస్‌గా ఉండడంతోపాటు 18:9 ఆస్పెక్ట్ రేషియోను కలిగి ఉంది. దీంతో ఫుల్ స్క్రీన్ ఎక్స్‌పీరియెన్స్‌ను యూజర్లు ఎంజాయ్ చేయవచ్చు. ఈ ఫోన్ వరుసగా రూ.32,999, రూ.37,999 ధరలకు వినియోగదారులకు ఈ నెల …

Read More »

వాట్సాప్‌ కొత్త ఫీచర్లు తెలుసా?

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ మరో రెండు సరికొత్త ఫీచర్లను తన వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకూ వాట్సాప్‌ వాయిస్‌కాల్స్‌ చేసుకునే వారు వీడియోకాల్‌ చేయాలంటే మాట్లాడుతున్న ఆ కాల్‌ కట్‌ చేసి ఆ తర్వాత వీడియో కాల్‌ చేయాల్సి ఉంటుంది. ఇక నుంచి వాయిస్‌ కాల్‌ మాట్లాడుతుండగానే వీడియోకాల్‌కు మారేలా సరికొత్త సదుపాయాన్ని వాట్సాప్‌ తీసుకురానుంది.డబ్ల్యూఏబీటీఏఇన్ఫో ప్రకారం ప్రస్తుతం ఇందుకు సంబంధించిన బీటా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat