Home / TELANGANA (page 931)

TELANGANA

కోదండరాం పార్టీలోకి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి..

ఎన్నికలు సమీపిస్తున్న వేల తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది.గత కొన్ని రోజుల క్రితమే టీజేఏసీ చైర్మన్‌ ప్రో. కోదండరాం తెలంగాణ జన సమితి పేరుతో ఒక పార్టీ పెట్టిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఈ నెల 29న టీజేఎస్‌ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించేందుకు టీజేఎస్‌ నేతలు ఏర్పాట్లను చేస్తున్నారు.అయితే ఈ సభలో కాంగ్రెస్ సీనియర్‌ నేత,  నల్లగొండ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్వయానా సోదరుడైన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత , ఎమ్మెల్సీ …

Read More »

రేపు ఖమ్మంలో మంత్రి కేటీఆర్ పర్యటన..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ.. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేస్తూ అక్కడ ఏర్పాటు చేసిన ప్రగతి సభలో ప్రసంగిస్తూ..పార్టీ నేతలను ,కార్యకర్తలను చైతన్య పరుస్తున్న విషయం తెలిసిందే..ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం, ఫౌంటెన్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ …

Read More »

సీఎం కేసీఆర్ తో సీపీఎం నేతలు భేటీ..!!

ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు హైదరాబాద్ లో జరిగే సిపిఎం అఖిల భారత మహాసభలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు.సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం సాయంత్రం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ నెల 18 నుంచి ఐదు రోజుల …

Read More »

రైతులకు సీఎం కేసీఆర్ కీలక సూచన..!!

తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సూచన చేశారు.మక్కలకు మద్దతు ధర చెల్లించకుండా గ్రామాల్లో దళారులే తక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల రైతులు నష్టపోతున్నారని మార్క్ ఫెడ్ చైర్మన్  లోక బాపురెడ్డి, ఎండి జగన్ మోహన్ శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు తెలిపారు. మక్కల కొనుగోలు కోసం రుణం తీసుకోవడానికి ప్రభుత్వం పూచీకత్తుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా …

Read More »

అందరి కంటే గొప్పగా పాలేరు నియోజకవర్గ ప్రజలు బతికే విధంగా పని చేస్తా.. మంత్రి తుమ్మల

అందరి కంటే గొప్పగా పాలేరు నియోజకవర్గ రైతులు, ప్రజలు బతికే విధంగా పని చేస్తానని రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.ఇవాళ ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ అధికార నివాసం అని, ప్రజల బాధలు తీర్చే కేంద్రమని మంత్రి తుమ్మల అభిప్రాయపడ్డారు.తన జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన …

Read More »

ప్రభుత్వ వైద్యం ప్రజలకు అందించేందుకే బస్తీ దవాఖానాలు

ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు బస్తీ దవాఖాన లను ఏర్పాటు చేయడం జరుగుతున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్ లో సనత్ నగర్ నియోజకవర్గంలో బస్తీ దవాఖానాల ఏర్పాట్ల పై కార్పొరేటర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ బస్తీ దవాఖానా లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయని …

Read More »

టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ ,కాంగ్రెస్ నేతలు ..!

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు అభివృద్ధి పథకాలకు ఇటు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలే కాకుండా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు కూడా ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు.తాజాగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల …

Read More »

మంత్రి కేటీఆర్‌కు మ‌రో అంతర్జాతీయ అహ్వానం..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌కు మ‌రో ప్రంప‌చ‌వ్యాప్త గుర్తింపు ద‌క్కింది. ఇప్పటికే పలు దేశ విదేశాల నుంచి ప్రతిష్టాత్మక సమావేశాలు  అహ్వానాలు అందుకుంటున్న  మంత్రి కే తార‌క‌రామారావుకు మరో అంతర్జాతీయ సంస్థ నుంచి పిలుపు ద‌క్కింది. రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగిగే సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్నెషనల్ ఏకానామిక్ ఫోరమ్ సమావేశానికి హజరుకావాల్సిందిగా కోరారు. ఈ ఏడాది మే నెల 24, నుంచి …

Read More »

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ వినూత్న కార్యక్రమం ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వినూత్న కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సంగతి తెల్సిందే.ఒకవైపు పలు ప్రజాసంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడుతుండగా మరోవైపు పార్టీను బలోపేతం చేయడానికి పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా రానున్న ఎన్నికల్లో గత సార్వత్రిక ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీ స్థానాలను …

Read More »

ఇంటింటికీ మంచినీళ్ళు,ప్రతి ఎకరాకు సాగు నీరు..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ హైదరాబాద్ మహానగరంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా మంత్రి ఉప్పల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.అనంతరం నాచారంలోని సింగం చెరువు తండాలో రెండెకరాల విస్తీర్ణంలో రూ.13.64కోట్లతో నిర్మించిన 176 డబుల్ బెడ్ రూ౦ ఇండ్లను ప్రారంభించారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..దేశంలో ఎక్కడలేని విధంగా సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ఘనత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat