యువనేత ,తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిన్న ( శుక్రవారం ) సిద్ధిపేట,దుబ్బాక ,రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో పర్యటనలో భాగంగా మంత్రి నేతన్నలతో కలిసి మాట్లాడి..వారిసమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంలోనే మంత్రి కేటీఆర్ కు ఓ ఆప్యాయపూరిత పలుకరింపు లభించింది. see also :వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం ….సోమవారమే ..! see also :వైసీపీ ఎమ్మెల్యేలు కూడా …
Read More »వ్యవసాయం పథకానికి రైతులక్ష్మిగా నామకరణం..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున అమలు చేయనున్న పథకానికి ‘రైతులక్ష్మి’ అని నామకరణం జరిగింది. ముఖ్యమంత్రి కెసిఆర్ సైతం దీనికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఇందు కు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడనున్నాయి. లబ్ధిదారులకు కింద ఈ పథకం ఇచ్చే సాయం ఒకవేళ రూ. 50,000 దాటినట్లయితే రెండు చెక్కుల్లో ఇవ్వాలని వ్యవసాయ శాఖ …
Read More »భారతదేశ అభివృద్ధి ఎజెండా రూపకల్పన జరగాలి..కేసీఆర్
అనేక రాష్ట్రాలు, విభిన్న వర్గాలు కలిగివున్న భారతదేశానికి అవసరమైన అభివృద్ధి ఎజెండా రూపొందాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఇప్పుడున్న విధానాలు, పద్దతులు, చట్టాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి, అవసరమైన మార్పులు, సంస్కరణల తెచ్చే విషయంపై వివిధ రంగాలకు చెందిన నిపుణులు, సీనియర్ అధికారులు మార్గనిర్దేశనం చేయాలని చెప్పారు. ఈ ప్రయత్నంలో దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన అన్ని వర్గాల వారు పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి కావాల్సిన …
Read More »మహబూబ్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం రూ.20కోట్లు
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ లో మున్సిపల్ మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ని కలిసి మహబూబ్ నగర్ అభివృద్ధి పనులపై మాట్లాడారు. ఇప్పటివరకు విలీన గ్రామ పంచాయతీల అభివృద్ధి కొరకు రూ.20కోట్లు, మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు రూ.25కోట్లుకేటాయించడం జరిగింది. see also :వాట్సాప్ ఉంటె చాలు..ఈ నెంబర్ తో మీకు కావాల్సిన ట్రైన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. …
Read More »విద్యార్థులను ఆందోళనకు గురి చేయకుండా పరీక్షలకు సహకరించండి
కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ డిమాండ్లను ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రభుత్వం పూర్తిగా సానుకూలంగా ఉందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. విద్యా సంస్థల యాజమాన్యాలుగా సామాజిక బాధ్యతతో విద్యార్థులను ఆందోళనకు గురి చేయకుండా పరీక్షలకు పూర్తిగా సహకరించాలని కోరారు. కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ ఉఫ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో సచివాలయంలో …
Read More »ఆ అర్హత కాంగ్రెస్ కు లేదు..మంత్రి తలసాని
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ నిప్పులు చెరిగారు . బడుగు, బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదని మంత్రి తలసాని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మరో మంత్రి హరీశ్ రావు, మండలిలో ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి తలసాని విలేకరులతో మాట్లాడుతూ..బీసీల్లోని 109 కులాలను అభివృద్ధి కోసం …
Read More »గల్ఫ్ కార్మికుల కోసం మంత్రి కేటీఆర్ గళం..స్పందించిన కేంద్ర విదేశాంగ శాఖ
కువైట్‌లోని గల్ఫ్ కార్మికులకు సహాయం చేసే విషయంలో ఉదారంగా వ్యవహరించాలన్న రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ లేఖకు కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. కువైట్ దేశం కల్పిస్తున్న క్షమాభిక్ష కారణంగా దేశం వీడుతున్న వారిని ఆదుకుంటున్నామని వెల్లడించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌కు లేఖ ద్వారా సమాచారం ఇచ్చింది. తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న, సరైన పత్రాలు లేకుండా ఉంటున్న వారికి కువైట్ సర్కారు క్షమాభిక్ష కల్పించింది. …
Read More »ఫలించిన ఎంపీ కవిత కృషి..!
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చేసిన కృషి ఫలించింది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ కు సోలార్ పవర్ ప్లాంట్ మంజూరు అయ్యింది. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎంపీ కవితకు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 1000 మెగా వాట్ల రైల్వే సోలార్ మిషన్ లో నిజామాబాద్ రైల్వే స్టేషన్ ను ఎంపిక చేయాలని గత ఏడాది మార్చి 14 వ తేదీన అప్పటి …
Read More »wood India Expo 2018లో పాల్గొన్న తాడూరి శ్రీనివాస్..!
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో 3 రోజుల పాటు జరుగుతున్న wood India Expo 2018 ను తెలంగాణ రాష్ట్ర తరుపున ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ , బి.సి కమిషన్ సభ్యులు జూలూరి గౌరి శంకర్ , ఎం.బి.సి. కార్పొరేషన్ సి.ఏ.ఓ అలోక్ కుమార్ సందర్శించారు. విశ్వకర్మల ఆర్థికాభివృద్ధి కోసం రూపొందిస్తున్న స్కీమ్స్ కోసం ఇది ఎంతో ఉపయోగకరమని తాడూరి తెలిపారు. మారుతున్న ఆధునిక ప్రపంచంలో కుల వృత్తుల …
Read More »నేతన్నల వ్యక్తిగత రుణాలను మాఫీ చేస్తాం..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాకలో పర్యటించారు.పర్యటనలో భాగంగా చేనేత సహకార సంఘాన్ని పరిశీలించి.. నేతన్నల తో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నేతన్నల వ్యక్తిగత రుణాలను మాఫీ చేస్తామన్నారు.చేనేత మరియు పవర్ లుమ్స్ కు వేరు వేరుగా ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పారు చేస్తున్నామని తెలిపారు.చేనేతకు 1200 కోట్లు కేటాయించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వందే నన్నారు.నేత కార్మికులకు లాభం చేకూరేలా పథకాలు …
Read More »