Home / TELANGANA (page 953)

TELANGANA

ఎమ్మెల్యే పుట్ట మధు సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు..

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి పలు పార్టీలకు చెందిన నేతలు ,కార్యకర్తలు భారీగా చేరుతున్నారు.ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వలసల జోరు మొదలైన సంగతి తెల్సిందే. అందులో భాగంగా తాజాగా రాష్ట్రంలో మంథని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహదేవపూర్ నుండి వంద  మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఎమ్మెల్యే   పుట్ట మధు  యువకులకు …

Read More »

టీఆర్ఎస్ హయంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు..మంత్రి హరీష్

కాంగ్రెస్ పార్టీ గతంలో 7 గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోయింది… టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ ఇస్తున్నామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..రాబోయే ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ యే అధికారంలోకి వస్తుందన్నారు.రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని నమ్మే పరిస్థితి లేదన్నారు.టీఆర్ఎస్  పార్టీ హయంలో ప్రజలందరు సంతోషంగా ఉన్నారన్నారు. SEE ALSO :పార్టీ మార్పుపై …

Read More »

పార్టీ మార్పుపై మంత్రి హరీష్ రావు క్లారిటీ..!

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలబై మంది ఎమ్మెల్యేలతో సహా బీజేపీ పార్టీలోకి చేరనున్నారు అని ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి.పార్టీ మారుతున్నట్లు తనపై వస్తున్న వార్తలకు మంత్రి హరీష్ రావు స్పందించారు. See Also:ఎంపీ పదవికి రాజీనామా-టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి …

Read More »

హైదరాబాద్ లో మహిళా విశ్వ విద్యాలయం..మంత్రి తుమ్మల

అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మహిళా విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతెలిపారు . గురువారం హైదరాబాదు లోని లలిత కళా తోరణంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం, విశిష్ట మహిళా పురస్కార ప్రధానోత్సవంలో ముఖ్య అతిధిగా అయన పాల్గొన్నారు. తెలంగాణలో మహిళల అభివృద్దికి, సంక్షేమానికి వారి రక్షణకు ప్రభుత్వం అధిక …

Read More »

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ సక్సెస్ కు బలమైన అవకాశాలు..!

భారత దేశాన్ని కాంగ్రెస్ , బీజేపీ ల మూస పాలనకు భిన్నంగా సరికొత్త దిశలో నడిపించే ఒక నాయకుడి అవసరమున్నదనే అభిప్రాయం క్రమంగా బలపడుతున్నది . ఎందుకంటే 70 ఏళ్ళ పాలనలో పార్టీల రంగులు , ప్రధాన మంత్రి కుర్చీలో వ్యక్తులు మారుతున్నరు కాని దేశాన్ని సరైన దిశలో నడిపించే నాయకుడు ఇప్పటి వరకు రాలేదు . ప్రపంచ దేశాల్లోని అత్యుత్తమ పాలనావిధానాలతో పోటీ పడే విధంగా మన దేశ …

Read More »

మంత్రి కేటీఆర్ మ‌రో రికార్డ్..!

మ‌హిళ‌ల సాధికార‌త కోసం రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ రూపొందించిన వీహ‌బ్ మొద‌టిరోజే రికార్డు సృష్టించింది. ఏకంగా కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌తో ఒప్పందం చేసుకోవ‌డం ద్వారా వీహ‌భ్ ఆరంభం రోజే తన ప్రత్యేకతను చాటుకుంది. మహిళల సాధికారత కోసం నీతి ఆయోగ్‌ రూపొందించిన నారీశక్తి తమ మొట్టమొదటి ఒప్పందం తెలంగాణ ప్రభుత్వంతో చేసుకుందని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి …

Read More »

పిజీ పూర్తిచేసిన విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్

పిజీ పూర్తిచేసిన మెడికల్ విద్యార్ధులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ శుభవార్త చెప్పారు.మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఖచ్చితంగా ఏడాది పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాలనే నిబంధన తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశ పెట్టనున్నట్లు సీఎం వెల్లడించారు. SEE ALSO :టీడీపీకి షాక్ న్యూస్..ఒకే జిల్లాలో 5 మంది ఎమ్మెల్యేలు..యూట‌ర్న్ ఈ నిర్ణయం ఈ ఏడాది నుంచే …

Read More »

థర్డ్ ఫ్రంట్ పై స్పందించిన మంత్రి కేటీఆర్

భారతదేశ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలో భావ సారూప్యత ఉన్న పార్టీలన్నింటినీ కూడగట్టేందుకు, అవసరమైతే జాతీయ స్థాయిలో నాయకత్వం వహించేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ స్పందించారు. SEE ALSO :ఏరో స్పేస్ లో తెలంగాణ దూసుకెళ్తోంది.. మంత్రి కేటీఆర్ ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మీడియాతో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…మన …

Read More »

మంత్రి కేటీఆర్ కోరిక‌తో ఆశ్చ‌ర్య‌పోయిన కుటుంబం..!

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, యువ‌నేత కేటీఆర్ ఆప‌ద‌లో ఉన్న‌వారి ప‌ట్ల ఎంత వేగంగా, ఉదారంగా స్పందిస్తారో ప్ర‌త్యేకంగా చెప్పక్క‌ర్లేదు. గంట‌ల త‌ర‌బ‌డి నిరీక్ష‌ణ‌లు, అపాయింట్‌మెంట్లు వంటి ఫార్మాలిటీల‌కు మంత్రి కేటీఆర్ దూరం. కేవ‌లం ఓ ట్వీట్ ద్వారా త‌మ స‌మ‌స్య‌ను చెప్పుకొంటే చాలు..మంత్రి కేటీఆర్ త‌న వ‌ల్ల అయ్యే స‌హాయం చేస్తారు. అలా స‌హాయం చేసి ఓ చిన్నారికి ప్రాణం పోసిన మంత్రి..ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన కోరిక‌ను కోరారు! see also …

Read More »

ఏరో స్పేస్ లో తెలంగాణ దూసుకెళ్తోంది.. మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని బేగంపేట ఎయిర్ పోర్టులో వింగ్స్ ఇండియా 2018 ఏరోస్పేస్ సదస్సును రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.అనంతరం మంత్రిమట్లాడుతూ.. ఏరో స్పేస్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతోందని తెలిపారు.ప్రపంచ స్థాయి కంపెనీలన్నీ తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నాయన్నారు. SEE ALSO :బుల్లితెర బ్రేకింగ్: అంగ‌రంగ వైభవంగా ర‌ష్మీ, సుధీర్‌ల వివాహం..!! టీఎస్‌ ఐపాస్‌ ద్వారా పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat