Home / TELANGANA (page 973)

TELANGANA

షారూఖ్‌ ఖాన్‌ అంటే చాలా ఇష్టం..రోబో సోఫియా

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్స్‌ వేదికగా రెండో రోజు ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే..రెండో రోజు సదస్సులో రోబో సోఫియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కృత్రిమ మేధస్సుపై చర్చ సందర్భంగా మానవ రోబో సోఫియాను.. దాని సృష్టికర్త అయిన డేవిడ్ హన్సన్ ఇంటర్వ్యూ చేశారు.రోబో సోఫియా ఇప్పటివరకు తిరిగిన చాలా ప్రదేశాల్లో హాంకాంగ్‌ అంటే తనకు చాలా ఇస్తామని తెలిపింది. సోషల్ మీడియాలో …

Read More »

బ్రేకింగ్ : మరోసారి అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి..!

గతంలో ఓ ఎమ్మెల్సీ ని కొనుగోలు చేస్తూ సీ సీ పోటేజీ ద్వార అడ్డంగా దొరికిన కోడంగల్ కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి..మరో సారి అడ్డంగా దొరికారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి సోమవారం అధికారిక కార్యక్రమాల్లో కనిపించి మీడియాకు చిక్కారు.. వివరాల్లోకి వెళ్తే..నిన్న( సోమవారం) రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పలుఅభివృద్ధి కార్యక్రమాల్లో …

Read More »

రామప్ప, లక్నవరానికి దేవాదుల జలాలు..మంత్రి చందూలాల్

రామప్ప , లక్నవరం సరస్సులకు దేవాదుల ద్వారా గోదావరి నీటిని మళ్లించి ములుగు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక , సంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలోని వార్ రూంలో దేవాదుల, నీటి పారుదల, మిషన్ భగీరథ, ఐడీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామప్ప, లక్నవరం సరస్సులతోపాటు ఇంచెన్ చెరువు, లోకం చెరువు, …

Read More »

రైతన్నలకు పంట సాయం గొప్ప పథకం..!

తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ అచ్చెరువొందారు. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన, బాలింతలకు కేసీఆర్ కిట్, భారీ ఎత్తిపోతల పథకాలు, రైతులకు పంట పెట్టుబడిలాంటి కార్యక్రమాలు ఎంతో గొప్పవని కొనియాడారు. ఈ కార్యక్రమాలన్నింటినీ ఇతర రాష్ట్రాలు కూడా అధ్యయనంచేసి, అమలుచేయాలని అభిప్రాయపడ్డారు. రైతులకు పంట పెట్టుబడి గొప్ప పథకమని ప్రశంసిస్తూ.. ఏప్రిల్ 20న ప్రారంభమయ్యే తొలి …

Read More »

స్వీడన్,పోలాండ్ ,జర్మనీ లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

తెరాస స్వీడన్ శాఖ ఆద్వర్యం లో తెలంగాణ రాష్ట్ర  సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఆ శాఖ ప్రతినిధులు కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణి చేసారు.మహేందర్ జి ఆదర్వ్యం లో జరిగిన ఈ వేడుకలకు అనిత జి,మంజూష,అరుణ్,దిలీప్,ప్రియా,కృష్ణ,సురేష్,నర్మదా,లిలియెన్ కస్టబ్ర్గ్,మర్క్స్ మరియు కవిత హాజరుబాయరు. పోలాండ్ లో తెరాస పోలాండ్ తరుపున మహేందర్ బొజ్జ ఆదర్వ్యం లో జరిగిన వేడుకలకు బెక్కం సాయికిరణ్ ,రుషికేశ నామ, భరత్ లింగంపల్లి, …

Read More »

అడోబ్ చైర్మన్ తో మంత్రి కేటీఆర్ భేటీ..తెలంగాణకు మరో ఐటీ దిగ్గజం..!

తెలంగాణ ఐటీ సిగలో మరో కలికితురాయి చేరనుంది. ప్రపంచ ఐటీ దిగ్గజం అడోబ్ తన సంస్థ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు సానుకూలంగా స్పందించింది. 2015 మే నెలలో శంతను నారాయన్ తో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తొలిసారి సమావేశమయ్యారు. ఆ తరువాత ఆయనను కలిసిన ప్రతిసారి హైదరాబాదులో అడోబ్ కార్యకలాపాలు విస్తరించాలని గుర్తుచేశారు. ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఐటీ …

Read More »

వరల్డ్‌ ఐటీ కాంగ్రెస్ సాక్షిగా మంత్రి కేటీఆర్‌పై ప్రశంసల జ‌ల్లు..!

ప్రతిష్టాత్మక వరల్డ్‌ ఐటీ కాంగ్రెస్‌ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌పై ప్రశంసల జల్లు కురిసింది. ఈ కార్యక్రమం నిర్వాహణ మొదలుకొని సదస్సు జరుగుతున్న సందర్భంగా ఆయన పలు సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతున్న తీరుపై పలువురు కితాబు ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మంత్రి కేటీఆర్‌ ప్రసంగం ముగిసిన అనంతరం ఆయన్ను వేదిక వద్దే ప్రత్యేకంగా అభినందించారు. …

Read More »

కువైట్ లో ఉన్న తెలంగాణ వాళ్ళకు శుభవార్త..

కువైట్ క్షమాభిక్ష (ఆమ్నెస్టీ)కి అర్హులై ఇండియా రావాలని అనుకొని టికెట్ కు డబ్బులు లేని తెలంగాణ వారు ఎవరైనా ఉంటే తెలియజేయండి అని తెలంగాణ జాగృతి,ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలు naveenachari@gmail.com కు మెయిల్ చేయాలని అయన సూచించారు . తెలంగాణ జాగృతి అధ్యక్షులు  , నిజామాబాద్ ఎంపీ  కల్వకుంట్ల కవిత  ఆదేశాలమేరకు వీరికి సహాయం చేయడం జరుగుతుందని తెలిపారు . కువైట్ లో …

Read More »

2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలి..?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత కేసీఆర్ ప్రభుత్వం ఈ మూడేళ్ళలో ఏం చేసింది.. రాబోయే 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కి కు ఎందుకు ఓటేయాలి అని ప్రశ్నించే వారికోసం రఘువీర్ రాథోడ్ అనే యువకుడు రాసిన ఒక మంచి ఆర్టికల్ యధాతథంగా మీకు అందిస్తున్నాము.. వాస్తవాలు పరిగణలోకి తీసుకుంటే తెలంగాణ కు మొదట కావాల్సింది నీళ్లు, నిధులు, ఆ తరువాత నియామకాలు గడిచిన మూడున్నరేళ్లలో ఈ మూడింటిలో …

Read More »

కేసీఆర్ పాలన దేశానికే దిక్సూచి..!

గత కాలపు అనుభవాలు వర్తమానంలో జరిగే సంఘటనలే రేపటి చరిత్ర. తెలంగాణ చరిత్ర అంతా పోరాటాలే. నిన్నటి పోరాటాల పాఠాలే రేపటి బంగారు భవితకు, పునాదులు వేస్తున్నాయి. 1953 నుంచి అనేక ప్రత్యేక రాష్ట్రం కోసం ముల్కి ఉద్యమం,ఇడ్లి సాంబారు గో బ్యాక్..ఇలాంటి అనేక పోరాటాలు సాగాయి. కానీ టీఆర్‌ఎస్ వ్యవస్తాపకులు కల్వకుంట్ల చంద్రశేఖరావు గారి ఆద్వర్యంలో 2009లో ప్రారంభమైన మలిదశ ఉద్యమం ద్వారా తరతరాల తెలంగాణ ప్రజల చిరకాల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat