Home / TELANGANA (page 984)

TELANGANA

భగీరథకు కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి ప్రశంస

తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి సురక్షిత మంచినీటిని అందించాలని చేపట్టిన మిషన్ భగీరథ పథకం తీరుతెన్నులను చూసి తెలుసుకోవటానికి కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి అరవింద్ మెహత సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కోమటిబండలో ఉన్న పైలాన్ ను ఆయన సందర్శించారు. ఆయనతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి ఉన్నారు. మంచినీటిని అందించాలన్న ఆలోచన చాలా గొప్పదని అరవింద్ మెహత ప్రశంసించారు. ఎస్.కే.జోషి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు ఎంత డబ్బు …

Read More »

మహాశివరాత్రికి కీసరగుట్టలో భారీ ఏర్పాట్లు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం  సమీపంలోని కీసరగుట్ట పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్షలాదిభక్తులు రానున్నందున మేడ్చెల్ జిల్లా అధికారులు అనేక ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి ఒక ప్రకటన నేడు విడుదల చేసారు. 11వ తేదీనుంచి 14వ తేదీవరకు ఉదయంనుంచి సాయంత్రం అన్ని వేళలలో వేద పారాయణం తో పాటు శివపంచాక్షరి సహా అనేక ఆరాధనలు జరగనున్నాయి. ఈ నాలుగు రోజులలో స్థానికంగా …

Read More »

అత్యుత్తమ డిజైన్లు, సౌకర్యాలతో హైదరాబాద్‌లో కొత్త బస్టాపులు..కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ మహానగరంలో నూతనంగా ఏర్పాటు చేయనున్నబస్టాపులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతం ఉన్న బస్టాపుల కన్నా అత్యుత్తమ డిజైన్లు ,సౌకర్యాలతో కొత్తవాటిని ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ ఇప్పటికే టెండర్లు పూర్తి చేసిందని అన్నారు . see also : టాప్ పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్..మంత్రి కేటీఆర్ నగరంలో …

Read More »

మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే పుట్ట మధు

తెలంగాణ రాష్ట్రంలోని మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్ట మధు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..నిన్న మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా కాటారం మండలం ఇబ్రహీం పల్లి గ్రామంలో ఎమ్మెల్యే పుట్ట మధు పర్యటించారు.పర్యటనలో భాగంగా బ్రహీం పల్లి గ్రామంలో పేద కుటుంబానికి చెందిన కె సంతోష్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని సంతోష్ తల్లిదండ్రులు ఎమ్మెల్యే పుట్ట మధు దగ్గరికి …

Read More »

టాప్ పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్..మంత్రి కేటీఆర్

ప్రముఖ పరిశ్రమలకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా మారిందని.. గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్ కార్యాలయాలన్నీ ఇక్కడే ఉన్నాయని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు.సీఐఐ ఆధ్వర్యంలో ఐటీసీ కాకతీయ హోటల్‌లో జరిగిన వివిధ కంపెనీల ప్రతినిధుల సమావేశానికి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ హాజరయ్యారు. IT & Industries Minister @KTRTRS speaking at the interactive …

Read More »

ఆ ఘనత సీఎం కేసీఆర్ దే..వాసుదేవ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర వికలాంగుల వసతి గృహాలలో సమస్యలు తెలుసుకోవడానికి రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మెన్ వాసుదేవ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవికలాంగుల వసతి గృహాలలో రాత్రి పూట నిద్ర కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న రాత్రి కరీంనగర్ లోని వికలాంగుల వసతి గృహంలో నిద్ర చేశారు. ఇవాళ ఉదయం కరీంనగర్ జిల్లాలోని వికలాంగుల కార్పొరేషన్ స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. కరీంనగర్ పట్టణంలోని …

Read More »

అదే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యం..మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం సికింద్రాబాద్ పరిధిలోని హౌసింగ్ బోర్డు స్థలంలో… మడ్‌పోర్ట్‌లోని గాంధీనగర్ బస్తీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లకు మంత్రులు మహమూబ్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లతో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలోని పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే డబుడ్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు స్లమ్‌లలో నివసించే ప్రజలు ముందుకు …

Read More »

ఎంపీ కవితపై పవన్ ఆసక్తికరమైన ట్వీట్..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయ ,నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్ర విభజన హామీల అమలు పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోక్ సభలో మద్దతు ఇచ్చిన చెల్లెలు కవితకు హృదయపూర్వక ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు.ఏపీ ప్రజలకు కవిత మద్దతు ఇవ్వడం సంతోషకరమని ఆయన తెలిపారు .విభజన హామీలను అమలు చేయాలని పార్లమెంట్‌లో కవిత డిమాండ్ చేసిన …

Read More »

ఢిల్లీకి వెళ్ళిన సీఎం కేసీఆర్‌..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీ ఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దేశ రాజధాని డిల్లీ కి వెళ్లారు.నిన్న సాయంత్రం ( శుక్రవారం ) హైదరాబాద్ మహానగరంలోని బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఆయన సతీమణి శోభ, ఇతరులు కూడా బయల్దేరారు.అయితే గత నాలుగు రోజులుగా పంటి నొప్పితోబాధపడుతున్న కేసీఆర్.. చికిత్స నిమిత్తం హస్తినకు వెళ్లినట్లు సమాచారం.ఈ క్రమంలో డిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను సీఎం …

Read More »

డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగం లో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి వేగం పుంజుకుంది. నగరంలోని కంటోన్మెంట్ నియోజకవర్గంలో రెండు ప్రాంతాల్లో నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ రోజు ( శనివారం )రాష్ట్ర ఐటీ,పులపాలక శాఖ మంత్రి కేటీఆర్ మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా ఉన్న హౌసింగ్ బోర్డు స్థలంలో పాటు మడ్‌పోర్ట్‌లోని గాంధీనగర్ బస్తీలో నిర్మించనున్న డబుల్ బెడ్రూం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat