వీరి చిరునవ్వు చెబుతోంది 2019 పాలన గురించి..! అవును, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ప్రజలతో మరింత మమేకమవుతున్నారు. పాదయాత్ర చేస్తూ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చిరునవ్వుతో జగన్‌కు స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. జగన్ మాత్రం …
Read More »కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఫిక్స్..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసుకుని ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న జగన్‌కు ఆ జిల్లా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే, ప్రజా సంకల్ప యాత్రలో ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు పాల్గొనడం చూసిన రాజకీయ విశ్లేషకులు.. …
Read More »జనసేన శ్రేణులకు మరో షాకింగ్ న్యూస్..!
జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో శ్రీకాకుళం జిల్లాలో బస్సుయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. బస్సు యాత్ర ప్రారంభం నుంచి ముగింపు వరకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై, అలాగే, టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, ప్రాజెక్టుల్లో భారీ కుంభకోణాలపై విరుచుకుపడ్డారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పర్యటించి ఆ ప్రాంత ప్రజలకు చంద్రబాబు సర్కార్ చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, పవన్ …
Read More »నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్.. నేడు వైఎస్ జగన్ :ప‌్రొ నాగేశ్వర్
ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రొ.నాగేశ్వర్ మాట్లాడుతూ.. ఢిల్లీని ఎదిరించి నిలిచిన వాళ్లలో నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్ అయితే.. ఇప్పుడు ఆ ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుందన్నారు. వైఎస్ జగన్ అంటే తన దృష్టిలో ఓ పోరాట యోధుడని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కారం చేసిన …
Read More »తనను వీడియో తీస్తున్న మహిళ గురించి జగన్ ఏమన్నాడో తెలుసా..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్ తూర్పు గోదావరి జిల్లా అమరాపురంలో మంగళవారం బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసింద. బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్‌పై నిప్పులు చెరిగారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అవినీతి, కుంభకోణాలను లెక్కలతో …
Read More »పవన్‌పై మరోసారి ఫైర్ అయిన శ్రీరెడ్డి..!
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా రెండో పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. వివాహ నిశ్చితార్ధం కూడా జరగడంతో కొందరు విమర్శిస్తుంటే.. మరికొందరు అభినందిస్తున్నారు. రేణుదేశాయ్ జీవితం ఎండమావిలా కాకుండా, సంసార జీవితం సాఫీగా సాగిపోవాలని శుభాకాంక్షలు తెలిపిన వారిలో వివాదాస్పద నటి శ్రీరెడ్డి కూడా ఉండటం విశేషం. తాజాగా, ఈ భామ రేణుదేశాయ్‌కు శుభాకాంక్షలు తెలిపింది. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పులేనప్పుడు రేణుదేశాయ్ …
Read More »వచ్చే నెల 29న సికింద్రాబాద్ బోనాలు
ఎంతో ప్రాధాన్యత కలిగిన మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరు కానున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే వచ్చే నెల ( జూలై ) 29వ తేదీన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల నిర్వహించనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు . బోనాల …
Read More »ఇంట్లో పని మనిషిపై అత్యచారం..నీచుడు ఎవరో తెలిస్తే షాక్
ఇంట్లో పని చేస్తున్న యువతిని కత్తితో బెదిరించి 41ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లక్నోలోని మహానగర్‌కు చెందిన లవ్ శర్మ విగ్యాణ్‌పురి రెసిడెన్సిలో తండ్రి ఆర్‌కే శర్మతో కలిసి నివాసముంటున్నాడు. తల్లి రెండేళ్ల క్రితం చనిపోవటంతో ఆ ఇంట్లో 24ఏళ్ల యువతి పని చేస్తోంది. లవ్ శర్మకు పెళ్లి కాకపోవటంతో యువతిని పెళ్లి చేసుకోవాలని …
Read More »టిఆర్ఎస్ యూకే నూతన కార్యవర్గం ఏర్పాటు..!!
టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల టిఆర్ఎస్ యూకే నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అనిల్ కూర్మాచలం నేతృత్వంలో యూకే లో మొట్ట మొదటగా టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి గత 8 సంవత్సరాలుగా అటు తెలంగాణ ఉద్యమంలో ఇటూ బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తుందని మహేష్ బిగాల తెలిపారు.త్వరలో అనిల్ కూర్మాచలం కు యూరోప్ (ఖండం) బాధ్యతలు అప్పజెప్పుతామన్నారు. యూకే కార్యవర్గం పూర్తి వివరాలు : అధ్యక్షులు; అశోక్ గౌడ్ దుసారి,ఉపాధ్యక్షులు: నవీన్ …
Read More »హాట్సాఫ్ పోలీస్ అన్నా..!!
ఒక చిన్నసాయం చేస్తే అది మనకు జీవితాంతం గుర్తుండిపోతుంది.అలాంటిదే ఓ పోలీస్ చేసిన చిన్న సాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఆ పొలీస్ చేసింది చిన్న సాయం కాదు..పెద్ద సాయామే . రోడ్డు దాటడానికి కష్టపడుతున్న ఓ వృద్ధుడిని తన భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్లి రోడ్డు దాటించాడు ఆ పోలీస్. ఈ ఘటన చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో చోటు చేసుకున్నది. ఇక.. ఈ ఘటనకు …
Read More »