రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన చర్యలపై ఇవాళ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన అత్యవసర, అత్యున్నత రాష్ట్ర స్థాయి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… కరోనా వైరస్ విషయంలో నిన్న కరీంనగర్‌లో జరిగిన ఉదంతం దృష్ట్యా అన్ని జిల్లాల కలెక్టర్లు, …
Read More »Blog Layout
కరోనా వైరస్ నియంత్రణకు జగన్ సర్కార్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..!
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఇండియాలో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దేశవ్యాప్తంగా 180 కుపైగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు భారతీయులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాపకింద నీరులా విస్తరిస్తోంది. తెలంగాణలో 13 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏపీలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదెంది. దీంతో జగన్ సర్కార్ కూడా అప్రమత్తమైంది. కరోనావైరస్(కోవిడ్-19)నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరిన్ని కీలక …
Read More »ఈసీ ఫేక్ లేఖపై వైసీపీ మంత్రి వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు..!
ఏపీ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి కేంద్ర హోం శాఖకు రాసిన లేఖపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతుంది. ఈసీ నిమ్మగడ్డ రమేష్ లెటర్ హెడ్‌పై వచ్చిన 5 పేజీల లేఖ ఎల్లోమీడియాలో ప్రసారం అయింది. ఆ లేఖలో ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా పలు వివాదాస్పద అంశాలు ఉన్నాయి. సీఎం జగన్ ఫ్యాక్షనిస్ట్ అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, వైసీపీ నేతల బెదిరింపులతో తనకు , …
Read More »బ్రేకింగ్ న్యూస్..కరోనా కారణంగా మూతబడ్డ టీటీడీ దేవస్థానం !
ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుంది. అరికట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం ఉండడం లేదు. మరోపక్క అన్ని వైపులా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ వైరస్ నుండి ఎలా తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇక ఇండియా పరంగా చూసుకుంటే ఇప్పటికే రోజురోజికి కేసులు పెరిగిపోతున్నాయి. ఈ మేరకు స్కూల్స్, మాల్స్, థియేటర్లు, పార్కులు ఇలా అన్నీ ముసేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇక తెలుగు …
Read More »దేశంలో కరోనా లెక్క ఇదే
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇలా ఉంది తెలంగాణ – 13 కర్ణాటక -13 మహారాష్ట్ర -45 కేరళ -27 యూపీ -17 హర్యానా – 16 ఢిల్లీ – 10 లఢఖ్ – 8 రాజస్థాన్ – 4 జమ్ము -3 చెన్నై -2 ఏపీ-2 ఉత్తరాఖండ్,పంజాబ్,ఒడిశా లో ఒక కేసు.
Read More »విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకురండి.. మోదీకి కేటీఆర్ ట్వీట్
ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో విజ్ఞప్తి చేశారు. విదేశాల్లోని భారతీయులంతా విమానాశ్రయాల్లోనే ఉండిపోయినట్లు సమాచారం అందుతోందని కేటీఆర్ తెలిపారు. మనీలా, రోమ్, సింగపూర్, కౌలాలంపూర్ విమానాశ్రయాల్లో ఉన్నట్లు సందేశాలు వచ్చాయి. వారందరినీ స్వస్థలాలకు పంపించేలా ఏర్పాట్లు చేయాలని కేటీఆర్ ప్రధాని మోదీకి వినతి చేశారు.
Read More »కారం ఎక్కువగా తింటే కరోనా వస్తుందా..?
కరోనా ప్రపంచాన్ని వణికిస్తోన్న సంగతి విదితమే.ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుంది. ఏపీ తెలంగాణలో ఈ వైరస్ ప్రభావాన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. అటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి,ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” కరోనాను తట్టుకోవడానికి పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది అని అన్నారు. దీనిపై నెటిజన్లు ట్రోల్స్ వేశారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అదనపు కార్యదర్శి …
Read More »నడకతో లాభాలెన్నో..
నడకతో లాభాలు చాలా ఉన్నాయంటున్నారు నిపుణులు. మరి నడక వలన లాభాలెంటో తెలుసుకుందాము. * నడక మూడ్ ను మార్చేస్తుంది * ఒత్తిడి,డిప్రెషన్ ను దూరం చేస్తుంది * కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది * మానసిక ప్రశాంతత లభిస్తుంది * హైబీపీ,కొలెస్ట్రాల్ తగ్గుతాయి * గుండె సమస్యలు తగ్గుతాయి * కీళ్ళను దృఢంగా చేస్తుంది * రక్త సరఫరా మెరుగుపడుతుంది * రోజులో కనీసం పదిహేను నిమిషాలైన సరే నడవండి
Read More »కరోనా ఎఫెక్ట్-85కోట్ల మంది చదువులకు దెబ్బ
కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు సగం మంది విద్యార్థులు తమ తమ చదువులకు దూరమయ్యారు అని యునెస్కో ప్రకటించింది. ఈ వ్యాధి విద్యారంగానికి అసాధారణ సవాల్ గా మారింది అని వ్యాఖ్యానించింది. మొత్తం 102దేశాల్లో పూర్తిగా విద్యాసంస్థలను మూసి వేసింది. పదకొండు దేశాల్లో మాత్రమే పాక్షికంగా విద్యాసంస్థలు మూసేశారని పేర్కొంది. అయితే ఇండియాలోనూ అన్ని రకాల విద్యాసంస్థలను మూసి వేయడంతో పాటుగా పలు రకాల పరీక్షలను కూడా …
Read More »కరోనా నివారణకు మంత్రి కేటీఆర్ సూచనలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభలకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పకడ్భందీ చర్యలు తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కరోనా వైరస్ బారీన పడకుండా ప్రజలు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని సూచిస్తూ ఐదు సలహాలు చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ప్రజలు అవగాహనతో ముందుకు సాగాలని అన్నారు. కరోనాను అడ్డుకునేందుకు ఐదు సూత్రాలను సూచిస్తూ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో పోస్టు చేశారు. అందులో ఇతర …
Read More »