Blog Layout

ప్రకాశం తర్వాత వలసలు ఆ జిల్లా నుంచే… ఆందోళనలో చంద్రబాబు..!

స్థానిక సంస్థల ఎన్నికల వేళ..అధికార వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీసింది. అయితే చంద్రబాబులా కాకుండా టీడీపీ మాజీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని కండువా కప్పుతున్న వైసీపీ కరణం బలరాం లాంటి టీడీపీ ఎమ్మెల్యేలను మాత్రం పార్టీలోకి చేర్చుకోవడం లేదు..వల్లభనేని వంశీ, మద్దాలిగిరి తరహాలో కరణం బలరాంను కూడా స్వతంత్ర్యంగా వ్యవహరించమని కోరుతుంది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో తమకు తాము స్వతంత్ర్య ఎమ్మెల్యేలుగా చెలామణీ అవుతూ వైసీపీకి మద్దతు పలుకుతున్నారు. …

Read More »

కరోనా ఎఫెక్ట్..జైలలో ఖైదీలను వదిలేస్తారట..నిజమేనా !

ప్రపంచవ్యాప్తంగా ప్రజలను గజ గజ వణికిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. ప్రపంచంలో అగ్ర దేశమైన చైనాలో పుట్టిన ఈ వైరస్ అలా పాకుకుంటూ ఇండియాకు కూడా చేరుకుంది. ఈ వైరస్ కు సంబంధించి మరణించినవారు మరియు ఇంకా కొన్ని కేసులు చైనాలోనే ఎక్కువగా ఉన్నాయి. మరోపక్క ఎక్కడికక్కడ జనసంచారం లేకుండా ఉండేలా ఆర్డర్ పాస్ చేసారు. జనసంచారం ఎక్కువగా ఉన్నచోట ఇది త్వరగా పాకుతుందని నిపుణులు సూచిస్తున్నారు. …

Read More »

ఐపీఎల్ వాయిదాపై గంగూలీ సంచలన వ్యాఖ్యలు

కరోనా ప్రభావంతో ఐపీఎల్ వాయిదా పడిన సంగతి విదితమే. ఏప్రిల్ పదిహేనో తారీఖు దాక ఐపీఎల్ వాయిదా పడింది. ఐపీఎల్ వాయిదా వేయడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. దాదా మీడియాతో మాట్లాడుతూ”ప్రస్తుతానికి అయితే ఐపీఎల్ ను వాయిదా వేశాము. త్వరలోనే ఐపీఎల్ కు చెందిన షెడ్యూల్ ను విడుదల చేస్తాము. అందరి భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము. ఐపీఎల్ ముఖ్యమే. అందరూ ముఖ్యమే అని …

Read More »

బహరేన్ లో మాజీ ఎంపీ కవిత జన్మదిన వేడుకలు.

బహరేన్ ఎన్నారై టిఆర్ఎస్ సెల్ అధ్వర్యంలో లో మాజీ ఎంపీ తెరాస ఎన్నారై ముఖ్య సలహాదారు,జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి జన్మదిన వేడుకలు. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహరేన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంచుకొని పబ్లిక్ గార్డెన్లో నిర్వహిoచారు అనంతరం ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్ జాగృతి ప్రెసిడెంట్ బాబు …

Read More »

వంశీ దర్శకత్వంలో రవితేజ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ తో నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ తెలుగు సినిమా రచయిత వక్కంతం వంశీ. వక్కంతం వంశీ మూవీలో మాస్ మహారాజ్ రవితేజ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్లో వార్తలు గుప్పుమంటున్నాయి. దర్శకుడు ,రచయితైన వక్కంతం వంశీ చెప్పిన కథ నచ్చడంతో రవితేజ పచ్చ జెండా …

Read More »

మైక్రోసాఫ్ట్ నుండి బిల్ గేట్స్ ఔట్

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మైక్రోసాఫ్ట్ బోర్డు నుండి తప్పుకోవాలని బిల్ గేట్స్ నిర్ణయించుకున్నారు. సరిగ్గా 1975లో పాల్ అల్లెన్ తో కల్సి బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ ను స్థాపించారు. అప్పటి నుండి చాలా కాలం సీఈఓగా పని చేశారు. గత కొంతకాలంగా సేవ కార్యక్రమాలపై దృష్టి పెట్టిన బిల్ గేట్స్ సేవపనులపైనే ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు అని తెలుస్తుంది. అందుకే ఒక పక్క …

Read More »

ఎన్టీఆర్ అభిమానులకు ఇక పండగే

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో… వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ స్టార్ హీరో నందమూరి తారకరామారావు. ప్రస్తుతం తారక్ ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిస్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో మెగా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో కల్సి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రం గురించి ఒక వార్త ఫిల్మ్ నగర్లో ఒకటి చక్కెర్లు …

Read More »

నక్క తోక తొక్కిన కాజల్ అగర్వాల్

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి.. లేట్ వయస్సులో కూడా అందాలను ఆరబోసే అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ నక్క తోక తొక్కింది. సందేశాత్మక చిత్రాలను తరెక్కెక్కించే ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సంగతి విదితమే. ప్రస్తుతం ఈ చిత్రం నుండి హీరోయిన్ గా ఎంపికైన చెన్నై అందాల భామ త్రిష తప్పుకుంటున్నట్లు ట్విట్టర్లో ప్రకటించింది. అయితే త్రిష స్థానంలో లేట్ …

Read More »

పంచాయతీలకు రూ.5లక్షలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె ప్రగతితో పల్లెల రూపురేఖలను మార్చాలని నిర్ణయించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పంచాయతీకు రూ.5 లక్షలను ప్రతి ఏడాది కేటాయించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం 2020-21నుండే అమలు కానున్నది. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం …

Read More »

బ్రేకింగ్ న్యూస్..కరోనా దెబ్బకు రాష్ట్రం మొత్తం బంద్ !

ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు భారత్ పై కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది. దాంతో ఎక్కడిక్కక్కడ అందరు అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ, కేరళ, బెంగళూరులో స్కూల్స్ కు మార్చి నెలాఖరు వరకు సెలవలు ప్రకటించారు. ఇది అలా ఉండగా ఇప్పటికే భారత్ లో కరోనా ఎఫెక్ట్ కు ఇద్దరు చనిపోయారు. ఇక మరోపక్క కర్ణాటక ప్రభుత్వం ఈరోజునుండి వారంరోజులు పాటు థియేటర్లు, పబ్లిక్ ప్లేస్ లు బంద్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat