Blog Layout

టాలీవుడ్ పెద్దల అత్యవసర సమావేశం.. కొన్నిరోజులు సినిమా హాల్స్ మూత !

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్ని రోజుల పాటు సినిమా థియేటర్లను మూసివేయాలని టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ చాంబర్ కార్యాలయంలో సినీ పెద్దలు సాయంత్రం 4 గంటలకు అత్యవసర సమావేశంకానున్నారు. ఈ మీటింగ్ కు హాజరు కావాలని పలువురు సీనియర్లకు నిన్న సాయంత్రమే మెసేజ్ వెళ్లింది. కరోనా ప్రభావంతో విదేశీ షూటింగ్ లను వాయిదా వేసుకోవడం, కేసుల …

Read More »

ఉగాదికి 26 లక్షల ఇళ్ల పట్టాల లిస్ట్ ఇదే ..పట్టాను చూపిస్తున్న సీఎం జగన్‌

ఏపీ రాష్ట్రంలో ఉగాది రోజున సుమారు 26 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉగాది రోజున రాష్ట్రంలో సుమారు 26 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 43,141 ఎకరాల భూమిని యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసి.. మార్కింగ్, ప్లాట్లు వేసి సర్వం సిద్ధం చేసింది. గతంలో సర్కార్‌ పంపిణీ చేసే ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకు కేవలం వారసత్వ …

Read More »

దేశం జగన్ వైపు చూస్తోంది.. జగన్ పాలన దేశానికి దిక్సూచిగా మారుతోంది

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని మరో ఇద్దరు సీఎంలు ఫాలో అవుతున్నారు. మూడు రాజధానులు ఏర్పాటుచేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న జగన్‌కు మరో బీజేపీ ముఖ్యమంత్రి జత కలిశారు. ఉత్తరాఖండ్‌లో వేసవి కాల రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు త్రివేంద్ర సింగ్ రావత్ ప్రకటించారు. రాష్ట్ర వేసవి రాజధానిగా గైర్సైన్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. దీంతో ఆ రాష్ట్రంలో ఏపీలోలానే మూడు రాజధానులయ్యాయి. ఇప్పటికే రాజధానిగా డెహ్రాడూన్ ఉండగా, నైనితాల్ పట్టణం జ్యుడీషియల్ …

Read More »

దిశ యాప్ తో కృష్ణా జిల్లాలో కిడ్నాప్ ను తప్పించుకున్న యువతి.. హ్యాట్సాఫ్ జగన్

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన దిశా యాప్ ఆపదలో ఉన్న మరో మహిళకు అండగా నిలిచింది. కృష్ణా జిల్లా కొల్లేటి కోటలో ఓ మహిళను ట్రాప్ చేసేందుకు ఆటో డ్రైవర్ ప్రయత్నించాడు. ఆమెకు కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి కిడ్నాప్ చేయాలని చూసాడు. ఆటో డ్రైవర్ తీరుపై అనుమానం రావడంతో ఆమె అప్రమత్తమైంది. మహిళ వెంటనే దిశ యాప్‌ తో పోలీసులను అలర్ట్ చేసింది.. ఎస్‌వోఎస్ ద్వారా సమాచారం పంపగా …

Read More »

మైండ్ స్పేస్ ఖాళీ అయిందా..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మైండ్ స్పేస్ లో కరోనా కలవరం సృష్టించిన సంగతి విదితమే. అయితే దీనిపై మైండ్ స్పేస్ ఖాళీ అవుతుందని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీనిపై ఐటీ,పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ”మైండ్ స్పేస్ లోని తొమ్మిదో ఫ్లోర్ లో ఉన్న డీఎస్ఎం కంపెనీ మాత్రమే తమ ఉద్యోగులను ఇంటికి పంపిందని తెలిపారు. అంతేకానీ మైండ్ స్పేస్ లో …

Read More »

కరోనాపై విప్రో సంచలన నిర్ణయం

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలవరం సృష్టిస్తుంది. ఈ క్రమంలో ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తమ సంస్థకు చెందిన ఉద్యోగులెవరూ కూడా చైనా ,హాంకాంగ్ ,మకావ్ వంటి ప్రాంతాలకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా సింగపూర్,దక్షిణ కోరియో ,జపాన్ ,ఇటలీలకు కూడా వెళ్లవద్దని సలహా ఇచ్చింది. ఎవరైన సరే ఉద్యోగులు చైనా వెళ్తే వారు …

Read More »

కుక్కకూ కరోనా వైరస్

వినడానికి వింతగా ఉన్న కానీ ఇది నిజమే. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మనుషులను వణికిస్తోంది. అయితే మనుషులకే ఈ భయాంకరమైన వైరస్ వ్యాప్తి చెందుతుందని అందరు అనుకుంటున్నారు. కానీ జంతువులకు కూడా ఈ వైరస్ సోకుతుంది. తాజాగా హాంకాంగ్ లో పెంపుడు కుక్కకు కరోనా సోకింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ సోకిన ఓ మహిళ నుంచి కుక్కకు వైరస్ సోకిందని తెలిపారు. కుక్కను …

Read More »

రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు రేపటి నుండి మొదలు కానున్నాయి. దీంతో అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తోన్నారు. ఇటు ఆర్థిక శాఖ తయారు చేసిన బడ్జెట్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో పాటుగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ను కలిశారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతులను,అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన ప్రసంగం కాపీని అందజేశారు. గవర్నర్ గా బాధ్యతలు …

Read More »

కరోనాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ప్రయివేట్ ఆసుపత్రులల్లోనూ వైద్యానికి అనుమతులు ఇస్తూ ఆదేశాలను జారీచేసింది. అయితే చాలా మంది జలుబు,దగ్గు,జ్వరం సోకిన బాధితులు వైరస్ ఉందేమో అనే భయంతో ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. బుధవారం ఒక్కరోజే ముప్పై ఆరు మందికి అనుమానంతో పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ఇటు కరోనాపై భయాలు సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామని …

Read More »

చంద్రబాబుకు భారీ షాక్.. సన్నిహితుడి ఇంట్లో సోదాలు!

చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఆయన సన్నిహితుడు, ప్రముఖ వ్యాపార సంస్థ లింగమనేని వెంచర్స్ కార్యాలయాలపై తాజాగా ఐటీదాడులు జరిగాయి. విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలోని ఎల్‌వీపీఎల్ సంస్థ కార్యాలయానికి వెళ్లిన అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కీలక పత్రాలు, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా కార్యాలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో కలకలం రేపిన అమరావతి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat