Blog Layout

లోయలో పడ్డ 35 మంది టూరిస్టుల బస్సు

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం మైసూరు నుంచి మంగళూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ టూరిస్ట్ బస్సు.. ఉడుపి సమీపంలోని చిక్కమగళూరు ఘాట్‌ రోడ్డు కార్క తాలూకా మాళె సమీపంలోని లోయలో అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు రెస్క్యూ టీం సహాయంతో.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు అతివేగంగా …

Read More »

20 ఏళ్ల యువతిపై ఇద్దరు పోలీసులు అత్యంత దారుణంగా అత్యాచారం

గుర్తుతెలియని ఇద్దరు పోలీసులు 20 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని హోటల్‌ గదిలో గడిచిన గురువారం నాడు చోటుచేసుకుంది. బాధిత యువతి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం నాడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సామూహిక అత్యాచారంతో పాటు ఇతర ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో …

Read More »

సామాన్యుడి ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం..!

నేడు దేశ రాజధాని ఢిల్లీలో పండుగ వాతావరణం అని చెప్పాలి. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ నేడు ఢిల్లీలో రామ్‌లీలా మైదానం వేదికగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీనికి వేలాదిమంది హాజరయ్యారు. పార్టీ ప్రతినిధులకు మద్దతు ఇవ్వడానికి పార్టీ జెండాలు, పోస్టర్లు మరియు ప్లకార్డులతో మైదానం అలంకరించారు. ఆప్ టోపీ ధరించి ప్రజలు కేజ్రీవాల్ కోసం ఉత్సాహంగా ఉన్నారు. వెలువడిన ఎన్నికలమ్ ఫలితాల్లో ఆప్ …

Read More »

ఏపీ పోలీసులకు ఐదు జాతీయ అవార్డులు

ఇప్పటికే అనేక విభాగాల్లో జాతీయస్థాయి గుర్తింపును పొందడంతోపాటు అవార్డులు అందుకున్న ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖకు తాజాగా మరో ఐదు అవార్డులు వచ్చాయి. ఓ ప్రైవేటు సంస్థ ఒడిశాలోని భువనేశ్వర్‌లో శుక్ర, శనివారాల్లో నిర్వహించిన జాతీయ సెమినార్‌ సందర్భంగా ‘టెక్నాలజీ సభ అవార్డ్స్‌–2020’ను ప్రదానం చేశారు. ఇందులో ఏపీ పోలీసులకు ఐదు జాతీయ అవార్డులు లభించాయి. సాంకేతికపరంగా వివిధ అంశాల్లో చూపిన ప్రతిభకుగాను ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖకు ఈ అవార్డులు దక్కాయి. …

Read More »

బాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ ను మెచ్చుకోవల్సిందే..ఎందుకంటే ?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్‌ నివాశాల్లో ఐటీ శాఖ ఏకకాలంలో దాడులు నిర్వహించిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగా ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. అవి సాక్షాలతో సహా స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. ఇందులో భాగంగానే శ్రీనివాస్ కు సంబంధించిన పర్సనల్ డైరీలను స్వాదీనం చేసుకున్నారు. అందులో బాబు గారి సెటిల్మెంట్ లు అన్ని కనిపించాయి. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “బాబు …

Read More »

చంద్రబాబు ట్రెయినింగ్ ఎఫెక్ట్.. మొరగాల్సిన కుక్కలు తోకలు ఊపుతున్నాయి !

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చేసే పనులన్నీ చేసేసి చివరికి ఏమీ తేలినట్టు అందరిని నమ్మించాలని ప్రయత్నిస్తారు. ఈ విషయంలో చంద్రబాబు ట్రైనింగ్ బాగానే ఇచ్చారని ఎద్దేవా చేసారు. “దొంగలను చూసి మొరగాల్సిన కుక్కలు తోకలు ఊపుతున్నాయి. చంద్రబాబు ట్రెయినింగ్ అలాగే ఉంటుంది. దోపిడీదారులు నిప్పు కణికల్లా బిల్డప్ ఇస్తుంటారు. అందరిపైనా వారే నిందలు మోపుతూ, చూశారా మేమొండిన …

Read More »

మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డితో టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి భేటీ …!

టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తిరుమల తిరుపతిలో విప్లవాత్మక సంస్కరణకు శ్రీకారం చుట్టారు…వైవి సుబ్బారెడ్డి. ఇప్పటికే కొండపై వీఐపీ ఎల్‌ 1,ఎల్‌2 విఐపీ పాసుల విషయంలో కాని, లడ్డూల విషయంలో కాని, వృద్ధులకు, బాలింతలకు త్వరతిగతిన దర్శనాల విషయంలో కాని, తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం విషయంలో కాని వైవి సుబ్బారెడ్డి తీసుకున్న చర్యలపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా వై వి సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ మరో ముందడుగు …

Read More »

2 వేల కోట్ల స్కామ్‌పై మంత్రి అవంతి శ్రీనివాస్‌ సంచలన వ్యాఖ్యలు…!

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్సనల్ సెక్రటరీతో పాటు లోకేష్ సన్నిహితులకు చెందిన ఇన్‌ఫ్రా కంపెనీలపై జరిగిన ఐటీ రైడ్స్‌ రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి.  టీడీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్‌‌పై జరిగిన ఐటీ దాడుల్లో 2 వేల కోట్ల స్కామ్ బయటపడిందని..ఈ వ్యవహారంలో భారీ కుంభకోణమే ఉందని…వెంటనే కేంద్రప్రభుత్వం విచారణ జరపాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు, ఆ‍యన తనయుడు షెల్‌ కంపెనీల …

Read More »

14 ఏళ్లు జైల్లో …నేడు ఎంబీబీఎస్‌ డాక్టర్‌

కర్ణాటకలోని ఓ డాక్టర్‌ అరుదైన ఘనత సాధించాడు. కలాబురాగికి చెందిన సుభాష్‌ పాటిల్‌ అనే వ్యక్తి డాక్టర్‌ కోర్సు చేస్తుండగా ఓ హత్య కేసులో జైలు పాలయ్యాడు. 14 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన అతను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. వివరాల్లోకెళ్తే.. సుభాష్‌ పాటిల్‌ అనే వ్యక్తి 1997లో ఎంబీబీఎస్‌లో ప్రవేశం పొందాడు. 2002 వారి పక్కింట్లో ఉండే పద్మావతి అనే మహిళతో ప్రేమలో పడ్డాడు. కానీ ఆమెకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat