Blog Layout

కాళేశ్వరంలో సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా శ్రీ ముక్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం ఆలయంలో పండితుల వేద మంత్రోచ్ఛారణలతో పూజలు చేశారు. అంతకుముమ్దు గోదావరిలో నాణేలు వదిలి.. చీర..సారె సమర్పించి ఉద్యమం నాటి మొక్కులను చెల్లించుకున్నారు. …

Read More »

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఇకపై ఒకే ఆన్‌లైన్‌ పరీక్ష ద్వారా నాన్‌ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ అధ్వర్యంలో కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ప్రవేశ పెట్టనున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అనేక పరీక్షలు రాయాల్సి వచ్చేదని, తాజా నిర్ణయం వల్ల నిరుద్యోగులకు సమయం, డబ్బులు ఆదా అవుతాయని …

Read More »

బ్రేకింగ్ న్యూస్ .. ఈ నెల 15న దిల్ రాజు రెండో పెళ్లి అమ్మాయి ఎవరో తెలుసా

టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. గత వారం రోజులు నుండి ఈ వార్తలు వినిపిస్తున్నప్పటికీ… వీటిని ఇంత వరకు ఎవరూ ఖండించలేదు. అయితే ఆయన రెండో పెళ్లికి సంబంధించి ఈరోజు మరో అప్ డేట్ చక్కర్తు కోడుతుంది. అధి ఏమీటంటే ఈ నెల 15న పెళ్లి జరగబోతోందనే వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది. దిల్ రాజు చేసుకోబోయే …

Read More »

‘ఒక్క రోజులోనే 11 లక్షల మంది.. కేజ్రీవాల్‌ మరో రికార్డు

ముచ్చటగా మూడోసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది  కేవలం 24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా పది లక్షల మంది(1 మిలియన్‌) ఆ పార్టీలో భాగస్వామ్యం అయ్యారు. ఢీల్లి ఎన్నికలు ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజు ఆమ్‌ ఆద్మీ తమ పార్టీలో భాగస్వామ్యం అయ్యేందుకు ఓ నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలని సూచించింది. కాగా అనూహ్యంగా ఒక్క రోజులోనే దాదాపు …

Read More »

వైసీపీ ట్రబుల్‌షూటర్‌ విజయసాయిరెడ్డిపై రాజ్యసభ సెక్రటేరియట్‌ ప్రశంసలు..!

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిధులు తీసుకురావడంలో వైసీపీ ఎంపీలు ఫెయిలయ్యారని టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. 22 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు..ముఖ్యంగా విజయసాయిరెడ్డి ఏం చేస్తున్నారు..కేంద్రాన్ని నిలదీసి నిధులు తీసుకురాలేకపోతున్నారంటూ అడ్డగోలుగా మాట్లాడారు. అయితే వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బెస్ట్ పార్టిసిపెంట్ అని రాజ్యసభ సెక్రటేరియట్ వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో ఈ సారి జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో వైఎస్సార్‌ …

Read More »

ఈ టీడీపీ నేత మామూలోడు కాదు.. ఏకంగా ఏపీ మంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేశాడు..!

టీడీపీ నేతలు వరుసగా భూకబ్జాల కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులు తెల్లకార్డుదారుల పేరుతో భూములు కొనుగోలు చేసిన టీడీపీ నేతలపై ఈడీతో కలిసి సమాంతరంగా విచారణ చేస్తున్నారు. దీంతో రాజధాని జిల్లాల టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా మరో టీడీపీ నేత అసైన్డ్ భూములను అక్రమంగా కాజేసేందుకు ఏకంగా రాష్ట్ర మంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేసి దొరికిపోవడం పార్టీలో …

Read More »

హైదరాబాద్ ను రెండో రాజధానిగా ఒప్పుకోరు

గత కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీలు దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని, ఇప్పుడు దేశంలో ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఢిల్లీలో నిర్వహించిన టైమ్స్‌ నౌ సమ్మిట్‌లో భాగంగా భారతదేశ నిర్మాణంలో రాష్ర్టాల పాత్ర అనే అంశంపై కేటీఆర్‌ మాట్లాడారు. ప్రపంచమంతా తెలంగాణ వైపు చూస్తోంది అని కేటీఆర్‌ తెలిపారు. దేశాభివృద్ధిలో రాష్ర్టాల భాగస్వామ్యం కీలకమన్నారు. బలమైన …

Read More »

అది చేస్తే మగవారు పుడతారు- మత బోధకుడు ఇందూరికర్ సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ మరాఠా బోధకుడు ఇందూరికర్ మహరాజ్ సెక్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.సరి సంఖ్య ఉన్న రోజున శృంగారం చేస్తే మగ పిల్లాడు పుడతాడు. అదే బేసి సంఖ్య ఉన్న రోజున శృంగారం చేస్తే ఆడపిల్ల పుడుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రస్తుతం పెద్ద వివాదం చెలరేగుతుంది. మంచి సమయంలో సెక్స్ చేస్తే మంచి బిడ్డ పుడతారు. చెడు సమయంలో సెక్స్ చేస్తే పుట్టే బిడ్డ ఆ …

Read More »

ఇషాంత్ రీఎంట్రీ

కివీస్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ నెల పదిహేనో తారీఖున నేషనల్ క్రికెట్ అకాడమీలో జరగనున్న ఫిటినెస్ టెస్ట్ కు ఇషాంత్ శర్మ హజరు కానున్నాడు. ఒకవేళ ఈ టెస్ట్ లో ఇషాంత్ శర్మ నెగ్గుతాడు అని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆడుతున్న ఇషాంత్ శర్మ జనవరి ఇరవై ఒక్కటో తారీఖున …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat