తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో హయత్ నగర్ లో పెద్ద విషాదం చోటు చేసుకుంది. హయత్ నగర్ పరిధిలోని రాఘవేంద్రనగర్ కాలనీలో ఇద్దరు యువతులు ఒకే ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులకు భారం కాకూడదు. పెళ్లికి భారీగా లాంఛనాలు సమర్పించుకోవాల్సి వస్తుందని తమ సూసైడ్ నోట్ లో ఆ ఇద్దరు యువతులు పేర్కొన్నారు. మరో పది రోజుల్లోఆ ఇద్దరి యువతుల్లో …
Read More »Blog Layout
ముగియనున్న ఢిల్లీ పోలింగ్.. 11న ఫలితాలు !
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆప్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు వాడీవేడిగా సాగించిన ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. ప్రచారం సందర్భంగా ఆప్, బిజెపి నేతల మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. మత విద్వేష, జాతీయ ఉన్మాద అంశాలే ప్రధానంగా బిజెపి నేతలు ప్రచారంచేయగా, ఆప్ బిజెపికి కౌంటర్ ఇస్తూనే తమ పాలనను చూసి ఓటేయాలని అభ్యర్ధించింది. …
Read More »మహేష్ అభిమానులకు పండుగలాంటి వార్త
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో.. వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరో ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ వంశీ పైడీపల్లి దర్శకత్వంలో నటించనున్నాడు. దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మహర్షి మూవీ తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న మూవీ ఇది. అయితే ఈ మూవీలో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ తన బాల్యంలో కొడుకు దిద్దిన …
Read More »బిగిల్ అరెస్ట్ అయ్యాడనే వార్తల్లో వాస్తవమెంత..!
తమిళనటుడు విజయ్ ను అరెస్ట్ చేసారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇందులో వాస్తవం లేదు.. చెన్నైలో మూడు రోజులుగా సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరుగుతుండగా అలాగే విజయ్ ఇంట్లో కూడా జరిగాయి. ఈ సోదాల్లో నోట్ల కట్టలు బయటపడిన విషయం తెలిసిందే. అయితే ఈ సోదాల వ్యవహారం రాజకీయ రంగు పూసుకుంటోంది. నటుడు విజయ్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని …
Read More »భార్య కళ్ల ముందే యువతిపై భర్త అత్యాచారం.. ఆపై వీడియో..!
ఫేస్ బుక్ ఇది నేటి ఆధునీక రోజుల్లో ప్రతోక్కరి జీవితంలో అంతర్లీనమైన సంగతి విదితమే. ఫేస్ బుక్ ను కొంతమంది మంచికోసం వాడుతుంటే .. మరోవైపు చెడు కోసం వాడుతున్నారు. రెండో కోణానికి చెందిందే ఈ వార్త. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఒక యువతిని నమ్మించి కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీదర్ కు చెందిన మామిడి సంజీవరెడ్డి(48)హైదరాబాద్ లో నిజాంపేట్ లో తన కుటుంబ సభ్యులతో కల్సి అత్యాచారానికి …
Read More »గల్లాజయ్‌దేవ్‌పై అదిరిపోయే సెటైర్ వేసిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి..!
ఏపీ నుంచి కియా పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతుందంటూ ఆంగ్ల న్యూస్ ఏజెన్సీ రాయటర్స్ రాసిన కథనంపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అను”కుల” మీడియా రెండు రోజుల పాటు పండుగ చేసుకుంది. కియా తరలింపు వార్తలపై ఏపీ ప్రభుత్వంతో పాటు, కియా పరిశ్రమ ప్రతినిధులు కూడా తక్షణమే స్పందించారు. ఏపీ నుంచి పరిశ్రమ తరలిపోతుందంటూ మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమని, కియా ప్లాంట్‌ను తమిళనాడుకు తరలించడం లేదని..ఏపీలోనే మరింతగా విస్తరణకు …
Read More »ఆదిరిపోయిన తమన్నా”జ్వాలారెడ్డి” ఫస్ట్ లుక్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ .. మాస్ హీరో గోపీచంద్ హీంగా సంపత్ నంది దర్శకత్వంలో క్రీడా నేపథ్యంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ సీటీమార్. ఈ చిత్రంలో హీరో గోపీచంద్ ఆంధ్ర కబడ్డీ జట్టుకు కోచ్ గా వ్యవహరించనున్నాడు. హీరోయిన్ తమన్నా భాటియా తెలంగాణ కబడ్డీ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.దీనికి సంబంధించి టైటిల్ …
Read More »ఒకే సారి ఏకంగా పన్నెండు మంది మహిళలతో…!
వినడానికి వింతగా ..కొత్తగా ఉన్న కానీ ఇది నిజం..ఉగ్రవాదులకు సాయం చేస్తూ ఇటీవల పట్టుబడిన కాశ్మీర్ డీఎస్పీ దవీందర్ సింగ్ లీలలు ఒకదాని వెనక ఒకటి బయటకు వస్తున్నాయి. దవీందర్ సింగ్ అరెస్ట్ సందర్భంగా లభించిన ఆధారాలను ఎన్ఐఏ పరిశీలించింది. ఈ పరిశీలనలో తేలిన వాస్తవాలతో అధికారులు అవాక్కయ్యారు. మద్యానికి భానిసైన దవీందర్ ఏకంగా పన్నెండు మంది మహిళలతో ఒకే సారి లైంగిక సంబంధాలను పెట్టుకున్నాడు. దీనికోసం పెద్దమొత్తంలో డబ్బులను …
Read More »ప్రపంచకప్ కు ముందు అదరగొడుతున్న అమ్మాయిలు…!
ట్రై సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇండియా మధ్య టీ20 మ్యాచ్ జరగగా బారత్ విజయం సాధించి. అంతకుముందు మ్యాచ్ లో ఆసీస్ విజయం సాధించగా ఈ మ్యాచ్ గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. ఇక స్కోర్ విషయానికి వస్తే ముందుగా బ్యాట్టింగ్ చేసిన భారత్ నిర్ణీత 20ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనంతరం చేసింగ్ కు వచ్చిన భారత్ 177 పరుగులు చేసింది. ఓపెనర్స్ అద్భుతమైన …
Read More »జనసేనానిపై వెల్లంపల్లి వెటకారం మామూలుగా లేదుగా..!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా రచ్చ చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తోడయ్యారు. గత ఎన్నికలకు ముందు అమరావతి అనేది కలల రాజధాని కాదు…ఓ కులం కోసం కడుతున్న రాజధాని అని తీవ్ర స్థాయిలో విమర్శించిన పవన్ ఇప్పుడు అమరావతి పాట పాడుతున్నారు. నిన్న మొన్నటి వరకు నా మనసులో కర్నూలే రాజధాని అన్న పవన్ ఇప్పుడు అదే కర్నూలులో జగన్ …
Read More »