Blog Layout

టీఎస్‌ఐపాస్‌ సీఎం కేసీఆర్ మానసపుత్రిక..మంత్రి కేటీఆర్‌

టీఎస్‌ఐపాస్‌ సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరంలోని మాదాపూర్‌ శిల్పాకళావేదికలో టీఎస్‌ఐపాస్‌ ఐదో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ..పారిశ్రామిక సంఘాలు, అధికారులతో సీఎం కేసీఆర్‌ ఒక రోజంతా చర్చించి.. టీఎస్‌ ఐపాస్‌కు రూపకల్పన చేశారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతోంది. పర్యావరణహితంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. పారిశ్రామిక …

Read More »

ఘట్టమనేని, అక్కినేని మధ్య వార్ జరగనుందా..?

సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి భరిలో చిత్రం వస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటివరకు విడుదలైన విజువల్స్ లో చూస్కుంటే మహేష్ ఆర్మీ ప్యాంటు లోనే కనిపించాడు. దాంతో మహేష్ ను నెటీజన్లు …

Read More »

ఏపీ రాజకీయాల్లో అతి పెద్ద సంచలనం..బీజేపీలో జనసేన విలీనం..?

జనసేన పార్టీ త్వరలోనే జెండా ఎత్తేయబోతుందా.. అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపితే..తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారా..ప్రస్తుతం ఏపీలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే..త్వరలోనే జనసేన దుకాణం బంద్ కావడం తథ్యమనిపిస్తుంది. తాజాగా దేశానికి మోదీ, అమిత్‌షా వంటి నేతల అవసరం ఎంతైనా ఉంది..నెమ్మదిగా చెబితే వినే రోజులు పోయాయి..అందుకే వైసీపీ వాళ్లను చూసి భయపడుతుందంటూ..పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ …

Read More »

ఆంధ్రప్రదేశ్ ఏసీబీ ఓఎస్డీగా శంకర్‌..!

ఆంధ్రప్రదేశ్‌ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఓఎస్డీగా ఎస్‌.బి.శంకర్‌ నియమితులయ్యారు.. గతంలో ఆయన సీబీఐలో ఎస్పీ (నాన్‌ క్యాడర్‌)గా పనిచేసి ఈ ఏడాది జులైలో పదవీ విరమణ చేశారు. ఈ క్రమంలో శంకర్ ను జాయింట్‌ డైరెక్టర్‌ హోదాలో ఆయనను ఓఎస్డీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఏసీబీ న్యాయ సలహాదారు, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా హెచ్‌.వెంకటేశ్‌ను ప్రభుత్వం నియమించింది. వీరిద్దరూ మొత్తం మూడేళ్లపాటు ఈ …

Read More »

నటుడు భార్య, కూతురు ముందే అక్రమ సంబంధం పెట్టుకున్న ఆమెకు వీడియో కాల్ చేసి అలాంటివి

తమిళ నటుడు ఈశ్వర్ రఘునాథన్‌తో జయశ్రీ రావు వివాహం 2016లో జరిగింది. కొంతకాలం నుంచి వారి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో విభేదాలు తారాస్థాయికి చేరుకొన్నాయి. గృహ హింస, భార్యపై శారీరక దాడి ఆరోపణలపై నటుడు ఈశ్వర్ రఘునాథన్‌ను తమిళనాడు పోలీసుల అరెస్ట్ చేశారు. భార్య జయశ్రీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి ఈశ్వర్‌ను అదుపులోకి తీసుకొనగా.. ప్రస్తుతం ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. …

Read More »

విశాఖలో నడి రోడ్డు పై రష్మీ..వీడియో ఫుల్ వైరల్ !

వివాహ వేడుకలో తీన్మార్ పాటలకు స్టెప్పులేసి అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. జబర్దస్త్ బ్యూటీ యాంకర్ రష్మీ గౌతమి తీన్మార్ స్టెప్పులతో అదరగొట్టింది. విశాఖపట్నంలో జరిగిన తన సొదరుడు మలేయ్ త్రిపాఠి వివాహంలో ఆమె సందడి చేసింది. సంప్రదాయ దుస్తుల్లో రష్మీ అచ్చమైన తెలుగమ్మాయిలా ముస్థాబైంది. తమ కుటుంబ సభ్యులందరితో కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ అందరినీ ఆకర్షించింది. ఈ వివాహనికి వైజాగ్ లోని ప్రముఖులు, టీవీ ఆర్టిస్టులు హాజరయ్యారు. ఈ …

Read More »

ఎట్టకేలకు చిదంబరానికి ఊరట..!

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో జైలుపాలైన కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఎట్టకేలకు ఊరట లభించింది. రూ.2 లక్షల పూచీకత్తుపై సుప్రీం కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అక్టోబర్ 21న చిదంబరంను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసినదే. సుమారు 105 రోజుల జైలు జీవితం తర్వాత ఆయనకు విముక్తి కలిగించింది కోర్టు. అంతేకాకుండా చిదంబరం దేశం వదిలి వెళ్లకూడదని ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలనే …

Read More »

దేశంలో ఎక్కడా లేని విధంగా జూనియర్ న్యాయవాదులకు సీఎం జగన్ ఆర్థికసాయం

దేశంలో ఎక్కడా లేని విధంగా మెుట్ట మొదటి సారి జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇచ్చే విధానాన్నిముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సిఎమ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి న్యాయవాదుల దినోత్సవ సందర్బంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకానికి సంబందించిన సమాచారాన్నితెలుసుకునేందుకు వెబ్ సైట్ ను కూడా ఆవిష్కరించారు. న్యాయవాది వృత్తిలో స్థిర పడేవరకు గరిష్టంగా 3 సంవత్సరాల వరకు నెలకు రూ.5000 చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 2016 తరువాత …

Read More »

వచ్చే ఏడాదికి ఐపీఎల్ కోటీశ్వరులు వీళ్ళే..తగిన న్యాయం చేస్తారా ?

క్రికెట్ సంబరం వచ్చేస్తుంది. వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ కు సర్వం సిద్ధం అవుతుంది. దీనికి సంబంధించి డిసెంబర్ లో ప్లేయర్స్ ను ఆయా యాజమాన్యాలు కొనుగోలు చేయనున్నాయి. ఏ ప్లేయర్ ఎందులో ఆడుతాడు అనేది మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. నిజానికి చెప్పాలంటే ఐపీఎల్ అంతా డబ్బుతో పనే అని చెప్పాలి. ఇక మ్యాచ్ లు ప్రారంభం అయితే కాసుల వర్షమే అని చెప్పడంలో సందేహమే లేదు. అయితే ఇప్పుడు …

Read More »

బికినీలో మత్తెకిస్తున్న ముద్దుగుమ్మ..ఎన్నడూ చూసుండరిలా !

లక్ష్మీ రాయ్…టాలీవుడ్ లో శ్రీకాంత్ సరసన ‘కాంచన మాలా కేబుల్ టీవీ’ సినిమాతో అరంగ్రేట్రం చేసింది. ఈ సినిమాలో తన నటన చూస్తే అవకాశాలు మొత్తం తన వెనకాలే ఉంటాయి అనుకున్నారు అంతా. కాని ఆ తరువాత ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. ఇక్కడే కాదు దక్షణాదిలో ఎక్కడా తనకి కలిసి రాలేదు. దాంతో బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. అక్కడ ఈ ముద్దుగుమ్మ వరుస హిట్లు కొట్టింది. దాంతో స్కిన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat