Blog Layout

మహా సంక్షోభంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత సంఖ్యాబలం లేకపోయిన కానీ బీజేపీ(105) ,ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతే కాకుండా ముఖ్యమంత్రిగా దేవేందర్ పడ్నవీస్,ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు కూడా.. దీనిపై శివసేన(56),ఎన్సీపీ(54),కాంగ్రెస్(44) తమకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ స్థానాలున్నాయని దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ …

Read More »

ఇస్మార్ట్ భామల హవా..కైరాకు నో ఛాన్స్ !

ఇస్మార్ట్ శంకర్ ఎఫెక్ట్ తో టాలీవుడ్ లో ఒక్కసారిగా వెలుగు వెలిగారు నిధి అగర్వాల్, నభ నటేష్. ఈ చిత్రంతో వీరిద్దరి ఫేమ్ మారిపోయింది. వద్దన్నా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం వీరిద్దరూ కలిసి మరోసారి నటించనున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన వీరు నటించనున్నారు. అసలు ఈ సినిమాకు గాను కైరా అద్వాని ని ముందుగా అనుకున్నారు. కాని ఇందులో డ్యూయల్ …

Read More »

వినోద్ కుమార్ కు ఘనంగా సన్మానం

తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ తో భేటీ అయిన బిషప్ లు, పాస్టర్ లు, క్రిస్టియన్ ప్రతినిధులు. గ్రేటర్ హైదరాబాద్ క్రిస్టియన్ లకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలోని వివిధ ప్రాంతాల్లో 68.32 ఎకరాల భూమిని స్మశాన వాటికల కోసం తెలంగాణ ప్రభుత్వం కేటాయించడం చారిత్రాత్మక విషయమని బిషప్ లు, పాస్టర్ లు, క్రిస్టియన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ …

Read More »

ఇందుకే కదా సీఎం జగన్‌ పేదల గుండెల్లో దేవుడిగా నిలిచాడు..!

సీఎం జగన్ మనసున్న మారాజు అని మరోసారి రుజువైంది. ప్రతిపక్షంలో ఉన్నా..అధికారంలో ఉన్నా ఆపదలో ఎవరైనా ఉంటే వారికి వెంటనే సాయం చేసి ఆదుకునే మంచి మనసు జగన్‌ది. పాదయాత్రలో ఎంతో మంది అభాగ్యుల ప్రాణాలను నిలబెట్టారు. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన వద్దకు సాయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లో బయోడైవర్సరిటీ ఫ్లైఓవర్ పై నుంచి కారు కిందపడిన దుర్ఘటనలో …

Read More »

వారం రోజులకే ఇంత ఆదాయం వస్తే.. ఇన్నాళ్లు ఈ రాబడి ఎవరి జేబుల్లోకి వెళ్లింది బాబూ ?

చంద్రబాబు అధికారం కోల్పోయిన తరువాత అధికార పార్టీ వైసీపీ పై ఏవేవో ప్రయత్నాలు చేసాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతమందిని ఉసిగొలిపినా చివరికి చంద్రబాబుకే చిల్లు పడింది. ఇవేమీ కాదని చివరికి ఇసుక విషయంలో అటు దత్తపుత్రుడు, ఇటు సొంత పుత్రుడును పంపించినా ప్రజలు వారిని పట్టించుకోలేదు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “వారం రోజుల్లోనే ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి 63 కోట్ల ఆదాయం వచ్చింది. సంవత్సరమంతా చూస్తే …

Read More »

నవంబర్ 27న ఆర్జీవీ మరో సంచలనం

ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీశాడు. ఇప్పటికే ఏపీలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రభుత్వంపై బాబు అండ్ బ్యాచ్ ఏ విధంగా కుట్రలు కుతంత్రాలు చేస్తాయో అనే కథాంశం అధారంగా తెరకెక్కిస్తున్న మూవీ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ఈ మూవీ యొక్క లేటెస్ట్ పాటతో సంచలనం …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే కు హైకోర్టు నోటీసులు

ఏపీ అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసింది. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో తనపై నమోదై ఉన్న కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో తెలపకుండా .. దాచిపెట్టి ఎన్నికల బరిలోకి దిగారు అని రాష్ట్రంలోని కృష్ణాజిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు నోటీసులు …

Read More »

జగన్ మరో సంచలనం..వారి కల నెరవేరినట్టే !

మద్యం అమ్మకం విషయంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా ప్రతీ ఇంట ఆడవారి కళ్ళల్లో ఆనందం కనిపించింది. మద్యం మహంమారి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డ విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం బార్ల కేటాయింపు విషయంలో నూతన పాలసీకీ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సోమవారం జీవో కూడా జారీచేసింది. ఈ మేరకు షాపులో ఉన్న రూల్స్ నే ఇక్కడా వర్తించనున్నాయి. 21ఏళ్ల వయసు ఉన్నవారు, ప్రభుత్వ …

Read More »

ఈ నెల 28న టీ క్యాబినేట్ భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని క్యాబినేట్ ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున గురువారం మధ్యాహ్నాం రెండు గంటలకు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని బేగంపేట్ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ లో భేటీ కానున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై.. ఆర్టీసీ సిబ్బంది సమ్మె విరమించిన నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలా..?. వద్దా..?. ఆర్టీసీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat