Blog Layout

గతంలో మాట ఇచ్చిన మేరకు రమణదీక్షితులు కు న్యాయం చేసిన జగన్

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణదీక్షితులు కు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సరిదిద్దుతున్నారు. శ్రీవారికి సంబంధించి అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారంటూ రమణ దీక్షితులు బాహాటంగానే విమర్శలు గుప్పించారు. అనంతరం టీడీపీ ప్రభుత్వం రమణదీక్షితులు వ్యవహారం పై కక్ష గట్టి ఆయనను టీటీడీ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు …

Read More »

ఇవి చేస్తే మీ బ్రతుకు ఆసుపత్రే

సహాజంగా అందరూ అన్నం తిన్న వెంటనే వేరే వేరే పనులు చేస్తారు . ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు. కానీ అన్నం తిన్న వెంటనే ఈ పనులను చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. మరి మరి ఏమి ఏమి పనులు చేయకూడదో ఒక లుక్ వేద్దాము. అన్నం తిన్న వెంటనే గ్రీన్ టీ తాగరాదు. దీనివలన శరీరంలో ఉండే ఐరన్ ను శరీరం గ్రహించదు.వెంటనే స్నానం చేయరాదు. దీనివలన ఆహారం సరిగా జీర్ణం …

Read More »

విజయ్ సేతుపతికి ఝలక్..ఏకంగా ఇంటినే ముట్టడి !

మంగళవారం నాడు నటుడు విజయ్ సేతుపతి ఇంటిని చిరు వ్యాపారులు చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. ఇదంతా ఎందుకు అనే విషయానికి వస్తే విజయ్ ఇటీవలే మండి వ్యాపార ప్రకటనలో నటించారు. ఆన్ లైన్ బిజినెస్ వల్ల చిరు వ్యాపారులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారని, ఇలాంటి యాడ్స్ లో విజయ్ సేతుపతి నటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో ఇది వరకే ఇంటిని ముట్టడిస్తామని చెప్పినట్టు సమాచారం. దాంతో ఎక్కువ మంది …

Read More »

ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కు మంత్రి కేటీఆర్ పరామర్శ

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను పరామర్శించారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవలే రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొంది డిచార్జ్ అయిన అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను మంత్రి కేటీఆర్ ,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,ఎమ్మెల్యే బాల్క సుమన్ నగరంలోని ఆయన …

Read More »

కేంద్రానికి మంత్రి హారీష్ లేఖ

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. ఈ లేఖలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఐజీఎస్టీ నిధుల మొత్తాన్ని వివరించారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి పరిహారం అందలేదని మంత్రి హారీష్ రావు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన మొత్తాన్ని …

Read More »

పసుపుతో మీ జీవితం ఆనందం

ప్రతి రోజూ గోరు వెచ్చని నీటిలో పసుపు వేసుకుని కలుపుకుని తాగితే చాలా లాభాలున్నాయి. ఇలా తాగడం వలన కలిగే లాభాలు ఏమిటంటే..? గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది క్యాన్సర్ ను నివారిస్తుంది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

Read More »

ఆ హీరోతో పూజా రోమాన్స్

పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటు అందంతో అటు నటనతో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ముద్దుగుమ్మ. తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న అందాల రాక్షసి. ఇలాంటి రాక్షసి త్వరలోనే మరో స్టార్ హీరోతో రోమాన్స్ చేయనున్నది వార్తలు వస్తోన్నాయి. అది కూడా రీయల్ గా కాదు రీల్ లో. జనసేన అధినేత పవన్ కళ్యాన్ తిరిగి మూవీల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి విదితమే. …

Read More »

స్టాబెర్రితో లాభాలెన్నో

స్టాబెర్రి తింటే రక్తప్రసరణ నియంత్రిస్తుంది గుండెపని తీరు మెరుగుపడుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ గా పని చేస్తుంది క్యాన్సర్ నివారణకు దివ్య ఔషధం మాంగనీస్ ,సీ,బీ విటమిన్లు పుష్కలం కంటి చూపు సమస్యను నివారిస్తుంది ఎర్రరక్త కణాలను వృద్ధి చేస్తుంది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది

Read More »

కుందన్‌బాగ్‌లో శ్రీ స్వాత్మానందేంద్రకు అపూర్వ స్వాగతం..ఘనంగా పాదపూజలు..!

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి మలివిడత హిందూ ధర్మ ప్రచారయాత్ర.. హైదరాబాద్‌ నగరంలో ఆద్యంతం ఆధ్యాత్మికత, భక్తిభావాన్ని చాటుతూ..విజయవంతంగా సాగుతోంది. జూబ్లిహిల్స్‌లోని జలవిహార్ రామరాజుగారి నివాసంలో శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు నిర్వహించిన అనంతరం స్వామివారు స్వయంగా భక్తుల ఇండ్లలో పాదపూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ మేరకు నవంబర్ 5, మంగళవారం నాడు కుందన్‌బాగ్‌‌లోని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమనోహర్ రెడ్డి …

Read More »

హైదరాబాద్‌లో దిగ్విజయవంతంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి హిందూ ధర్మ ప్రచారయాత్ర..!

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి మలివిడత హిందూ ధర్మ ప్రచారయాత్ర హైదరాబాద్‌ నగరంలో దిగ్విజయవంతంగా కొనసాగుతోంది. నవంబర్ 5 , మంగళవారం నాడు. జూబ్లిహిల్స్‌లోని జలవిహార్‌ రామరాజుగారి నివాసంలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపీజ, చండీ పారాయణం, చండీ హోమం, లలితా సహస్ర నామార్చన, రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజలను అద్భుతంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat