Blog Layout

సెవెన్ స్టార్ తరహా సదుపాయాలతో టూరిజం డెవలప్ చేయాలి.. సీఎం జగన్

ప్రపంచ పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రముఖస్థానం వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. రాష్టంలో సుమారు 15 నుంచి 20 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసి, అంతర్జాతీయంగా పేరున్న సంస్థల సహకారంతో వాటిని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో సెవెన్‌స్టార్‌ తరహా సదుపాయాలున్న హోటళ్లు తీసుకురావాలని, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి కార్యాచరణ సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. టూరిజం, ఆర్కియాలజీ, …

Read More »

ఉత్తమ్ వి ఉత్తమాటలే..

టీఆర్ఎస్ తోనే హుజుర్ నగర్,నేరేడుచర్ల అభివృద్ది సాద్యమని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే,నేరేడుచర్ల టౌన్ ఎన్నికల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ అన్నారు. 26,29 బూత్ ల లోని గ్రందాలయ వీది,పూల బజార్,బాషా బజార్,మున్సిపల్ ఆఫీస్ రోడ్,మార్కెట్ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ అభ్యర్ది శానంపూడి సైదిరెడ్డికి ఓటు వేయవలసిందిగా అభ్యర్దించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శానంపూడి సైదిరెడ్డిని గెలిపించుకోవడం ద్వారా హుజుర్ నగర్ అభివృద్ది చేసుకుందామన్నారు.నేరేడుచర్ల మున్సిపాలిటీ …

Read More »

తెలంగాణ ఆసుపత్రులకు అవార్డులు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు కేంద్రం ఇచ్చే కాయకల్ప అవార్డులు దక్కాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులల్లో సౌకర్యాలు,పారిశుధ్యం,వ్యర్థాల నిర్వహణ,ఇన్ ఫెక్షన్ నివారణ,తదితర లాంటి పలు అంశాల ప్రాతిపదికన రాష్ట్రం నుంచి నాలుగు ఆసుపత్రులు కాయకల్ప అవార్డులకు ఎంపికయ్యాయి. జిల్లా ఆసుపత్రుల విభాగంలో కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి మొదటిస్థానం దక్కింది. సంగారెడ్డి ,కొండాపూర్ జిల్లా ఆసుపత్రులు ద్వితీయ స్థానంలో నిలిచాయి. పీహెచ్సీ-సీహెచ్ సీ విభాగంలో పాల్వంచ ఆరోగ్య కేంద్రానికి ప్రథమ …

Read More »

రైతన్నలకు ఊరట

రబీ సీజన్లో రైతులకు మేలు కలిగించేలా ఇఫ్కో ఎరువుల ధరను తగ్గించింది. అందులో భాగంగా యూరియా ఎరువును కాకుండా ఇతర ఎరువుల చిల్లర ధరలను బస్తాకు రూ.25 నుంచి రూ.50 వరకు తగ్గించినట్లు ఇఫ్కో మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. దీంతో యాబై కిలోల డీఏపీ బస్తా ధర రూ.1250 నుంచి రూ.1200 లకు తగ్గింది. ఇతర కాంప్లెక్స్ ఎరువుల ధరలపై రూ.25 తగ్గింది. ఎన్పీకే-1 ధర రూ.1175,ఎన్పీకే-2 ధర రూ.1185, …

Read More »

ఏపీలో జి+3 విధానంలో 10 లక్షల ఇళ్ల నిర్మాణం..దరఖాస్తు చెయ్యడం ఎలా

పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న తన ఎన్నికల హామీని నెరవేర్చేందుకు వైసీపీ అధినేత , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఉపక్రమించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా ఏపీ టౌన్‌షిప్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీటిడ్కో) రాష్ట్రంలోని 110 పట్టణ స్థానిక సంస్థల (యుఎల్‌బీ–అర్బన్‌ లోకల్‌ బాడీస్‌) పరిధిలో మొదటి దశ కింద జి+3 విధానంలో 10 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక …

Read More »

భారత రాజ్యాంగంలో ముఖ్యమైన చట్టాలు గురించి తెలుసుకుందాం…!

భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 26 జనవరి 1950 న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. ఇక భారత రాజ్యాంగంలో ముఖ్యమైన చట్టాలు గురించి తెలుసుకుందాం…! (1) ఇండియన్ పీనల్ కోడ్ -1860 (2)  నిర్భయ చట్టం ( క్రిమినల్ లా సవరణ)- 2013 (3)  ఇండియన్ పోలీస్ చట్టం -1861 …

Read More »

ఐరాసకు బకాయలు చెల్లించిన దేశాల్లో భారత్ కూడా..!

ఐరాసలో ఖజానా ఖాళీ అవ్వడంతో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఐరాసకు మొత్తం 35దేశాలు బకాయిలు చెల్లించగా అందులో భారత్ కూడా ఉన్నట్టు భారత శాశ్వత రాయబారి సయీద్ అక్బరుద్దీన్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ బకాయిలు మొత్తం కట్టేశామని, మొత్తం 193 దేశాల్లో 35 దేశాలు మాత్రమే బకాయిలు చెల్లించాయని అన్నారు. ఈ జాబితాలో అమెరికా, బ్రెజిల్, అర్జెంటైనా, మెక్సికో, ఇరాన్ …

Read More »

చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అదిరిపోయే సెటైర్లు..!

ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు విశాఖలో జరిగిన సమావేశంలో సీఎం జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పాలన పిచ్చోడి చేయితో రాయి అని బాబు తీవ్ర వాఖ్యలు చేశాడు. అంతే కాదు జగన్‌కు నా రాజకీయ జీవితమంత వయసు, అనుభవం లేదు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నన్ను చూసి భయపడేవారు..కాని జగన్ మాత్రం నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టాడు. తమ పార్టీ …

Read More »

మరో అంతర్జాతీయ వన్డేకు విశాఖ రెడీ…!

పోతినమల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో డిసెంబరు 18న భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య వన్డే మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. డిసెంబరులో వెస్టిండీస్ భారత్ లో పర్యటించనుంది. ఇందులో భాగంగా మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. డిసెంబరు 6 నుంచి జరగనున్న టీ20 సిరీస్‌కు వరుసగా ముంబై, తిరువనంతపురం, హైదరాబాద్‌ ఆతిథ్యమివ్వనుండగా,15న జరిగే తొలి వన్డేకు చెన్నైలోని చిదంబరం స్టేడియం,  డిసెంబరు 18న జరిగే రెండో వన్డేకు ఏసీఏ వీడీసీఏ …

Read More »

ఐటీలో బెంగళూరు కంటే హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి

హెచ్‌ఐసీసీలో రెండో రోజు వరల్డ్ డిజైన్ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు.   వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్, తెలంగాణ ప్రభుత్వం, ఇండియా డిజైన్ ఫోరం ఆధ్వర్యంలో సమావేశాలు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో తొలిసారి వరల్డ్ డిజైన్ అసెంబ్లీ సమావేశాలు జరగడం సంతోషంగా ఉంది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat