Blog Layout

దసరా సెలవులు వచ్చాయి..దొంగలు పడే అవకాశం! ఏం చెయ్యాలో తెలుసుకోండి

దసరా సెలవులు వచ్చాయి.. ఇంటికి తాళం వేసి వివిధ ప్రాంతాలకు వెళ్లే వారు తస్మాత్‌ జాగ్రత్త అంటు పోలీసు శాఖ హెచ్చరిస్తుంది. ప్రతి ఏటా వేసవి సెలవులతో పాటు దసరా సెలవుల సమయాల్లో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇటీవల దొంగలు తాళం వేసిన ఇళ్లనే టార్గెట్‌గా చేసుకొని చోరీలకు పాల్పడుతన్నారు. అంతరాష్ట్ర ముఠా జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతుంది. ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు …

Read More »

పంత్ కు గడ్డుకాలం…ధోని వారసుడి రేస్ లో మరో ముగ్గురు..?

ప్రస్తుతం టీమిండియాను పీడిస్తున్న సమస్య ఏమిటి అనే విషయానికి వస్తే.. అది కీపింగ్ నే. భారత్ జట్టు కు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ సింగ్ ధోని కీపర్ గా, కెప్టెన్ గా జట్టుకు ఎనలేని సేవలు అందించాడు. అయితే ఇప్పుడు అసలు విషయానికి వస్తే ధోని తరువాత అతడికి బ్యాక్ అప్ కీపర్ ఎవరూ అనే విషయంలో చాలా గందరగోళం నడుస్తుంది. మొన్నటి వరకు ధోనికి వారసుడుగా పంత్ ఉన్నాడని …

Read More »

వచ్చే నెలలో 11 రోజులు బ్యాంకులకు సెలవులు..ఎప్పుడెప్పుడో తెలుసా..!

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ న‌గ‌దు వ్యవహారాలు అవ‌స‌రం. బిజినెస్ వ్యవహారాలు న‌డిపే వారికి బ్యాంకుల్లో చెక్కులు డిపాజిట్ చేయ‌డం, డీడీలు జ‌మ చేయ‌డం వంటివి ఉన్నందున దాదాపు ప్రతి ప‌ని దినమూ ముఖ్యమే. కొన్ని సందర్భాల్లో బ్యాంకు సెల‌వుల దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే వచ్చే నెల (అక్టోబర్)లో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో ముందుగానే తెలుసుకోవడం మంచిది. పండుగ సీజన్ సహా పలు …

Read More »

పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి దారుణమైన కామెంట్స్..అసభ్యకరమైన వ్యాఖ్యలకు ఫ్యాన్స్ ఫైర్..!

జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను వివాదాస్పద నటి శ్రీరెడ్డి మొదటి నుంచి టార్గెట్ చేస్తోన్న సంగతి తెలిసిందే… ఈ నేపథ్యంలో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వివాదస్పద కామెంట్ చేసింది శ్రీ రెడ్డి . తనదైన భావ జాలంతో చుక్కలు చూపించింది. తన ఫేస్ బుక్ లో పవన్ పై జూగుస్సాకరమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ఇటీవల తనకు వెన్ను నొప్పి …

Read More »

ప్రత్యేక ఆకర్షణగా కాకతీయ కళాతోరణం

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్ లో చేనేత బతుకమ్మ – దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి పన్నెండు వందలకు పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్య్కర్మానికి ముఖ్య అతిధులుగా భారత హై కమీషన్ ప్రతినిధి రాహుల్ మరియు స్థానిక హౌన్సలౌ మేయర్ టోనీ లౌకి లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ …

Read More »

పాక్ గడ్డపై గంగూలీ గర్జించింది…..ప్రతి భారతీయుడు మీసం మెలేసింది..ఈ రోజే..!

క్రికెట్ అభిమానులు ఎవరైనా ఈరోజును మర్చిపోలేరు. ఎందుకంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. యావత్ ప్రపంచం గర్వించదగ్గ రోజు ఇది. పాక్ గడ్డపై గంగూలీ గర్జించడంతో ప్రతి భారతీయుడు మీసం మెలేసారు. అలా టీమిండియా పాకిస్తాన్ పై కాలర్ ఎగరేసి నేటికి 22ఏళ్ళు పూర్తయ్యాయి. భారత్, పాకిస్తాన్ మధ్య 1989-90లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఇండియా పాక్ పర్యటనకు దూరంగా ఉంది. ఆ తరువాత దాదాపు 8ఏళ్ల తరువాత …

Read More »

ఢిల్లీ హైకోర్ట్‌లో కాంగ్రెస్ నేత చిదంబరానికి ఎదురుదెబ్బ…!

ఐఎన్ఎక్స్‌ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి ఢిల్లీ హైకోర్ట్‌లో చుక్కెదురైంది. ఐఎన్‌ఎక్స్ మీడియా స్కామ్‌లో చిదంబారాన్ని సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న చిదంబరం బెయిల్ కోసం  ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఈ కేసులో చిదంబరం దాఖలు చేసిన బెయిల్‌ను ఢిల్లీ హైకోర్ట్ కొట్టివేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చిదంబరం బయటకు వెళితే సాక్షులను …

Read More »

మాజీ ముఖ్యమంత్రి ఓ యువతితో ఓ హోటల్ గదిలో శృంగారం చేస్తోన్న వీడియో

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్ హనీ ట్రాప్ సెక్స్ కుంభకోణంలో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. భారీ సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో అందాలను ఎరగా వేసి నలుగురు మహిళలు ఆడిన ఆటలో ఎంతో మంది అమాయక యువతులే కాదు… అధికారులు, రాజకీయ నాయకులు కూడా చిక్కుకున్నారు. ఆడికార్లు, ప్లాట్లు ఇస్తామని కాలేజీ పిల్లలకు ఆశ చూపించడం, ఉగ్యోగాలు ఇప్పిస్తామని తల్లిదండ్రులకు ఎర వేయడం, నేతలు, అధికారుల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat