Blog Layout

బాక్సైట్ మైనింగ్ రద్దు…అడ్డంగా దొరికేసిన నారావారి పుత్రరత్నం…!

విశాఖ జిల్లాలో బాక్సైట్ మైనింగ్ లీజును రద్దు చేస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బాక్సైట్ లీజు రద్దు ఫైలుపై సీఎం జగన్ సంతకం చేశారు. సర్కారుకు ఆదాయం ఒక్కటే ముఖ్యం కాదు.. గిరిజనుల సెంటిమెంటును కూడా గౌరవించాల్సిందే. ప్రజల విశ్వాసాలకు, అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వంపై ఉంది. అందుకే బాక్సైట్‌ మైనింగ్‌ లీజు రద్దుచేస్తున్నాం అంటూ సీఎం …

Read More »

రక్తహీనత గురించి పూర్తి వివరాలు మీకోసం..!

రక్తహీనత గురించి పూర్తి వివరాలు మీకోసం: మనుష్యునికి రక్తహీనత ఉన్నప్పుడు పూర్తిగా బలహీనులు అవుతారు. ముఖ్యంగా ఆడవారిని ఈ సమస్య ఎక్కువుగా వేదిస్తుంది. దీనికోసం పూర్తిగా తెలుసుకుందాం. 1. రక్తహీనతో ఉన్నవారికి ముఖం పాలిపోయినట్లు , త్వరగా అలసిపోవడం , చిరాకు , కోపం , అసహనం ఎక్కువుగా ఉంటుంది. 2.ఙ్ఞాపకశక్తి తగ్గిపోవటం, ఆయాసం,మతిమరుపు ఎక్కువుగా మరియు నాలుక మంటగా ఉంటుంది. 3.రక్తహీనత ఉండటం వలన మెడనొప్పి , తలనొప్పి …

Read More »

యాలకులు వల్ల మానవాళి ఆరోగ్యానికి చేసే మేలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

యాలకులు వల్ల మానవాళి ఆరోగ్యానికి చేసే మేలు ఏంటో తెలుసుకుందాం: 1.యాలకులు వల్ల ఆరోగ్యానికి, అందానికి, ఆనందానికి, రుచికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 2. ప్రతీరోజు రాత్రి పూట పడుకునే ముందు యాలుక్కాయను తిని గోరు వెచ్చని నీళ్ళను తాగితే శరీరానికి చాలా మంచిది. ౩.అలా చేస్తే శరీరానికి ఎలాంటి మెడిసిన్ తో పని ఉండదు. 4.ఈ మద్య కాలంలో బరువు తగ్గించుకోవడాని మనుషులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. 5. …

Read More »

‘గద్దలకొండ గణేష్’ అలియాస్ ‘వాల్మీకి’ నిలిచిందా..?

చిత్రం: గద్దలకొండ గణేష్ / వాల్మీకి నటీనటులు: వరుణ్ తేజ్, పూజా హెగ్డే, ఆతర్వా, రవి దర్శకత్వం: హరీష్ శంకర్ నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట మ్యూజిక్: మిక్కీ జె మేయర్ విడుదల తేదీ: సెప్టెంబర్ 20 మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కించిన చిత్రం  గద్దలకొండ గణేష్ / వాల్మీకి. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ నెల 20న …

Read More »

‘గద్దలకొండ గణేష్’సినిమా రిలీజ్ ను నిలిపివేసిన కర్నూలు కలెక్టర్

హరీశ్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి (గద్దలకొండ గణేష్) మూవీ. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రంలో వరుణ్ తేజ్ హీరోగా నటించగా, ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. వాల్మీకి సినిమా టైటిల్ ‘గద్దలకొండ గణేష్’గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పేరుపై పలు వాల్మీకి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం ఏపీ హైకోర్టును …

Read More »

సంచలనం రేపుతోన్న వైసీపీ మహిళా ఎమ్మెల్యే వీడియో..!

వైసీపీ మహిళా ఎమ్మెల్యే రూపొందించిన ఓ వీడియోపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. వైసీపీ శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ..ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. తాజాగా నియోజకవర్గంలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను చూసి ఎమ్మెల్యే పద్మావతి చలించిపోయారు. ఈ మేరకు రోడ్డు ప్రమాదాలపై, పాటించాల్సిన భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు …

Read More »

ఆమె ఇప్పుడే ఇలా ఉంటే..అడుగుపెడితే రాజమౌళి పరిస్థితి..?

టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ తెలుగు ఇండస్ట్రీ కీర్తిని దేశవ్యాప్తంగా చాటిన డైరెక్టర్ ఎవరూ అంటే వెంటనే ఎవరికైనా గుర్తొచ్చేది రాజమౌళి నే. ఇతడికి ఉన్న క్రేజ్ ఇండస్ట్రీ లో ఏ డైరెక్టర్ కు ఉండదు. తన తెలివితేటలతో ప్రతీ హీరోని టాప్ లో ఉంచాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ను హీరోలుగా గా పెట్టి ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రంలో హిందీ …

Read More »

కోడెల ఆత్మహత్యపై టీడీపీ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు…ముందే తెలుసంట

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. అందులో కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చుట్టూ వివాదం నడుస్తోంది.కోడెల ఆత్మహత్య నేపథ్యంలో చంద్రబాబు చేయాల్సినంత రచ్చ చేయించాడు. ప్రభుత్వమే కేసులు పెట్టి వేధించడం వల్లే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారనే వాదనను..టీడీపీ నేతలతో, ఎల్లోమీడియాతో ప్రచారం చేయించాడు. దీంతో ప్రభుత్వం కూడా ఒకరకంగా డిఫెన్స్‌లో పడిపోయింది. నిజానికి కోడెల సూసైడ్ వెనుక ప్రభుత్వ …

Read More »

బ్రేకింగ్…మరో కేసులో చింతమనేని మళ్లీ అరెస్ట్…!

వివాదాస్పద టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ చుట్టూ వరుసగా కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇరుక్కుని 14 రోజులపాటు పారిపోయిన చింతమనేని..సెప్టెంబర్ 11న తన భార్యను కలిసేందుకు దుగ్గిరాలకు రాగా..పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోర్ట్ చింతమనేనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయన్ని జైలుకు తరలించారు పోలీసులు. మరో 5 రోజుల్లో ఈ …

Read More »

మంత్రి హారీశ్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యే భేటీ

తన్నీరు హారీష్ రావు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత.. ఆర్థిక శాఖ మంత్రి. అతను కాంగ్రెస్ సీనియర్ నేత.. ప్రస్తుత ఎమ్మెల్యే.. దాదాపు పద్నాలుగేళ్ల నుండి వీరిద్దరి మధ్య మాటల్లేవు. కలవడాల్లేవు. అయిన అతను వేరే పార్టీ.. ఇతను వేరే పార్టీ కలవాలని.. మాట్లాడాలని ఎక్కడైన రాజ్యాంగంలో రాసి ఉందా అని అడక్కండి. అసలు విషయం ఏమిటంటే సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డి అప్పటి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat