Blog Layout

కన్నీటిపర్యంతమైన సీఎం జగన్..!!

నా బిడ్డను కడసారిగా నేను చూసుకోవాలి, అల్లారుముద్దుగా పెంచుకున్నా, క్లాస్ ఫస్ట్ సార్, స్కూల్ ఫస్ట్ సార్.. ఈ ఘటనకు కారణమైన వెధవల్ని వదిలిపెట్టొద్దు సార్, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు సార్.. అంటూ ఓ తల్లి సీఎం జగన్ ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది. గోదావరిలో బోటు బోల్తాపడిన ప్రమాదంలో బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. క్షతగాత్రులు రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొంతమంది తమ కుటుంబ …

Read More »

మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఎంపీ రాములు.. ఎందుకంటే..?

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు సోమవారం కలిశారు. నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలపై ఎలాంటి అనుమతులు ఇవ్వమని అసెంబ్లీ తీర్మానం చేసిన నేపథ్యంలో కేటీఆర్‌కు రాములు కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్‌ను కలిసిన అనంతరం రాములు మీడియాతో మాట్లాడారు. ప్రజా వ్యతిరేక విధానాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం దూరమని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారని పేర్కొన్నారు. ప్రతిపక్షాల అనవసర …

Read More »

రక్షణ కవచాన్ని కాపాడదాం.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ఓజోన్ రక్షణ కవచాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని అటవీ, పర్యావరణ, శాస్త్ర & సాంకేతిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. భూమిని అతినీల లోహిత కిరణాల నుంచి రక్షించే ఈ కవచాన్ని కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మానవాళికి రక్ష ఓజోన్ గొడుగు ప్రాధాన్యతను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గుర్తు చేశారు. ఓజోన్ క్షీణిత జీవుల …

Read More »

మూడేళ్లలో కాళేశ్వరం నిర్మాణం కేసీఆర్ పట్టుదలకు నిదర్శనం..!!

మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మెన్ నందిని సిద్దారెడ్డి మాతృమూర్తి రత్నమ్మ మరణం నేపథ్యంలో సిద్దారెడ్డిని పరామర్శించేందుకు వెళ్లిన క్రమంలో పక్కనే జరుగుతున్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి, వేములఘాట్ లలో జరుగుతున్న పనులను చూసి అక్కడి అధికారులను వివరాలు అడిగి …

Read More »

కోడెల మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి… ఎన్టీఆర్ ట్రస్ట్ భవనానికి తరలింపు…!

ఉస్మానియా ఆసుపత్రిలో ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయింది. రేపు నరసరావుపేటలో కోడెల అంతక్రియలు జరుగనున్నాయి. ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని తన ఇంటిలో కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబసభ్యులు గమనించి ఆయన్ని బసవతారకం ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మరణించారు. కాగా ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ రోజు ఉదయం కోడెల తన …

Read More »

ఓవైపు పడవ ప్రమాదం.. మరోవైపు కోడెల మరణం.. పల్నాడులో హల్ చల్ చేసిన కన్నా

ఓవైపు పడవ ప్రమాదం మరోవైపు కోడెల మరణంపై రాష్ట్రవ్యాప్తంగా విషాదకర పరిస్థితులు అలుముకుంటే బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజు పల్నాడులో హల్ చల్ చేసారు. గురజాలలో బహిరంగ సభ కోసం బయలు దేరిన కన్నాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా గురజాల, మాచర్లలో బీజేపీ కేడర్ పై దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదంటూ కన్నా నిరసనగా గురజాల బహిరంగ సభకు సిద్ధమయ్యారు. అయితే …

Read More »

బోటు ప్రమాద ఘటనపై అధికారులకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏమన్నారో తెలుసా.?

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో బోటు ప‍్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తామన్నారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన జగన్‌ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను వినియోగించాలని, నేవీ, ఓఎన్‌జీసీ హెలికాఫర్లను సహాయక చర్యల్లో వినియోగించాలన్నారు. ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా అందుబాటులో ఉన్న మంత్రులను ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున …

Read More »

కోడెలను ఆయన కొడుకే చంపాడు..కోడెల మేనల్లుడు !

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కోడెల మొదట ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు వదంతులు సృష్టించారు. మరోవైపు కోడెల గుండెపోటుతో మరణించారు అంటూ పలువురు చెబుతున్నారు .. తాజాగా కోడెల మృతికి సంబందించి మేనల్లుడు కంచికి సాయి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్తికోసం కొడుకు శివరామే తండ్రిని హత్య చేశాడని అన్నారు. ఈమేరకు సత్తెనపల్లి డీఎస్పీకి పిర్యాదు చేసాడు. ఆ పిర్యాదు లేఖలో ఉన్న సమాచారం …

Read More »

ప్రభుత్వం గంట కూడా కోడెలను విచారించలేదు.. ఒక్కసారి కూడా స్టేషన్ కి తీసుకెళ్లలేదు.. మరి అవమానించిందెవరు

టీడీపీ సీనియర్‌ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని బసవతారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఉదయం తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన్ను.. కుటుంబ సభ్యలు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే కోడెల మృతిని ఆస్పత్రి వర్గాలు ఇంకా ధ్రువీకరించలేదు. మరోవైపు కోడెల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ప్రచారం జరుగుతోంది. అయితే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat