Blog Layout

మళ్ళీ చిల్లర వేషాలు మొదలుపెట్టావా బాబూ.. వారికోసమేనా?

చంద్రబాబు ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి.తాను చేస్తే గొప్ప పక్కవాళ్ళు చేస్తే చెడ్డ అన్నట్టు మాట్లాడుతారు. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నిరోజులు చేసిన ప్రతీపని తప్పునే సూచిస్తాయి. ఆ తప్పుని కప్పిపుచ్చడానికి గొర్రెల మందలా టీడీపీ నాయకులు ఆయనకు వత్తాసు పలికేవారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని చేసినా చెల్లేది. అలాగని ఎప్పుడుబడితే అప్పుడు చెయ్యాలనుకుంటే ఎవ్వరు సహించరని బాబూ కి ఎప్పటికి అర్ధమవుతుందో మరి.ఈ విషయం పై మరోసారి ట్విట్టర్ వేదికగా …

Read More »

మంత్రి కేటీఆర్ కు మద్ధతుగా రెబల్ స్టార్ ప్రభాస్

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కు ఇటు ప్రజల్లో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ప్రముఖులల్లో మంచి ఆదరణ ఉన్న సంగతి మనకు తెల్సిందే. మంత్రి కేటీఆర్ ఏమి పిలుపునిచ్చిన కానీ దానికి మంచిగా రెస్పాండవుతారు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు. తాజగా రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ,మలేరియా వ్యాధులు ప్రభలంగా ఉన్న పరిస్థితులు నేలకొన్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ …

Read More »

మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్.. సైరా నరసింహారెడ్డి ట్రైలర్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న భారీ చిత్రం సైరా నరసింహారెడ్డి. కర్నూల్ జిల్లాకు చెందిన తొలి స్వాతంత్ర్య సమర వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్‌ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్‌ ట్రైలర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. తెలుగుతో పాటు తమిళ, …

Read More »

ఎడిటోరియల్ : రాయలసీమకు తీరని ద్రోహం చేస్తున్న చంద్రబాబు…!

ఎవరికైనా పుట్టినగడ్డపై మమకారం ఉంటుంది. ముఖ్యంగా రాయల సీమ ప్రజలకు తమ గడ్డపై అంతులేని ప్రేమ ఉంటుంది. వారికి ఈ మట్టిపై ఉన్న ప్రేమ, భావోద్వేగాన్ని వెలకట్టలేం. కాని అదేం చిత్రమో..ఏపీ మాజీ సీఎం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పుట్టింది సీమలో అయినా..ఆయనకు ఈ గడ్డపై మమకారం ఉండదు. ఉమ్మడి ఆంధ‌్రప్రదేశ్‌లో 9 ఏళ్లు, నవ్యాంధ‌్రప్రదేశ్‌లో 5 ఏళ్లు పాలించినా..తాను పుట్టిపెరిగిన రాయలసీమకు బాబు ఒరగబెట్టిందేమి లేదు. కరువు కాటకాలతో …

Read More »

సెక్స్ విషయంలో మొహమాటమే లేదు, సేఫ్టీ వాడాల్సిందే..పాయల్

పాయల్ రాజ్ పుత్..ఆర్ఎక్ష్ 100 సినిమాతో ఒక వెలుగు వెలిగిందనే చెప్పాలి. ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో యూత్ మొత్తాన్ని తన వైపు తిప్పికుంది. ఈ పాప అందరిలా కాదు ఏదైనా మొహమాటం లేకుండా డైరెక్ట్ గా మాట్లాడుతుంది. అది సెక్స్ గురించి ఐన సరే. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఆర్డీఎక్ష్ లో నటిస్తుంది. ఈ చిత్రం టీజర్ విడుదల అయ్యాక ప్రతీ ఒక్కరికి బాగా అర్దమైంది ఏంటంటే ఇది …

Read More »

కొత్త ట్రాఫిక్ రూల్స్ ..తొలి బాధితుడు ఇతడే..?

ఇటీవల కేంద్ర ప్రభుత్వం సరికొత్త ట్రాఫిక్ రూల్స్ తీసుకొచ్చిన సంగతి విదితమే. ఇందులో భాగంగా చలనాలు ఏకంగా రెండు నుంచి నాలుగు రెట్లు పెంచింది కేంద్రం. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ,కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల్లో మారిన కొత్త రూల్స్ పై,చలనాలపై ప్రజలకు అవగాహన కల్పించిన తర్వాత అమలు చేస్తామని ఆయా ప్రభుత్వాలు ఇప్పటికే తెలిపాయి. అయితే తెలంగాణలో మాత్రం మారిక కొత్త రూల్స్ కు బలి అయ్యాడు ఒక బాధితుడు. నల్లగొండ …

Read More »

తోటి కంటెస్టెంట్ తో రిలేషన్ షిప్ లో ఉన్నావా.. ఇలాగే పెంచామా నిన్ను

బిగ్ బాస్ ఎమోషనల్‌గా సాగుతోంది. ఎవరి గేమ్ వాళ్లు ఆడుతున్నారు. ఈక్రమంలో మధ్యలో హౌజ్‌లోకి కంటెస్టెంట్ల కుటుంబసభ్యులను అనుమతించారు. దీంతో తమ కుటుంబ సభ్యులను చూసి కంటెస్టెంట్స్‌ అందరూ భావోద్వేగానికి గురయ్యారు. వీరిలో కొందరు ఆనందంతో కంట తడి పెట్టుకున్నారు. అయితే యాంకర్‌ లోస్లియాకు మాత్రం ఈ సందర్భంగా ఓ చేదు అనుభవం ఎదురైంది. కూతురిని చూసిన లోస్లియా తండ్రి భావోద్వేగానికి గురవుతూనే ఆగ్రహం వ్యక్తంచేశాడు. లోస్లియా తన తోటి …

Read More »

ఏపీ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు విడుదల..!

ఏపీలో ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 2,623 కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా హాజరయ్యారు. 2623 ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థుల పేర్లను హోంమంత్రి సుచరిత అమరావతిలో ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ కానిస్టేబుల్ రాతపరీక్షకు 3,51,860 మంది …

Read More »

ట్రాఫిక్ రూల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం

దేశ వ్యాప్తంగా కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చిన సంగతి విదితమే. ఉన్న చలనాల కంటే రెండు మూడింతలు ఎక్కువగా చేస్తూ కొత్త ట్రాఫిక్ రూల్స్ ను తీసుకొచ్చింది కేంద్ర సర్కారు. ఈ రూల్స్ ను బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు కొన్ని రాష్ట్రాలే మాత్రమే అమలు చేస్తోన్నాయి. కొత్త రూల్స్ పై దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎదురయ్యాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగింది మోదీ ప్రభుత్వం. ఇందులో …

Read More »

నన్ను ఐరన్ లెగ్ అన్నారు

సొట్ట బుగ్గలు తన సొంతం… కుర్రకారును కళ్ళు తిప్పుకొకుండా చేసే అందం తనది. నవ్వితే ముత్యాలు రాలతాయా అన్నట్లు ఉంటుంది తన నవ్వు. వీటిన్నిటికి తోడు చక్కని అభినయం. తన డబ్బింగ్ తానే చెప్పుకుంటుంది. అయితేనేమి తాను నటించిన ఏ మూవీ కూడా హిట్ కాలేదు. ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అని ఆలోచిస్తున్నారా..?. ఇది అంత సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను గురించే. ఆమె ఒక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat