హైదరాబాద్ లో సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించారు మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్. జీహెచ్ఎంసీ ప్రధానకార్యాలయంలో సుదీర్ఘంగా జరిగిన సమీక్షలో ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. నగరంలో జ్వరాల తీవ్రత, తీసుకుంటున్న నివారణ చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో సీజనల్ వ్యాధుల నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు …
Read More »Blog Layout
సన్నబియ్యం అంటే నువ్వు, జగన్ లోటస్ పాండ్ లో తినే బియ్యం అనుకున్నారు.. జైల్లో తిన్న బియ్యం అనుకోలేదు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ‌్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై, పార్టీ ఎంపీ వేణుంబాక విజయసాయి రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ట్విట్టర్ లో 420 తాతయ్య గారూ.. మీరు చెప్పిన కారు కూతలు నమ్మి, నాణ్యమైన బియ్యం అంటే.. నువ్వు బాస్ లోటస్ పాండ్ లో తినే బియ్యం అనుకుని ప్రజలు సంబరపడ్డారు. తీరా చూస్తే, 16 నెలలు చెంచల్ …
Read More »వైఎస్ జగన్ కు రామ్మోహన్ నాయుడు సలహాలు
ఏపీలో ఏర్పడిన వైఎస్ జగన్ సర్కార్ వందరోజుల పాలనపై తెలుగుదేశం పార్టీ యువ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. వందరోజుల్లోనే జగన్ అన్నీ చేసేయాలని ఆశించడం లేదు కానీ సర్కారు బాధ్యతాయుతంగా అందర్ని కలుపుకుని ముందుకెళ్లాలని సూచనలిచ్చారు. పాలనకు వందరోజుల పాలన సూచికగా నిలుస్తున్నా సర్కార్ సరైన దిశలో పనియంచడం లేదని విమర్శించారు.. దీర్ఘకాల అభివృద్ధికి అనుగుణంగా సర్కారు రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయాలని కోరారు.. జగన్ …
Read More »చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ ,సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ శాసనమండలి చైర్మన్ అవుతున్నారు. ఆయన ఈ పదవికి నామినేషన్ వేశారు. గతంలో కాంగ్రెస్ ఎమ్.పిగా ఉన్నప్పుడు ఆయన టిఆర్ఎస్ లోకి వచ్చారు.ముందుగా రైతు సమన్వయ సమితి చైర్మన్ అయ్యారు. తదుపరి ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు మండలి చైర్మన్ అయ్యారు.తాజా సమీకరణల నేపద్యంలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. మంత్రులు కెటిఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి ,సత్యవతి …
Read More »శనివారం నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల తేదీలను బీఏసీ ఖరారు చేసింది. అందులో భాగంగా ఈ నెల 22వరకు అసెంబ్లీ సమావేశాలను కొనసాగించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15,16వ తేదీల్లో బడ్జెట్ పై సాధారణ చర్చ జరగనున్నది. బడ్జెట్ పై ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు ఈ నెల 16న సీఎం కేసీఆర్ సమాధానాలను వివరిస్తారు.. ఈ నెల 17న పద్దులపై శాసన సభలో చర్చ జరుగుతుంది.
Read More »జగన్ కేంద్రం మాట వినరు.. మేం చాలాసార్లు చెప్పి చూసాం.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని మొదటినుంచీ వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఏర్పడిన వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం కూడా ఇదే మాట మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై పీపీఏలపై సమీక్ష కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. దీనిపై కేంద్రమంత్రి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ తాను అనుకున్న విషయంలో ఎవరి మాట వినరని, కేంద్రం చెప్పినా వినడం లేది …
Read More »ఆటో, క్యాబ్ డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఇదీ ప్రోసెస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో, క్యాబ్ డ్రైవర్లకు శుభవార్త చెప్పింది. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ మేరకు రూ.10వేలు ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈమేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ పథకానికి సంబంధించి అర్హులను గుర్తించేందుకు విధి విధానాలను ఖరారు చేసింది. మంగళవారం నుంచి దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా సొంత ఆటో లేదా క్యాబ్ నడిపేవారు ఈ ఆర్థికసాయం అందుకునేందుకు …
Read More »ఫ్రెంచ్ కిస్‌తో ఎన్ని రోగాలు వస్తాయో తెలిస్తే.. జన్మలో మీ పార్టనర్‌కు ముద్దు పెట్టరు…?
ఫ్రెంచ్‌కిస్…స్త్రీ, పురుషుల మధ్య ఉన్న ప్రేమ గాఢతను తెలిపే..ముద్దు. భార్యభర్తలు, ప్రేమికులు.. ఒకరిపెదాలు మరొకరు జుర్రుకుంటూ, ఒకరి నాలికను మరొకరు చప్పరిస్తూ.. ఫ్రెంచ్‌కిస్‌తో అంతులేని ఆనందాన్ని పొందుతారు. ముద్దుల్లోనే ప్రత్యేకమైన ఈ ఫ్రెంచ్‌కిస్‌ను లాగించని వారు ఉండరూ..అయితే ఈ ఫ్రెంచ్ కిస్‌తో అనారోగ్యానికి ముప్పు అని ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా గనేరియా వంటి సుఖవ్యాధులు ఈ ఫ్రెంచ్ కిస్ వల్ల వస్తుందని ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ సైంటిస్టులు …
Read More »వార్షిక వేతనం ఎంతో తెలుసా..?.
ఆయన టీమిండియా చీఫ్ కోచ్. అతన్ని ఇష్టపడి కోరి మరి టీమిండియా కోచ్ గా ఎంచుకున్నాడు కెప్టెన్ విరాట్ కోహ్లి. అయితే తాజాగా ఆయన వార్షిక వేతనం ఎంతో తెలుసా..?. ఆయన వేతనం దాదాపు 20% వరకు పెరిగిందని సమాచారం. రవితో పాటు సహాయ సిబ్బంది వేతనాలు కూడా పెరిగాయని టాక్. గతేడాది వరకు శాస్త్రికి బీసీసీఐ ఏడాదికి రూ.8 కోట్లు. అయితే ప్రపంచకప్ తో అతడి పదవీకాలం ముగియడంతో …
Read More »అమరావతిపై గెజిట్ నోటిఫికేషన్ లేకుండా ఎలా పరిపాలన చేసారో యనమల, చంద్రబాబు సమాధానం చెప్పాలి.
అమరావతి రాజధానిపై గెజిట్ నోటిఫికేషన్ లేకుండా పరిపాలన ఎలా చేశారో మాజీమంత్రి యనమల రామకృష్ణుడు సమాధానం చెప్పాలని మంత్రి బొత్స సత్య నారాయణ ప్రశ్నించారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి హయాంలో వ్యవస్ధలను చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నడపలేదని బొత్స విమర్శించారు. వ్యవస్ధలను గాడిలో పెట్టేందుకు తాము కృషి చేస్తున్నామని అన్నారు. తాజాగా చీపురుపల్లి నియోజకవర్గంలోని గుర్ల మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి బొత్స శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. …
Read More »