ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ గురించి అందరికి తెలిసిందే. తాజాగా వచ్చిన సాహో చిత్రంలో ప్రభాస్ తండ్రిగా ఆయన నటించారు. అంతేకాదు తన కొడుకు టైగర్ ష్రాఫ్ బాలీవుడ్ లో ముందుకు దూసుకుపోతున్నాడు. ఇక వీళ్ళ సంగతి పక్కన పెట్టి తన కూతురు విషయానికి వెళ్తే.. పేరు కృష్ణ ష్రాఫ్ ఈమె తన కెరీర్ మొత్తం బిజినెస్ మరియు ఎంజాయ్ చెయ్యడమే అని నిర్ణయించుకుంది. సినిమా రంగంలోకి అడుగుపెట్టలేదు. …
Read More »Blog Layout
నాకు క్రికెట్‌తో పాటు జీవితంలో ఎలా నడుచుకోవాలో నేర్పించిన మా గురువు
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు సృష్టించిన సచిన్ నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తన గురువు(క్రికెట్ కోచ్) రమాకాంత్ ఆచ్రేకర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సచిన్ ట్విట్టర్‌లో ఫోటోతో పాటు గురువు గురించి ఇలా చెప్పారు.. గురువు విద్యాబుద్దులు మాత్రమే కాకుండా, మన జీవితంలో ఎలా మెలగాలో తెలిపే విలువలు కూడా నేర్పిస్తారు. ఆచ్రేకర్ సర్ నాకు క్రికెట్‌తో పాటు జీవితంలో ఎలా నడుచుకోవాలో నేర్పించారు. …
Read More »కుర్రకారు మతిని పోగొడుతున్న కాజల్ న్యూ లుక్..!
కాజల్ అగర్వాల్ యంగ్ హీరోతో టాలీవుడ్ లోకి ఎంట్రీచ్చి… వరుస విజయాలతో సీనియర్ హీరోల సరస నటించి పలు విజయవంతమైన చిత్రాల్లో చక్కని అభినయాన్ని ప్రదర్శించి స్టార్ హీరోయిన్ స్థాయికెదిగిన విషయం మనకు విదితమే. తనకు ముప్పై ఏళ్లకుపైబడిన కానీ ఇటు నటనలో కానీ అటు అందంలో కానీ ఎటువంటి వన్నె తగ్గించలేదు ఈ ముద్దుగుమ్మ. తాజాగా తన లేటెస్ట్ ఫోటో షూట్ తో కుర్రకారు మతిని పోగొట్టింది. మీరు …
Read More »జెనిలియా రీఎంట్రీ..!
జెనిలియా అంటే ఠక్కున గుర్తుకు వచ్చే మూవీ బొమ్మరిల్లు. ఈ మూవీలో జెన్ని నటించిన తీరు అందరిచేత వహ్వా అన్పించుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ రితేశ్ దేశ్ ముఖ్ అనే ప్రముఖ నటుడ్ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఒక బాబుకు కూడా జెనిలియా జన్మనిచ్చింది. అయితే ఇటీవల తన భర్త రితేశ్ దేశ్ ముఖ్ హీరోగా నటించిన మూవీకి అమ్మడు నిర్మాతగా వ్యవహరించింది. …
Read More »జగన్ సీఎం అయితే తిరుమల అంతా క్రిస్టియన్లే ఉంటారంటూ దుష్ప్రచారం చేసిన వారు ఇప్పుడేమంటారు..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై మొదటినుంచీ మతపరంగా ప్రత్యర్ధ పార్టీలు విషం కక్కుతూనే ఉన్నాయి. కొందరు ఏకంగా జగన్ సీఎం అయితే తిరుమలలో అంతా క్రిస్టియన్లే ఉంటారు.. హిందువులు ఉండరు అన్నారు. అయితే ఇప్పుడు కేవలం తిరుమలలోనే కాదు.. ఎక్కడా హిందూ దేవాలయాల్లో కూడా సీఎం జగన్ అన్య మతస్థులు లేకుండా చేశారు.. గతంలో చంద్రబాబు చాలా సందర్భాల్లో బూట్లు వేసుకొని పూజలు చేసినా, విజయవాడలో పుష్కరాల సమయంలో 50 …
Read More »రాయుడు రిటైర్మెంట్ పై మరో సంచలనం.. రీఎంట్రీ ?
టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు రిటైర్మెంట్ పై ఇటీవలే రచ్చ జరిగిన విషయం తెలిసిందే. 2019 ప్రపంచ కప్ లో భాగంగా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ గాయం కారణంగా స్వదేశానికి వచ్చేసాడు. ఇక ఆ ప్లేస్ అంబటి రాయుడికే అనుకున్నారు అనుకున్నారంతా. కాని ఎవరూ ఊహించని విధంగా ఆ ప్లేస్ లో మయాంక్ అగర్వాల్ ని తీసుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైనా రాయుడు వెంటనే రిటైర్మెంట్ ప్రకటించాడు. …
Read More »జగన్ ఏం చేసాడు అనేవారికిదే సమాధానం.. జగన్ పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేవారంతా షేర్ చేయండి
సంక్షేమం – పధకాలు.. 01. ఉద్దానం కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం– రూ. 600 కోట్లతో మంచినీటి పథకం. 02. అవ్వా తాతలకు వృద్ధాప్య పింఛన్‌ను.. ఏకంగా రూ. 2,250కు పెంపు. ఏటా రూ. 250 పెంచుతూ రూ. 3000 వరకు పెంపు 03. పింఛను పొందడానికి అర్హత వయసును 65 నుంచి 60కు తగ్గింపు. అదనంగా 5 లక్షల మందికి పైగా ప్రయోజనం. 04. డ్వాక్రా మహిళలకు వైయస్‌ఆర్ …
Read More »పాక్ కుట్రను వెలుగులోకి తెచ్చిన దోమ..!
ఇదేమన్నా ఎస్ ఎస్ రాజమౌళి మూవీనా… పాకిస్థాన్ ను దోమ గడగడలాడించడానికి.. అయిన మీరే ఏదో కావాలని రాస్తోన్నారని అనుకుంటున్నారా.. అవన్నీ కాదు దోమ పాకిస్థాన్ ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టింది. అసలు విషయం ఏమిటంటే పాకిస్థాన్ అణ్వయుధాలను ,అణుబాంబులను తయారుచేస్తుందని భారత్ తో పాటు యావత్తు ప్రపంచదేశాలు ఆరోపిస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో కరాచీలో హాకిస్ బేలో ఉన్న అణుకేంద్రంలో చైనాకు చెందిన రెండు …
Read More »సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్న..ఇలియానా కన్యత్వం కామెంట్స్
సోషల్ మీడియా బాగా పెరిగిపోవటం అనేది సెలబ్రెటీలకు ప్లస్ అవుతోంది..మరో ప్రక్క అదే మైనస్ గానూ మారుతోంది. మరీ ముఖ్యంగా కొందరు సోషల్ మీడియాలో తామెవరమో తెలియదు కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడటం, సిగ్గువిడిచి జుగుప్సగా ఇతరులతో ప్రవర్తించటం వంటివి చేస్తున్నారు. అయితే సెలబ్రెటీలు కూడా ఊరుకోవటం లేదు. వారికి చెప్పు పుచ్చుకు కొట్టిన రీతిలో రిప్లై ఇస్తున్నారు. తాజాగా ఇలియానాకు ఇలాంటి సంఘటన ఎదురైంది. అభిమానులకు టచ్ లో …
Read More »ప్రపంచంలో అతి తక్కువ వయసులో టెస్ట్ కెప్టెన్సీ చేపట్టింది వీళ్ళే..!
ప్రపంచంలో ఏ దేశంలో ఐన సరే అంతర్జాతీయ క్రికెట్ లో ప్లేస్ దక్కాలంటే ఎంతో కష్టపడాలి. తన మెరుగైన ప్రదర్శనతో నిరూపించుకోవాలి. ఎంత కష్టపడిన సరే కొందరికే ఆ ఛాన్స్ దక్కుతుంది. ప్లేయర్ విషయాన్నీ పక్కన పెడితే టీమ్ లో అడుగుపెట్టిన తరువాత చాలా వరకు అందరి దృష్టి కెప్టెన్సీ పైనే పడుతుంది. కెప్టెన్ అంటే మామోలు విషయం కాదు, అందులో ఉన్న మజానే వేరని చెప్పాలి. అయితే ఇప్పుడు …
Read More »