Blog Layout

సల్మాన్ నన్ను పెళ్ళి చేసుకోబోతున్నారు-నటి సంచలన వ్యాఖ్యలు

 బాలీవుడ్‌ కండల వీరుడు,స్టార్ హీరో  సల్మాన్‌ ఖాన్‌ తనను పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక  మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి జరీన్‌ ఖాన్‌ ఇలాంటి  ఫన్నీ కామెంట్‌ చేశారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె సినిమాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘మీపై మీరే ఓ రూమర్‌ సృష్టించాలి. కానీ ఆ రూమర్‌ చాలా వైరల్‌ అవ్వాలి’ అని విలేకరి ఆమెకు ఓ ప్రశ్న వేశారు. ఇందుకు జరీన్‌ స్పందిస్తూ.. …

Read More »

టీడీపీకి యామిని గుడ్ బై!

నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి బిగ్ షాక్ తగిలింది. ఈ క్రమంలో పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు బీజేపీ చేరారు. తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని కూడా టీడీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు  సమాచారం. యామిని బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి.  ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను యామిని కలిసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా …

Read More »

ఈ నెల 20న మంత్రి వర్గ విస్తరణ

ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది మంత్రి వర్గ విస్తరణ అని ఎదురుచూస్తున్న ఆశావాహులకు శుభవార్త ఇది. ఇటీవల అధికారాన్ని చేపట్టిన బీజేపీ ఈ నెల ఇరవై తారీఖున మంత్రి వర్గ విస్తరణ చేయనున్నట్లు కర్ణాటక సీఎం యడియూరప్ప తెలిపారు. బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ఆమోదముద్రతో.. ఆగస్ట్ 20వ తేదీ మధ్యాహ్నం కేబినెట్‌ విస్తరణ చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ఆధారంగా మొత్తం 34 మందిని మంత్రులుగా …

Read More »

షూటింగ్‌లో గాయపడ్డ వెంకటేష్… ఆందోళనలో అభిమానులు…!

F2 మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సీనియర్ హీరో వెంకటేష్ తాజాగా వెంకీ మామ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ సినిమాలో వెంకీ మామగా వెంకటేష్‌ నటిస్తుండగా అల్లుడిగా నాగచైతన్య అలరించనున్నాడు. పాయల్‌ రాజ్‌పుత్‌, రాశీఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రియల్‌ లైఫ్ మామా అల్లుళ్లు, రీల్ లైఫ్‌లోనూ మామా అల్లుళ్లుగా నటిస్తుండడంతో ఈ సిన్మాపై భారీగా ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. కాగా ఈ చిత్రంలో …

Read More »

నన్ను చంపుతామని లోకేష్ టీమ్ పోస్టులు.. పోలీసులకు ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు…!

నన్ను చంపుతామని, మంగళగిరి నుంచి తరమికొడతామని హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. ‘నాని చౌదరి, లోకేష్ టీమ్ పేరుతో సోషల్ మీడియాలో నాపై బెదిరింపు ధోరణితో పోస్టులు …

Read More »

అమెరికాలో జగన్ నామస్మరణ… మార్మోగుతున్న ప్రజావిజయం పాట…!

ఏపీ సీఎం జగన్ అమెరికా పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఆగస్టు 17 సాయంత్రం 6 గంటలకు డల్లాస్‌లోని కే బెయిలీ హచిన్సన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో తెలుగు కమ్యూనిటీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయిన సీఎం జగన్ అక్కడికి విచ్చేసిన నార్త్‌ అమెరికాలోని తెలుగు వాళ్లను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం డల్లాస్‌ నుంచి వాషింగ్టన్‌కు చేరుకున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనతో అమెరికాలో తెలుగువాళ్ల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఎన్నికల్లో విజయం …

Read More »

నేడు సర్వాయి పాపన్న 369 వ జయంతి సందర్భంగా డాక్యుమెంటరీ టీజర్ విడుదల…!

17వ శతాబ్ధంలో దక్షిణాదిన సామాజిక, రాజకీయ ప్రస్థానానికి నాంది పలికిన నాయకుడు… మన సర్వాయి పాపన్న… ఆయన చరిత్ర.. పుస్తకాలకన్నా.. జానపదుల కథల్లోనే తరాలు మారుతూ వచ్చింది. వారే ఆ వీరుడి కథను వారసత్వంగా కాపాడుకున్నారు. ఇప్పటికీ శారద కథలవాళ్లు, బుడగ జంగాలు, జానపదులు పాపన్న కథను పాడుతున్నారు.  అడుగో పాపడు వస్తాంటె కుందేళ్లు కూర్చుండపడెను లేడి పిల్లలు లేవలేవు పసిబిడ్డలు పాలు తాగవు..నక్కలు సింహాలు తొక్కబడును…ఇలాంటి జానపదుల కథల ఆధారంగానే 18వ శతాబ్ధంలో …

Read More »

లక్షలాది మహిళల కన్నీళ్లు తుడిచేలా… సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం…!

ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన 50 రోజుల్లోనే పలు ప్రజా సంక్షేమ నిర్ణయాలతో వైయస్ జగన్.. దేశంలోనే 3 వ అత్యుత్తమ సీఎంగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో లక్షలాది మహిళల కన్నీరు తుడిచేలా జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. అదే మద్యం పాలసీ….పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు నవరత్నాల పథకాల్లో మద్యనిషేధాన్ని చేర్చిన జగన్..ఇప్పుడు అధికారంలోకి రాగానే దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేయబోతున్నారు. …

Read More »

అనంత పుష్కరిణిలోకి శ్రీ అత్తి వరదరాజస్వామి…తిరిగి 2059లో దర్శనం…!

48 రోజులుగా భక్తుల పూజలందుకున్న అత్తి వరదరాజస్వామి తిరిగి అనంత పుష్కరిణిలోకి చేరుకున్నారు. తమిళనాడులోని కంచి వరదరాజస్వామి ప్రతి 40 ఏళ్లకు ఒకసారి పుష్కరిణిలోంచి బయటకు వచ్చి 48 రోజుల పాటు భక్తులకు దర‌్శనం ఇచ్చి…తిరిగిపుష్కరణికి చేరుకుంటారు. శనివారం రాత్రి 12గంటలకు స్వామివారి పుష్కర ప్రవేశాన్ని ఆలయ అర్ఛకులు ప్రత్యేక పూజలతో నిర్వహించారు. దీంతో 48రోజుల పాటు జరిగిన అత్తివరదస్వామి ఉత్సవాలు అంత్యంత వైభవంగా ముగిశాయి. ఇక తిరిగి మరో …

Read More »

An Update On Secrets In Sample Literary Analysis Essay

As a “part of speech” transition phrases are used to link phrases, phrases or sentences. Write in the third particular person. Avoid pronouns I” or you”. Although, typically teachers permit students using the first or second individual https://literatureessaysamples.com/from-script-to-screen-the-maddening-world-of-iago/. On this case, you may discuss the characteristics of the text that …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat