Blog Layout

జగన్ ఏపీ యువతకు స్కిల్ డెవలప్ మెంట్ క్లాసులు పెట్టిస్తున్నారు.. లోకేశ్ కు ఎటువంటి స్కిల్స్ లేవు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితర్వాత టీడీపీ నేత లోకేశ్‌కు మతి భ్రమించిందని ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్కే రోజా విమర్శించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి పేరుతో గతంలో అధికారంలో ఉన్నపుడు మాజీ సీఎం చంద్రబాబు, మాజీమంత్రి లోకేశ్‌లు యువతను దారుణంగా మోసంచేశారని రోజా మండిపడ్డారు. గురువారం పెనుకొండ ప్లాంట్‌లో కియా మోటార్స్‌ మొట్టమొదటిగా తయారుచేసిన సెల్తోస్ మోడల్ కార్‌ను రోజా మార్కెట్‌లోకి విడుదల చేసారు. ఈ కార్యక్రమం అనంతరం రోజా మీడియాతో …

Read More »

మహానటికి జాతీయ ఉత్తమనటి అవార్డు..!

అత్యంత ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. డిల్లీలో ఈకార్యక్రమం జరిగింది. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల చిత్రాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డు విజేతలను ప్రకటించారు. అంతకు ముందు జ్యూరీ సభ్యులు విజేతల జాబితాను కేంద్రం సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు అందించారు. దర్శకుడు రాహుల్‌ రాలీ జ్యూరీ సభ్యులతో ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అవార్డులను ప్రకటించి మేలో ప్రధానం చేయాల్సి …

Read More »

ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్ అక్కడినుంచి నేరుగా హెలికాప్టర్‌లో

తాజాగా కురిసిన వర్షాల కారణంగా వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే.. పోలవరం మండలంలోని 19 గ్రామాలకు గత 10రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న జగన్ అక్కడినుంచే నేరుగా హెలికాప్టర్‌లో ఏరియల్‌ సర్వేకు వెళ్లారు. ఏరియల్‌ సర్వే తర్వాత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి తో మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, అనిల్‌ కుమార్‌ యాదవ్ ఉన్నారు. ఈ సందర్భంగా జగన్ …

Read More »

అరకులోయలో ఆదివాసీలకోసం జగన్ చేసిన, చేయబోతున్న కార్యక్షమాలు చూస్తే తెలుస్తుంది అభివృద్ధి అంటే ఏంటో.?

వైసీపీ అధినేతగా, ప్రతిపక్ష నేతగా ఇచ్చిన ప్రతీ మాటను, హామీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివాసీలకు అండగా ఉండేందుకు వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసారు. ‘ప్రపంచ ఆదివాసీ దినోత్సవం’ సందర్భంగా 300కోట్ల విలువైన వరాలను ప్రకటిస్తూ రాష్ట్రంలో నిర్వహించే కార్యక్రమాల్లో 100 కోట్ల విలువైన సబ్సిడీ రుణాలు, ఉపకరణాల పంపిణీ చేపట్టనున్నారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల సొసైటీ, పాఠశాలలు, ఏకలవ్య మోడల్‌ …

Read More »

రాజు మంచివాడైతే తన రాజ్యంతో పొరుగు రాజ్యం కూడా సుభిక్షంగా ఉంటుందని ఇందుకే అంటారా.?

రాజు మంచి వాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుందనే సామెత తాజాగా మరోసారి చర్చకు వచ్చింది.. కారణం.. రాజు మంచితనం వల్ల తన రాజ్యంతో పాటు ఇతర రాజ్యాలు కూడా సుభిక్షంగా ఉండే పరిస్థితి ఉందంటూ పొరుగు రాష్ట్రమైన తమిళులు చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆరాజు ఎవరనుకుంటున్నారా ఆయన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.. వర్షాభావ పరిస్థితుల కారణంగా చెన్నై ప్రజలు తాగునీటికి అవస్థలు పడుతుంటే వారికి నీరిచ్చి ఆదుకున్నారు …

Read More »

జీహెచ్ఎంసీ బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ స్టార్ హీరో…!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్‌దేవరకొండ జీహెచ్‌ఎంసీ బ్రాండ్ అంబాసిడర్‌గా నీటి సంరక్షణచ, స్వచ్ఛ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించి, వారిలో చైతన్యం తీసుకురానున్నాడు. ‘సాఫ్‌ హైదరాబాద్‌–షాన్‌దార్‌ హైదరాబాద్‌’, వాక్‌ (వాటర్‌ లీడర్‌షిప్‌ అండ్‌ కన్జర్వేషన్‌ అలయెన్స్‌)ల నిర్వహణపై శుక్రవారం జలమండలి కార్యాలయంలో యూసీడీ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో జీహెచ్ఎంపీ కమీషనర్ దానకిషోర్ మాట్లాడుతూ… నీటి సంరక్షణ, ‘స్వచ్ఛ’ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, వారిలో చైతన్యం …

Read More »

మంచు విష్ణుకు వరలక్ష్మీ పుట్టింది..!!

టాలీవుడ్ హీరో మంచు విష్ణు భార్య విరానికా ఈ రోజు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈవిషయాన్నిస్వయంగా విష్ణు తన ట్వీట్టర్ ద్వారా అభిమానులతో తెలిపారు. “ఇట్స్ ఏ గాళ్, ఇట్స్ ఏ గాళ్” అంటూ లవ్ సింబల్స్ తో తన ఆనందాన్ని పంచుకున్నారు . ఇవాళ శ్రావణ శుక్రవారం, పైగా వరలక్ష్మీ వ్రతం శుభఘడియలు కావడంతో మంచు వారింట ఆనందం వెల్లివిరుస్తోంది. దీంతో వరలక్ష్మీ వ్రతం నాడు ఆడపిల్ల పుట్టింది కాబట్టి …

Read More »

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత..!!

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఈ క్రమంలోనే శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, తెలంగాణ మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాసగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా …

Read More »

భారత ఆర్మీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ ధోని..!!

ఆగస్టు 15 సందర్భంగా లెఫ్ట్‌నెంట్ కల్నల్ హోదా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ ధోని లడఖ్‌లోని లేహ్‌లో జాతీయ జెండా ఎగురవేయనున్నారు. లడఖ్‌ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన నేపథ్యంలో ధోని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.ప్రస్తుతం పుల్వామా జిల్లా క్రూ ప్రాంతంలో పారా రెజిమెంట్‌ యూనిట్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ధోనీ.. ఈ నెల 10న తన బృందంతో కలిసి లేహ్‌ వెళ్లనున్నాడని సైనికాధికారులు తెలిపారు. వచ్చే నెల …

Read More »

బీజేపీ తెలంగాణ వ్యతిరేకి..!!

సీఎం కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం దేశానికే తలమానికం అని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం రాంపూర్ పంప్ హౌజ్ ను మాజీ ఎంపీ వినోద్ పరిశీలించారు. బీజేపీ తెలంగాణ వ్యతిరేకి అన్నారు. బీజేపికి తెలంగాణపై ప్రేమ ఉంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.బీజేపీ తెలంగాణ రైతాంగానికి వ్యతిరేకి అన్నారు. కాంగ్రెస్ నాయకులు, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat