Blog Layout

ఏం ఈక్వేషన్స్ రా బాబు.. జగన్ స్ట్రాటజీ తెలిస్తే ఎవ్వరైనా హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు.. కానీ

ఏపీ కేబినెట్ కొలువుదీరింది.. 25మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసేశారు. సీనియర్లు, యువత, మహిళలతో మంత్రివర్గం సమతూకంగా ఉంది. సీనియర్లకు కూడా పెద్దపీట వేశారు సీఎం జగన్. అనూహ్యంగా ఊహించనివారికి కూడా పదవులు కేటాయించారు. జిల్లాలు, సామాజికవర్గాల లెక్కలతో అనూహ్యంగా పదవులు దక్కించుకున్నారు కొందరు. అదృష్టం కలిసొచ్చి కొందరు ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు దక్కాయి.ఎక్కువమందికి సామాజికవర్గ సమీకరణాల్లో భాగంగా పదవులు వరించాయి. అయితే పార్టీకోసం ఎప్పటినుంచే బలమైన గళం వినిపించని కాకాణి గోవర్ధన్, …

Read More »

తిరుమలలో మోడీతో జగన్ మాట్లాడిన మాటలు తెలిస్తే టీడీపీ నేతల గుండెళ్లో రైళ్లే

వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ నిర్ణయం అయినా ఆచి తూచి తీసుకుంటున్నారు. కేంద్ర సహకారం తీసుకుంటూ రాష్ట్రానికి కావలసినవి సాధించుకోవాలనే సంకల్పంలో ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీతో కలిసి తిరుమల దర్శనానికి వెళ్ళిన జగన్ అక్కడ స్వామీ కార్యంతో పాటు తాను తీసుకున్న నిర్ణయానికి మోదీ చేత గ్రీన్ సిగ్నల్ తీసుకుని మరీ వచ్చారంట. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు చేసిన …

Read More »

తనకు తానే సాటి అని నిరూపించుకున్న కేటీఆర్..

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. ఫేస్బుక్ మొదలు ట్విట్టర్ వరకు.. ఆఫ్ నెట్ కాల్ నుండి వాట్సాప్ కాల్ వరకు మాధ్యమం ఏదైన కానీ నాకు సమస్య ఉందంటే చాలు క్షణాల్లో స్పందించి.. ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తుంటారు కేటీఆర్. తాజాగా రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తంగళపల్లి నివాసి ,చేనేత కార్మికుడైన మామిడాల కిరణ్ కుమార్ …

Read More »

వెంకటప్ప నాయుడికి జెడ్పీ చైర్మన్‌ పీఠం ఇవ్వని చంద్రబాబు..అదే వర్గానికి ఫస్ట్ టైమ్ మంత్రి ఇచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌ దే

కర్నూల్ జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డితో పాటు ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంలకు కేబినెట్‌లో చోటు లబించింది. జిల్లాలో వాల్మీకి సామాజిక వర్గానికి మొదటిసారిగా మంత్రి పదవి రావడం విశేషం. గుమ్మనూరు ఆ ఘనతను దక్కించుకున్నారు. విద్యావంతుడిగా పేరున్నడోన్ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కు మంత్రి దక్కింది. గతంలో తెలుగుదేశం పార్టీ రూ.కోట్లలో డబ్బు ఆశ చూపినప్పటికీ ప్రలోభాలకు …

Read More »

బియ్యంతో పాటు మరో ఐదు నిత్యావసర వస్తువులు ఇస్తారట.. గ్రామ వలంటీర్లు

ఇకనుంచి ఏపీలో రేషన్ బియ్యంకోసం చౌక ధరల దుకాణాలకి వెళ్లాల్సిన అవసరం లేదు.. నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం ఇకనుంచి మీఇంటికే డోర్ డెలివరీ చేయబేతోంది. ప్రభుత్వం కొత్తగా రిక్రూట్ చేసుకోనున్న గ్రామ వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.  సెప్టెంబర్ 5వ తేదీనుంచి ఈ కార్యక్రమం పట్టాలెక్కనుంది. బియ్యాన్ని అత్యంత నాణ్యతతో కూడిన ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. 5, 10, 15 కిలోల బియ్యం సంచులను …

Read More »

యువరాజ్ సింగ్ బయోగ్రఫీ..!

జననం: *యువరాజ్ సింగ్ 1981, డిసెంబర్ 12 న చండీగర్ లో జన్మించారు. *తండ్రి యోగ్‌రాజ్ సింగ్.. మాజీ బౌలర్ మరియు సినీ నటుడు. కెరీర్ ప్రారంభం: *యువరాజ్ తన 13వ ఏట పంజాబ్ అండర్-16 లో జమ్మూ కాశ్మీర్ తో తన మొదటి మ్యాచ్ ఆడాడు. *1996–97పంజాబ్ అండర్-19 టీమ్ కి ఆడి హిమాచల్ ప్రదేశ్ పై అజేయంగా 137పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. *1999 సంవత్సరంలో …

Read More »

ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని వైఎస్‌ జగన్‌ ట్వీట్

తీవ్ర అనారోగ్యానికి గురైన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని వైసీపీ అధినేత,ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈమేరకు తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ రెగ్యులర్‌ వైద్య సేవల కోసం లండన్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. గత మూడు రోజుల క్రితం అక్బరుద్దీన్‌ తిరిగి ఆకస్మికంగా వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పికి …

Read More »

టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని అరెస్ట్ ..!

ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గౌతమ్ సవాంగ్‌ మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియా విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తామని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే . తాజాగా వైసీపీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పై ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. వైసీపీ కార్యకర్తలు, నెటిజన్లు మండిపడుతున్నారు. టీడీపీలో బాధ్యతగల పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇందులో బాగాంగానే జగన్ …

Read More »

Locate Appreciate Web based

The main element to finding an ideal female for relationship is certainly by using a online dating sites program. For that woman who has not as yet observed the suitable lover, an online dating service can certainly help her to have that special man or woman. There are numerous online …

Read More »

119 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తామని సీఎం కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో వీటిని ఈనెల 17న సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు లాంఛనంగా ప్రారంభిస్తారు. రాష్ట్రం ఏర్పాటు కాకముందు కేవలం 19 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మాత్రమే ఉండేవి. గత ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం మరో 142 కొత్త బీసీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat