Blog Layout

పబ్జీ ప్రేమికులకు చేదువార్త

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతోడు జియో సిమ్ వాడుతున్నాడు. వాడుతున్న ప్రతివాడు సోషల్ మీడియాకో,లేదా పబ్జీ లాంటి ఆన్ లైన్ గేమ్ లకు అలవాటు పడిపోతున్నారు. ఎంతగా అలవాటు పడుతున్నారంటే ఒకానోక సమయంలో పబ్జీ గేమ్ ఆడుతూ పిచ్చోళ్ళు అవుతున్నారు. మరోక సమయంలో తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ రకానికి చెందిన ఒక వ్యక్తి పిచ్చోడైన సంఘటన వెలుగులోకి …

Read More »

ధోనీ సంచలన వ్యాఖ్యలు

2019 ఐపీఎల్-12 ఫైనల్ మ్యాచ్లో ముంబాయి ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై ఒక పరుగుతో గెలుపొంది వరుసగా నాలుగుసార్లు కప్పును కైవసం చేసుకుంది. అయితే ముంబాయి జట్టు కప్పు గెలవడంపై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ,టీమ్ ఇండియా సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనీ స్పందించాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “ట్రోఫిని ముంబై,చెన్నై ఒకరి నుంచి మరోకరం మార్చుకుంటున్నాం అంతే”అని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా …

Read More »

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..!

వీక్లీ ప్రారంభరోజైన సోమవారం దేశీయ మార్కెట్లు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. అయితే ఉదయం సెన్సెక్స్ 55,నిఫ్టీ 30పాయింట్లతో నష్టాలతో ఉంది. తాజాగా సెన్సెక్స్ 79పాయిట్లతో లాభంతో 37,540పాయింట్ల దగ్గర ట్రేడవుతుంది. నిఫ్టీ మాత్రం పదకొండు పాయింట్ల లాభంతో 11,290 పాయింట్ల దగ్గర ట్రేడవుతుంది. వోడాఫోన్,ఐడీయా,ఒబెరాయ్ రియాల్టీ,భారతీ ఇన్ ఫ్రా,టాటా స్టీల్స్,డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

Read More »

ధోనీ పోరపాటు చేసిండా..?

ఆదివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో జరిగిన 2019ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై ముంబాయి ఇండియన్స్ కేవలం ఒక్క పరుగుతోనే ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే. అయితే ముంబాయి చేతిలో చెన్నై ఓడిపోవడానికి చెన్నై జట్టు సారధి ఎంఎస్ ధోనీ చేసిన పోరపాటు కారణమని చెన్నై అభిమానులు చెబుతున్నారు. మ్యాచ్ చివర్లో రెండు బంతుల్లో నాలుగు పరుగులు అవసరమైన సమయంలో …

Read More »

బాబే ప్ర‌ధాని..టీడీపీ కొత్త కామెడీ

  ఉట్టికి ఎగ‌ర‌లేని వ్య‌క్తి స్వ‌ర్గానికి ఎగురుతారా?  చాన్సే లేదు క‌దా? కానీ అలా ఎగురుతాడ‌ని అంటున్నారు..ప్ర‌చారంలో ఆరి తేరిపోయిన తెలుగుదేశం పార్టీ నేత‌లు. అలా ఎగిరి అత్యుత్త‌మ స్థానాన్ని కైవ‌సం చేసుకుంటార‌ని చెప్తున్నారు. ఇలా తెలుగుదేశం పార్టీ నేత‌లు ప్ర‌చారం చేస్తుంది ఇంకెవ‌రి గురించో కాదు…త‌మ నాయ‌కుడు అయిన చంద్ర‌బాబు గురించి. తాజాగా చంద్ర‌బాబు గురించి టీడీపీ చేస్తున్న ప్ర‌చారం ఏమంటే…కాబోయే ప్ర‌ధాని చంద్ర‌బాబేన‌ట‌…ఆయ‌నే మోడీకి స‌రైన పోటీ …

Read More »

ఇంటర్ విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి తలసాని..!!

తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినీమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని అనామిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట లో గల CC నగర్ లోని అనామిక అమ్మమ్మ ఇంటికి మంత్రి శ్రీనివాస్ యాదవ్ వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విధాలుగా కుటుంబానికి …

Read More »

కొత్త చిక్కుల్లో ర‌విప్ర‌కాశ్‌…అదే జ‌రిగితే ఇబ్బందులే

టీవీ9 మాజీ సీఈఓ ర‌విప్ర‌కాశ్ మ‌రిన్ని చిక్కుల్లో ప‌డ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. ఫోర్జరీ కేసులో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తును ముమ్మరంచేశారు. అయితే, విచారణకు హాజరుకావడానికి పది రోజుల గడువు కా వాలని రవిప్రకాశ్ పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. దీనిపై సుముఖంగా లేని పోలీసులు సోమవారం హాజరుకావాల్సిందేనంటూ రవిప్రకాశ్‌కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఫోర్జ‌రీ కేసులో  ఏప్రిల్ 24న అలంద మీడియా డైరెక్టర్ కౌశిక్‌రావు ఫిర్యాదుపై …

Read More »

మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి నిరంజన్‌ రెడ్డి

కర్నూలు జిల్లాలో వెల్దుర్తి సమీపంలో హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మంది మృతి చెందడం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే..ఈ సంఘటనలో గాయపడి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన వారికి అవసరమైన సాయం అందించాల్సిందిగా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ ను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా ఇవాళ …

Read More »

సినిమా పరంగా ఓకే..కలెక్షన్స్ లో మాత్రం వెనకబడినట్టే ?

సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి.ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అంతేకాకుండా మంచి హిట్ టాక్ కూడా అందుకుంది.కలెక్షన్లు పరంగా కూడా మొదటిరోజు మంచిగానే వచ్చాయి.ఇక రెండోరోజు చూసుకుంటే కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి.రెండోరోజు కలెక్షన్లు 8.43కోట్లు కాగా అరవింద సమేత 7.95కోట్లు మాత్రమే వచ్చింది అంటే మహర్షి ఎన్టీఅర్ సినిమాని దాటేసినట్టే అని చెప్పాలి.కాని రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat