Blog Layout

మరోసారి చంద్రబాబు పై కేటీఆర్ ఫైర్..!!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. ఒకపక్క మమ్మల్ని తిడుతూనే.. తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నారని ఫైర్ అయ్యారు.చంద్రబాబు, కేసీఆర్‌కు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు.ఇవాళ తెలంగాణ భవన్ లో దేవరకద్ర కాంగ్రెస్‌ జెడ్పీటీసీ, మాజీ జెడ్పీటీసీ, సర్పంచ్‌లు, స్థానిక ప్రజాప్రతినిధులు కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాలో …

Read More »

రాక్‌స్టార్ య‌ష్ న‌ట‌నకు కేటీఆర్ ఫిదా..!!

శాంత్‌నీల్ ద‌ర్శ‌క‌త్వంలో హోంబ‌లే ఫిలింస్ ప‌తాకంపై విజ‌య్ కిరంగ‌దుర్‌ నిర్మించిన‌ చిత్రం ` కేజీఎఫ్‌`. హిందీతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ క్రమంలోనే ఈ సినిమా పై టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్   ప్రశంసల జల్లు కురుపించారు. కొద్దిగా ఆల‌స్యంగానే అయినా ఎట్ట‌కేల‌కు `కేజీఎఫ్‌` చూశాను. సినిమా అద్భుతంగా ఉంది. సాంకేతికంగా, …

Read More »

లోక్‌సభ ఎన్నికల కు టీఆర్ఎస్ ఆస్ట్రేలియా సన్నద్ధం..!

త్వరలో రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల శంఖారావం కేటీర్ సభలతో శంఖారావం పూరించనుంది . మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా మద్దతుతో ఘనవిజయాన్ని నమోదుచేసిన టీఆర్‌ఎస్.. ఇప్పుడు మిత్రపక్షం తో సహా 17 లోక్‌సభ సభ స్థానాలను దక్కించుకోవడానికి సన్నద్ధమవుతున్నది, టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా శాఖ సభ్యులు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రత్యక్షంగా పాల్గొని విజయం లో బాగస్వాములయ్యారో , …

Read More »

బ్రేకింగ్ న్యూస్..టీడీపీలోకి బిగ్‌బాస్‌ షో విజేత కౌశల్..ఎంపీగా పోటి

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా కౌశల్ గెలుపొందిన విషయం తెల్సిందే. ఒక సామాన్య సెలబ్రెటీగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన కౌశల్ విజేతగా నిలుస్తాడని ఏ ఒక్కరు అనుకోలేదు. సీజన్ 2 ప్రారంభం అయిన సమయంలో విజేత ఎవరు అంటే గీతా మాధురి – తనీష్ – తేజస్వి ఇంకా ఒకరు ఇద్దరు పేర్లు వినిపించాయి. కాని ఏ ఒక్కరు కూడా కౌశల్ గెలుస్తాడంటూ నమ్మకంగా చెప్పలేదు. కాని …

Read More »

కడప జిల్లాలో దారుణం.. వైసీపీ నేత కారు తగలబెట్టిన టీడీపీ గూండాలు

వైయస్‌ఆర్‌ (కడప) జిల్లాలో టీడీపీ నేతలు అరాచకం హద్దులు దాటిపోయింది. వైసీపీ నేత అల్లం సత్యం కారును తగలబెట్టారు టీడీపీ గూండాలు.. ఈ ఘటన కొండాపురం మండలం ఏటూరులో తాజాగా చోటు చేసుకుంది. రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఇంటికి వస్తుండగా ఈ దారుణం జరిగింది. కొన్ని గ్రామాల్లో వైయస్‌ఆర్‌సీపీకి చెందినవారిని బూత్‌ల్లో ఏజెంట్లుగా చేరనివ్వకుండా అధికార తెలుగుదేశం పార్టీలు నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. కొందరిని భయభ్రాంతులకు …

Read More »

లోక్ సభ ఎన్నికల శంఖారావానికి టీఆర్ఎస్ NRI సౌత్ ఆఫ్రికా శాఖ పూర్తి స్థాయి మద్దతు

దేశ వ్యాప్తంగా మరికొన్ని రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని పదహారు ఎంపీ స్థానాలను గెలుపొంది ఢిల్లీని శాసించాలని అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ శ్రేణులకు,తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి విధితమే. ఈ పిలుపును అందుకున్న టీఆర్ఎస్ ఎన్నారై-సౌతాఫ్రికా శాఖ టీఆర్‌ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించడానికి సిద్ధమైంది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయాన్ని …

Read More »

ఆ టైటిల్ కొంప ముంచింది..పచ్చి బూతులు తిడుతున్న ఫాన్స్

న్యాచుర‌ల్ స్టార్ నాని అంటే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది లవ్,మాస్,సెంటిమెంట్ ఇవ్వన్ని కలిపితేనే నాని.తన నటనతో కామెడీ మరియు డాన్స్ తో అందరి మనస్సులో మంచి పేరు సంపాదించుకున్నాడు.అంతే కాకుండా మనోడికి ఫాన్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.అలాంటి నటుడికి ఫాన్స్ వార్నింగ్ ఇచ్చారు.ఇంతకు అసలు విషయానికి వస్తే నిన్న నాని పుట్టినరోజు.ఈ సందర్బంగా తన కొత్త సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసారు.ఈ పేరు ఒక్కప్పుడు చిరంజీవి నటించిన సినిమానే.1990లో వచ్చిన …

Read More »

వంకలు, వాగులు, పోరంబోకు భూములను దౌర్జన్యంగా ఆక్రమించిన టీడీపీ నాయకులు

వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే రాజకీయాలకు అతీతంగా ప్రతిపేదవాడికీ సంక్షేమ ఫలాలు అందజేస్తామని పీఏసీ చైర్మన్, కర్నూల్ జిల్లా డోన్ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిన్ను నమ్మం బాబు కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం పట్టణంలోని 9వ వార్డులో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు మోసాలను గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే నవరత్నాల్లాంటి తొమ్మిది పథకాలను …

Read More »

‘రావాలి జగన్… కావాలి జగన్’ఆడియో సాంగ్‌..వైసీపీ అభిమానులకు పూనకాలే

ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ అధికారంలోకి ఎందుకు రావాలో వివరిస్తూ రూపొందించిన ‘రావాలి జగన్… కావాలి జగన్’ ఆడియో సాంగ్‌ను ఆ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి విడుదల చేశారు. సోమవారం పార్టీ కేంద్రకార్యలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి బొత్ససత్యనారయణ, ఆనం రాంనారాయణ రెడ్డి, సూర్య నారాయణ రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. సామన్య ప్రజలకు, రేపటి తరానికి ఈ పాట …

Read More »

27వ తేదీన గృహ ప్రవేశం చేయనున్న జగన్.. అందరికీ ఆహ్వానం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలో కొత్త ఇల్లు నిర్మిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఇంటికి సంబంధించి అన్ని పనులు చివరి దశకు వచ్చినట్టే.ఈ మేరకు ఆయన ఈ నెల 27న గృహ ప్రవేశం చేయనున్నారు.దీనితోపాటుగా ఆ పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్నికూడా ప్రారంభించనున్నారు. జగన్ ఇంటి గృహప్రేవేశానికి గాను పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat