Blog Layout

57 ఏళ్లు నిండిన వృద్ధులకు పెన్షన్లు.. ముఖ్యమంత్రి కేసీఆర్

గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని, కాబట్టి గ్రామాభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామ పంచాయితీకి ఒక గ్రామ కార్యదర్శిని నియమించాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి గ్రామాల రూపురేఖలు మార్చాలని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పూర్తి కాగానే, గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచే కార్యక్రమాలను ఉధృతంగా …

Read More »

బతుకమ్మ చీరల పంపిణీ తేది ఖరారు…!!

ప్రగతి భవన్ లో ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీరాజ్ అంశాలతో పాటు, ఎన్నికల హామీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా….బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేయడానికి సిద్ధం చేసిన చీరలను ఈ నెల 19 నుంచి పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బతుకమ్మ పండుగ సందర్భంగానే పంచడానికి ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు వల్ల ఆగిపోయిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం క్రిస్మస్ పండుగ సందర్భంగా …

Read More »

తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త రికార్డు…

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎప్పటినుండో భారతీయులకి అందని ద్రాక్షగా మిగిలిపోయిన బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో ఈరోజు విజేతగా నిలిచింది. ఒకుహరతో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 21-19, 21-17 తేడాతో గెలిచిన పీవీ సింధు ఎట్టకేలకి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. వరల్డ్ టూర్ ఫైనల్ గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా రికార్డు కూడా క్రియేట్ చేసింది …

Read More »

ఆ జిల్లాలో వైసీపీ మేము సిద్ధం అంటూ ముందుకొస్తుంటే టీడీపీ ఎందుకు వెనక్కి వెళ్తోంది

ఆంధ్రప్రదేశ్ లో 2019 సార్వత్రక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. దీంతో ఎన్నికల్లో టికెట్‌ దక్కించుకోవాలనే ప్రయత్నాలు మొదలు పెట్టారు ఆయా పార్టీల లీడర్లు. తూర్పు గోదావరి జిల్లాల్లోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను, ప్రస్తుతం తుని, కొత్తపేట సెగ్మెంట్లలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజమండ్రి నుండి గెలిచిన ఆకుల సత్యనారాయణ బీజేపీ తరపున గెలిచారు. మిగిలిన 16చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే వీటిలో కనీసం ఏడు చోట్ల అభ్యర్థులను మార్చాలని …

Read More »

ఈనెల 26న వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే..!

గత నాలుగు సంవత్షరాలుగా ఏపీలో అత్యంతా నీచమైన పాలన టీడీపీ ప్రభుత్వం ఆద్వర్యంలో జరుగుతుందని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. రైతులను,యువకులను ఉద్యోగస్తులను ,ఆఖరికి ముసలి వారిని సైతం మోసం చేసిన ప్రభుత్వం ఏదైన ఉందంటే అది టీడీపీ ప్రభుత్వం అంటున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎలాగైన బుద్ది చెప్పాలని వైసీపీ నేతలు ప్రజలకు తెలుపుతున్నారు. ఇందులో బాగాంగనే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ అక్కడ వైసీపీ అధినేత …

Read More »

అందుకే తెలంగాణ ఫలితాల తర్వాత చంద్రబాబు తన నీడను చూసి కూడా భయపడుతున్నాడా?

తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత చంద్రబాబు తన నీడను చూసి కూడా భయపడుతున్నాడని ప్రతిపక్ష వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు.. తాజాగా చంద్రబాబు మాట్లాడుతూ విశాఖ, ఒంగోలు సభల్లో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని అడ్డుకుంటుందన్న చంద్రబాబు ఎన్నికలకు ముందు నందమూరి హరికృష్ణ చనిపోయినప్పుడు టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుందామని కేటీఆర్‌ను అడిగారని స్వయంగా ఆపార్టీ కీలక మంత్రి కేటీఆరే వ్యాఖ్యానించారు. చంద్రబాబు టీడీపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు కలిసి …

Read More »

తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడింది. పెథాయ్ గా నామకరణం చేసిన ఈ తుఫాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా పయనిస్తోంది. ఇది మచిలీపట్నానికి 900 కి.మీ, శ్రీహరికోటకు 730 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను మారిన పెథాయ్.. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది వాయువ్య దిశగా కోస్తాంధ్ర వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం …

Read More »

‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్

* చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. * పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా గురుతరమైన బాధ్యతను అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. * తెలంగాణ ప్రజల కేసిఆర్ గారిని తమ గుండెల్లో పెట్టుకున్నారు * రాష్ట్రంలో వచ్చేది శబ్ద విప్లవమే అని ఆనాడే చెప్పిన * టీఆర్ఎస్ పార్టీ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అనే విధంగా మారుస్తాం ఇంతటి చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన …

Read More »

భాద్యత లేకుండా వ్యవహరిస్తున్న స్పీకర్…అధికార పార్టీతో కుమ్మక్కు

అధికారం ఉంది కదా ఏం చేసిన మనల్ని అడిగేవాడు లేదు అన్నట్టు ప్రవతిస్తున్నారు మన ఆంధ్రా టీడీపీ నాయకలు.ఇంతకు అసలు విషయానికి వస్తే అధికార పార్టీ ఎమ్మెల్యే ఈరన్న విషయంలో సుప్రీంకోర్టు 27వ తేదీన ఈరన్న ఎమ్మెల్యే కాదని తీర్పు ఇచ్చింది.ఆయన నిన్న (శుక్రవారం) రాజీనామా చేయటం జరిగింది.ఈ విషయం పై శనివారం వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు టీడీపీకి చెంపపెట్టు లాంటిదని …

Read More »

ఫైనల్ కు దూసుకెళ్ళిన సింధు..

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్స్ టోర్నీలో భారత్ బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన అద్భుతమైన ఆటతో 2018కు మరో గొప్ప ముగింపు ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీ ఫైనల్లోకి ఆమె దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ జరిగిన సెమీస్‌లో సింధు వరుస గేమ్‌లలో 21–16, 25–23 స్కోరుతో ఇంతనోన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌)పై విజయం సాధించి తుది పోరుకు సిద్ధమైంది.లీగ్ మ్యాచ్ లో వరుస …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat