Blog Layout

వైఎస్‌ జగన్‌ వినాయకచవితి శుభాకాంక్షలు..!

తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి దీవెనలతో అభివృద్ధిపరంగా ఇరు రాష్ట్రాలకు, ఇరు రాష్ట్రాల ప్రజలకు విఘ్నాలు తొలగి ఇకమీదట అనేక విజయాలు సిద్ధించాలని ఆయన కోరుకున్నారు. ఈ మేరకు వైసీపీ కార్యాలయం నుంచి బుధవారం ప్రకటన వెలువడింది.కాగా, ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ బుధవారం విశాఖపట్నం తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రజా సమస్యలు …

Read More »

చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనలో అపశృతి..కారు బోల్తా

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. బుధవారం చంద్రబాబు తన కుటుంబసభ్యులతో, ప్రజాప్రతినిధులతో కలిసి పోలవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా పోలవరం గ్యాలరీని ప్రారంభించారు. కాగా ఈ పర్యటనలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కాన్వాయ్‌లోని కారు బోల్తా కొట్టింది. వర్షం కారణంగా కారు టైర్లు జారడంతో కారు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారు కొండవైపుకు పడటంతో ప్రమాదం తప్పింది. ఈ …

Read More »

నిర్మల్ లో ఘోర రోడ్డు ప్రమాదం…సీఐ పరిస్థితి విషమం

తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో రోడ్లు ఎరుపెక్కుతున్నాయి. మొన్న లింగంపల్లి, నిన్న కొండగట్టులో ఆర్టీసి బస్సులు ప్రమాదానికి గురవడంతో చాలా మంది ప్రయాణికులు బలయ్యారు.తాజాగా నిర్మల్ జిల్లా సోన్ మండల పరిధిలోని కడ్తాల్ గ్రామ శివారు వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సీఐ జూపాక కృష్ణ‌మూర్తికి తీవ్రగాయాలయ్యాయి. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును మరో కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. సీఐ తో …

Read More »

మంత్రి హరీశ్ రావు కంటతడి..!!

సిద్దిపేట జిల్లా కేంద్రంలో పశుసంవర్థక శాఖ అధికారి అంజయ్య గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న అంజయ్య భార్యను ఓదార్చారు. అంజయ్య మృతదేహాన్ని చూసిన హరీశ్ రావు కంటతడి పెట్టుకున్నారు. అంజన్న మమ్మల్ని వదిలి వెళ్లి ఎంత పనిచేస్తివే అని దిగ్ర్భాంతికి లోనై..కంటతడి పెట్టారు. తాము ఆత్మీయ అధికారిని కోల్పోయామని హరీశ్ రావు అన్నారు. అంజన్న …

Read More »

టీడీపీ ఓ పొత్తుల మాఫియా…….కవిత

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఏ స్థితిలో ఉందో తెలంగాణలో టీడీపీ పరిస్థితి కూడా అంతే…..ఓమాదిరిగా కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర వహిస్తుంది.అయితే ఏపీలో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు కోసమే ముందస్తుగా తెలంగాణలో కాంగ్రెస్‌తో టీడీపీ జత కడుతోందని టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. అనైతిక పొత్తులకు టీడీపీ కేరాఫ్‌ అడ్రస్‌ అని చంద్రబాబు గెలవడం కోసం ఏ పార్టీతో ఐన పొత్తు పెట్టుకోవడం అలవాటని వివరించారు.బుధవారం ఆమె మీడియాతో …

Read More »

వినాయక చవితి విశేషాలు..

వినాయక చవితి భారతీయ పండుగలలో ఒకటి. పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టిన రోజు. పురాణ గాథలలో శివుడు వినాయకుడిని అందరు దేవతలలోకి మిన్నగా ప్రకటించిన రోజు. వినాయకుని జ్ఞానానికి, సంపత్తుకి మరియు మంచి అదృష్టానికి దేవతగా మరియు ప్రయాణం ప్రారంభించేటప్పుడ, లేక కొత్త పనులు చేపట్టేటప్పుడు ప్రార్థించటం సర్వసాధారణం. ఈ పండుగ బాధ్రపద మాసంలో శుక్ల చతుర్థి (చందమామ వృద్ధిచెందే 4 వ రోజున) ప్రారంభమవుతుంది. 19 ఆగస్టు నుండి …

Read More »

రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ కు మరో షాక్

ముందస్తు ఎన్నికల హడావుడి నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేందుకు మహాకూటమి దిశగా ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి రోజుకో షాక్‌ తగులుతోంది. మొన్న సంగారెడ్డి కాంగ్రెస్ అభ్య‌ర్ధి తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి (జ‌గ్గారెడ్డి)ని పోలీసులు అరెస్టు చేసిన‌ట్లే, తాజా మాజీ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి కూడా అరెస్టుకు రంగం సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు క‌న‌బడుతోంది.ఆయుధ చ‌ట్టం క్రింద మాజీ ఎంఎల్ఏ కాంగ్రెస్ నేత గండ్ర వెంక‌ట్ర‌మ‌ణారెడ్డిపైన కూడా పోలీసులు సోమ‌వారం రాత్రి ఆయుధ చ‌ట్టం …

Read More »

అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు దుర్వినియోగం చేస్తున్న బాబు…..సీపీఎం నేత మధు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో టీడీపీ ప్రభుత్వంలో రూ.లక్షల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారని సీపీఎం నేత మధు ఆరోపించారు.ఆయన విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో పరిశ్రమల పేరుతో 7.64 లక్షల ఎకరాలు ప్రభుత్వం సేకరించిందని, దీనిలో మూడో వంతు భూమిలో కూడా పరిశ్రమలు పెట్టలేదని.. పరిశ్రమల పేరుతో పేదల భూములు పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టారని మండిపడ్డారు.రాజధాని ప్రాంతంలో 32 వేల ఎకరాలు సేకరించారు..దానిలో 16 వేల ఎకరాలు సింగపూర్‌ కంపెనీలకు కేటాయించారని తెలిపారు. రాష్ట్ర …

Read More »

వినాయకచవితి విశిష్టత ఏంటో తెలుసా?

భారతీయ సాంప్రదాయాల్లో అన్ని వర్గాలు జరుపుకొనే పండగలలో వినాయక చవితి ముక్యమైనది. ప్రతీ సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షం రోజున ఈ పండగ జరుపుకుంటారు.ఈ పండగకు చాల విశిష్టత ఉంది….ఏ పని చేయాలన్న ముందుగా వినాయక పూజతో ప్రారంభిస్తారు.అలాంటి విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా ఆరాధించే పండుగను కులమతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. కేవలం భారత్‌లోనే కాదు ప్రపంచంలోని అనేక ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తారువినాయకుడి ఆశీస్సులు ఉంటే అన్నింటా …

Read More »

పక్కా ఆధారాలతో అరెస్టు చేసాం…….డీసీపీ సుమతి

కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పై పోలీసులు ఎనిమిది సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.పక్కా సాక్ష్యాధారాలతోనే జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు నార్త్‌-జోన్‌ డీసీపీ సుమతి మీడియాకు వివరించారు.ఆధార్ డేటా ఆధారంగా కేసు సులువుగా టేకాఫ్ చేశామని ఇప్పటి వరకు జగ్గారెడ్డి భార్యా పిల్లలకు పాస్ పోర్టులే లేవన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మానవ అక్రమ రవాణా సెక్షన్ల కింద కేసు నమోదు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat