పాశ్చాత్య సంస్కృతికి యువతీయువకులు బాగా అలవాటుపడిపోయారు. సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు . వైద్యవృత్తి చదువుతున్న కొంతమంది యువతీయువకులు నగరంలోని భవానీపురంలో ఓ హోటల్‌లో అశ్లీల నృత్యాలు చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలో పట్టుబడిన తొలి ముజ్రా పార్టీగా పోలీసులు దీన్ని రిజిస్టర్ చేశారు. నిన్న రాత్రి 9 గంటల నుంచి అర్థరాత్రి వరకు గట్టిగా కేకలు వేస్తూ ఎంజాయ్ చేశారు. హోటల్ నుంచి విపరీతమైన సౌండ్‌లు రావడంతో …
Read More »Blog Layout
నేడు పార్లమెంట్ సమావేశం ముగియగానే.. టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా..!
పార్లమెంట్‌లో అవిశ్వాసంపై చర్చ జరిగే కీలక సమయంలో సభకు వచ్చేది లేదని షాక్ ఇచ్చిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరో ఝలక్ ఇచ్చారు. ఇవాళ తన ఎంపీ పదవితోపాటు.. టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే, ఇవాళ జరగనున్న పార్లమెంట్ సమావేశంలో పాల్గొంటానన్న జేసీ.. అవిశ్వాసంపై జరిగే చర్చలో, ఆ తరువాత జరిగే ఓటింగ్‌లో పాల్గొన్న అనంతరం టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఏపీ …
Read More »ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొరికినా ఎందుకు అరెస్ట్ చేయలేదు..!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వైసీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఆయన గురువారం కర్నూల్ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ, ప్రత్యేక హోదా తెస్తామన్న టీడీపీలు ఆంధ్రప్రదేశ్‌ని ఘోరంగా మోసం చేశాయని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తోంది ఒక్క వైసీపీ మాత్రమేనని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి చేసిన …
Read More »లోటస్‌పాండ్‌లోని వైఎస్ జగన్‌తో.. మాజీ మంత్రి ఆనం భేటీ..!
మాజీ మంత్రి, టీడీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే గురువారం సాయంత్రం లోటస్‌పాండ్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో ఆనం రామనారాయణరెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరిక గురించి చర్చించారు. అయితే, రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌ను వీడిన ఆనం రామనారాయణరెడ్డి …
Read More »తెలంగాణ టీడీపీ..ఆటలో అరటిపండు
తెలంగాణలో అడ్రస్ గల్లంతు అయిపోయి… ఉనికి కోసం పోరాటం చేస్తూ…పచ్చమీడియాకే పరిమితమైన తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ కొత్త కామెడీలు చేస్తోందనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆ పార్టీ ఆటలో అరటిపండు అనే రీతిలో చిత్రవిచిత్రాలకు పూనుకుంటోందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవిశ్వాసం పెట్టిన సందర్భంగా టీటీడీపీ చేస్తున్న అసందర్భ హల్‌చల్ గురించి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం తొలిసారిగా అవిశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న …
Read More »మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తికి 60 రోజుల డెడ్ లైన్..సీఎం కేసీఆర్
రాబోయే 60 నుంచి 80 రోజుల్లో మిషన్ భగీరథ ప్రాజెక్టు వందకు వందశాతం పూర్తయ్యేలా పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పనులు పూర్తయిన చోట ప్రారంభంలో వచ్చే చిన్నచిన్న సమస్యలను (బాలారిష్టాలు -టీతింగ్ ప్రాబ్లమ్స్) ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ పోవాలని సూచించారు. పనుల్లో వేగం, నాణ్యత పెంచడానికి, మిషన్ భగీరథను మరింత సమర్థవంతంగా, సమన్వయంతో నిర్వహించేందుకు ఆర్.డబ్ల్యు.ఎస్. శాఖను పునర్వ్యవస్థీకరించాలని సిఎం నిర్ణయించారు. మిషన్ …
Read More »నిరుద్యోగులకు TSPSC గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యస్ చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), బేవరేజెస్ కార్పొరేషన్లలో ఉద్యోగాల భర్తీకి గురువారం రెండు వేర్వేరు నోటీఫికేషన్లు TSPSC జారీ చేసింది . GHMCలో 124 బిల్ కలెక్టర్లు, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లో పలు విభాగాల్లో 78 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని గ్రూప్ -4లో విలీనం చేయాలని భావించినా ఆయా పోస్టుల సర్వీసు నిబంధనలు వేరుగా …
Read More »ఏ అండా లేనివారికి తెలంగాణ ప్రభుత్వం అండా..!!
రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలను వారి వారి అర్హతలు, పరిస్థితుల ఆధారంగా ఆర్థిక పరిపుష్టి చేయాలనీ తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇప్పటికే బీసీ ల్లో యాదవులకు,కురుమలకు గొర్రెలు పంపిణీ చేసిన ప్రభుత్వం మత్స్యకారులకు చేప పిల్లలు పంపిణీ చేసింది. బీసీల్లో ఉన్న ఇతర వర్గాలకు కూడా లోన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు సేకరించిన నేపథ్యంలో మంత్రి ఆయా …
Read More »బాబు స్వార్థానికి ఎందుకు సీఎం కేసీఆర్ మద్దతివ్వడం లేదంటే..
తాము చేస్తే సంసారం…ఎదుటోళ్లు చేస్తే.. అన్న సామెతకు సరిగ్గా సరిపోయే తెలుగుదేశం నేతలు ప్రచారానికి పెట్టింది పేరనే సంగతి తెలిసిందే. నాలుగేళ్ల పాటు కలిసి ఉన్న సమయంలో ఏనాడూ ఏపీ ప్రయోజనాలు పట్టించుకోని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పైపెచ్చు ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ అవిశ్వాసం పెడితే కూడా స్పందించలేదు. కానీ ఇప్పుడు తగదునమ్మా అంటూ అవిశ్వాసం పెట్టి రంకెలు వేస్తున్నాడు. పైగా ఇందులో కి తన వందిమాగదులతో …
Read More »ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కోసం ఏకంగా 45కోట్లు..!
ఏపీలోని అనంతపురం టీడీపీ లోక్ సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా రేపు శుక్రవారం లోక్ సభలో జరగనున్న అవిశ్వాస తీర్మానం మీద చర్చకు కూడా హాజరు కాను అని ఆయన తేల్చి చెప్పారు. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్లు ఉండి ఈ వివాదానికి జీవోతో ముగింపు పలికారు.దీంతో మొంకుపట్టుకోని కూర్చున్న ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి …
Read More »